Category Archives: పుస్తక సమీక్షలు

పుస్తక సమీక్షలు

వనవాసి – బిభూతిభూషణ్‌ బంధోపాధ్యాయ – ఉమామహేశ్వరి నూతక్కి

ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ మనదేశంలోకి ప్రవేశించి ప్రజల ఆర్ధిక, సాంఘిక పరిస్థితులలో సంక్షోభాన్ని సృష్టిస్తున్న సందర్భంలో, కాలుష్య భూతం భూగోళాన్ని కబళించడా నికి పొంచి ఉన్న తరుణంలో, కుల, మత,

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

చలం ఇంకా – ఇంకా – గోటేటి లలితాశేఖర్‌

జీవితాన్ని కాస్త ఆర్ద్రంగా జీవించాలనుకునే వారికి చలం కావాలి. జీవితాన్ని సౌందర్యభరితం చేసుకోవాలనుకునే వారికి చలం కావాలి. సత్యస్ఫూర్తితో

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ఇస్మత్‌ చుగ్తాయ్‌ కథలు – ఉమామహేశ్వరి నూతక్కి

”హృదయంలేని మనిషొకరు ఒక నల్లటి బక్క పిల్లని బెత్తంతో నిర్దాక్షిణ్యంగా బాదుతున్నారు. అతనెవరో, దెబ్బలు తింటున్న ఆ అభాగ్యుగాలెవరో కూడా

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

జమీల్యా- ఉమామహేశ్వరి నూతక్కి

చింగీజ్‌ ఐత్‌మాతోవ్‌. గర్జించు రష్యా !! గాండ్రించు రష్యా !! అన్న శ్రీ శ్రీ గీతాన్ని చదివి,

Share
Posted in పుస్తక సమీక్షలు | 1 Comment

ఒక ప్రాకృతిక అద్భుతం – వి. ప్రతిమ

లెనిన్‌ చెప్పినట్లు నాకూ కాలజ్ఞాపకం లేదు కానీ నెల్లూరు జిల్లాలోని చింతూరు

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

అమీనా – మహమ్మద్‌ ఉమర్‌ – ఉమామహేశ్వరి నూతక్కి

ప్రపంచ పటంలో సామాజికంగా ఎన్ని మార్పులు జరిగినా, ఎన్ని వ్యవస్థలు మారినా మారనిదల్లా స్త్రీ జీవితాలే.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ఆ తప్పిపోయిన పిల్లడు… మళ్ళీ దొరికాడు! – అపర్ణ తోట

మిమ్మల్నో మాట అడగనా? ఒక చక్కని పుస్తకం… మీ చేతిలోకి వస్తే ఎలా ఉంటుంది? సరే, ఆ చక్కని పుస్తకం మీరెప్పటినుంచో వెతుకుతున్నదైతే? మీకిష్టమై, మీరు ఒకసారి చదివేసి, విపరీతంగా ప్రేమించి, తరవాత తప్పిపోయిన పిల్లాడిలా ఆ పుస్తకం కోసం వెతికి ఇక వీల్లేదనుకున్న సమయంలో ఎవరో దయతలిచి, ‘నా దగ్గరుంది, సర్లే తీసుకో’ అని … Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | 2 Comments

శ్రీమతి ఝాన్సీ కె.వి. కుమారి అం’తరంగం’ – డా|| సి. భవానీదేవి

ప్రముఖ రచయిత్రి ఝాన్సీ కె.వి. కుమారి మానస సముద్రం లోంచి ఎగిసిన తరంగాలు ఈ కాలమ్‌ వ్యాసాలు. నాలుగేళ్ళు వార్త ‘చెలి’ పేజీలో ధారావాహికగా వెలువడిన ఈ వ్యాఖ్యాన పరంపర అనేక సామాజికాంశాలపై విల్లెక్కుపెట్టి పదునైన బాణాలను సంధించింది. బలమైన తార్కికశక్తితో భాషామాధుర్యం భావపటుత్వం, విశ్లేషణా వైశిత్యం, సుకుమార చమత్కారం, విసిరే వ్యంగ్యాస్త్రాలతో హేతుబద్ధంగా పాఠకుల్ని … Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

మా పసలపూడి కథలు – వంశీ – ఉమామహేశ్వరి నూతక్కి

యాంత్రికమైన జీవితం… రణగొణ ధ్వనులు… మనస్సుల్లోనూ… మనుష్యుల మధ్యా పెరిగిన కాలుష్యం… వీటి నుంచి దూరంగా పచ్చటి పొలాలు… స్వచ్ఛమైన మనుష్యులు… మధురమైన మట్టి వాసన… ఇవి ఆస్వాదిస్తే ఎలా ఉంటుంది. జీవితం మీద మళ్ళీ ఆశ చిగురిస్తుంది కదూ! ఇలాంటి మధురానుభూతుల్ని మనకందించే పుస్తకం వంశీ వ్రాసిన ‘మా పసలపూడి కథలు’. వంశీ చిత్రాలు … Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ఈనాటి బాలికలకు కావాల్సింది పోరాట స్ఫూర్తి – బి. విజయభారతి

”దాక్షిణ్య వాదం నుంచి దండకారణ్యం దాక భారత మహిళా ఉద్యమం.” వ్యాసాలు. ప్రచురణ – మార్చి – 2014. రత్నమాల గారు జర్నలిస్టు, విప్లవ రచయితల సంఘం సభ్యురాలు. అనేక మహిళా సంఘాలలో స్త్రీలకు మహిళల సమస్యల గురించీ, పోరాడి సాధించుకోవలసిన హక్కుల గురించీ పాఠాలు చెప్పిన గురువు. వివిధ పత్రికలలో విజ్ఞానదాయకమైన వ్యాసాలు రాసిన … Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

యశోధర : స్త్రీవాద నవల – లకుమ

‘యశోధర’ కేంద్రబిందువుగా ఈ నవల ఆసాంతం కొనసాగుతుంది. యశోధర కాలం చేయటంతోనే నవల ముగుస్తుంది. శతకోటి సూరీళ్ళు ఒకేసారి ప్రభవించినంతటి వెలుగు ఆమె ముఖంలో తాండవిస్తోంది.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

పరజా – డా|| గోపినాథ్‌ మహంతి – ఉమామహేశ్వరి నూతక్కి

సామాజికంగా, సాంకేతికంగా మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతున్నది. కానీ, ఇప్పటికీ ఈ అభివృద్ధికి నోచుకోని సమాజం దాదాపుగా ప్రతి రాష్ట్రంలో ఉంది. వాళ్ళలో ఎక్కువ శాతం మంది గిరిజనులే. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తెగ పేరుతో పిలవ బడినా, వారి ఆచార వ్యవహారాలు

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

బిట్టర్‌ చాక్లెట్‌ – పింకీ విరానీ – ఉమామహేశ్వరి నూతక్కి

”పిల్లలూ దేవుడూ చల్లని వారే, కల్లకపటమెరుగనీ కరుణామయులే, ఈ పాట మనమందరమూ వినే ఉంటాము. నిజమే పసిపిల్లలు దేవుడితో సమానం. కానీ ఈ సమాజంలో కొంత మంది రాక్షసులున్నారు. వాళ్ళు కోరల్లేని రాక్షసులు. కొమ్ములేని మృగాలు పట్ట పగలు తిరిగే కొరివి దెయ్యాలు. కళ్ళ నిండా కోరికలు పులుముకున్న కామ పిశాచాలు.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ఒక రాత్రి – రెండు స్వప్నాలు- ఉమామహేశ్వరి నూతక్కి

”పాడుదమా స్వేచ్చా గీతం… ఎగరేయుదమా జాతి పతాకం…. దిగంతాల నినదించి… విశ్వ విఖ్యాతి నొందగా జాతి గౌరవం…

Share
Posted in పుస్తక సమీక్షలు | 1 Comment

”సీకటి సుక్కలు జాబిలి మొక్కలు నాటాలె”- వి. ప్రతిమ

కులం పునాదులమీద దేన్నీ నిర్మించలేం… ఒక నీతిని నిర్మించలేం, ఒక జాతిని నిర్మించలేం… కులం పునాదిమీద దేన్నయినా నిర్మించడానికి ప్రయత్నించినా అది పగిలి ముక్కలుకాక తప్పదు. అట్టిదేదీ సంపూర్ణ నిర్మాణంగా మనజాలదు… కులాన్ని కూకటి వేళ్ళతో పెళ్ళగిస్తేనే తప్ప

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

చాసో కథలు

ఉమా మహేశ్వరి నూతక్కి జీసస్‌ క్రీస్ట్‌ పేరుతో ఒక శకం మొదలయిందని మనకు తెలుసు. చరిత్రకారులు జీసస్‌ ముందు కాలాన్ని క్రీస్తు పూర్వమనీ తరవాత కాలాన్ని క్రీస్తు శకమనీ అన్నారు. తెలుగు సాహిత్యానికి సంబంధించి ముఖ్యంగా కథా సాహిత్యానికి సంబంధించి యుగ విభజన చెయ్యవలసి వస్తే ఎవరి పేరు చెప్పుకోవాలి మనం?

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment