Category Archives: పుస్తక సమీక్షలు

పుస్తక సమీక్షలు

”సీకటి సుక్కలు జాబిలి మొక్కలు నాటాలె”- వి. ప్రతిమ

కులం పునాదులమీద దేన్నీ నిర్మించలేం… ఒక నీతిని నిర్మించలేం, ఒక జాతిని నిర్మించలేం… కులం పునాదిమీద దేన్నయినా నిర్మించడానికి ప్రయత్నించినా అది పగిలి ముక్కలుకాక తప్పదు. అట్టిదేదీ సంపూర్ణ నిర్మాణంగా మనజాలదు… కులాన్ని కూకటి వేళ్ళతో పెళ్ళగిస్తేనే తప్ప

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

చాసో కథలు

ఉమా మహేశ్వరి నూతక్కి జీసస్‌ క్రీస్ట్‌ పేరుతో ఒక శకం మొదలయిందని మనకు తెలుసు. చరిత్రకారులు జీసస్‌ ముందు కాలాన్ని క్రీస్తు పూర్వమనీ తరవాత కాలాన్ని క్రీస్తు శకమనీ అన్నారు. తెలుగు సాహిత్యానికి సంబంధించి ముఖ్యంగా కథా సాహిత్యానికి సంబంధించి యుగ విభజన చెయ్యవలసి వస్తే ఎవరి పేరు చెప్పుకోవాలి మనం?

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

అభ్యుదయానికి అవతలి వైపు –

 పి. సత్యవతి భౌతిక వనరులూ, కోరికలూ పరిమితంగా వున్న దశలో మనుషుల మధ్య వుండే సహాయ సహకారాలూ ప్రేమ వాత్సల్యాలూ మెరుగ్గా వుంటాయి. వనరులు పెరుగుతున్న కొద్దీ కోరికలూ పెరిగి, డబ్బు తెచ్చిన అహంకారంతో మానవతావిలువలు తగ్గడం చరిత్ర సత్యం.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

స్త్రీవాద ఉద్యమాన్ని ముందుకు నడిపించే గాజునది

– ఉమామహేశ్వరి నూతక్కి సమాజ జీవన చిత్రాన్ని చూసి స్పందించడమే సాహిత్యం. సాహిత్యం అధ్యయనం వల్ల జీవన చిత్రాలను అర్థం చేసుకోగలుగుతాము. జీవితాన్ని శాసించే కీలక చలన సూత్రాలు అవగతం చేసుకున్నవారే నాలుగుకాలాలపాటు నిలిచే రచనలు చేయగలుగుతారు. రచయితలు అనుభవంతో రాటుతేలుతున్నకొద్దీ విమర్శకుల ఉచ్చులో చిక్కుకుంటారు. అలా బయలుదేరిన ఉద్యమాలలో స్త్రీవాద సాహిత్యమొకటి.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

సాహిత్య సమాలోచన –

– పి. సత్యవతి తొమ్మిది అధ్యాయాలున్న ”సాహిత్య సమా లోచన” వ్యాససంపుటి, కృష్ణాబాయిగారి ఎని మిది పదుల వయోపరిణతీ, అధ్యయన జ్ఞాన మూ, విరసం వంటి సంస్థకు కార్యదర్శకత్వ దక్షతా కలగలుపుకుని వచ్చిన మేలిమి కదంబం.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

– పి. సత్యవతి ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు అధికంగా వున్నాయని పత్రికల్లో చదువుతాం. పత్రికల్లో వచ్చే అనేకానేక భీతావహమైన వార్తల్ని కూడా కాఫీతో పాటు సేవించే స్థిత ప్రజ్ఞత (జడత్వం?) అలవాటైంది కనుక, ఖాళీ కప్పుతో పాటు పత్రికని కూడా పక్కన పెట్టేసి పనుల్లో మునిగిపోగలం. అయితే మరొక వార్త దాని పక్కనే … Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | 1 Comment

– పూర్ణిమ  చైనా దేశంలో ఒక ఫ్యాక్టరీ కాంపౌండ్‌. ఆ పూట అక్కడంతా ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. కార్మికులంతా ఊపిరి బిగబట్టుకొని ఎదురుచూస్తున్నారు. ఆర్థికమాంద్యం (ఇది రెండేళ్ళ కింద వచ్చిన ఆర్థికమాంద్యం కాదు!) వల్ల కార్మికులను ఉద్యోగాలనుండి తీసేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఒక జాబితా వెలువడబోతుంది.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

మందా భానుమతి సాహిత్యం ఎప్పుడూ సమాజానికీ, సాంఘిక స్థితి గతులకీ అద్దంపట్టేట్లు ఉండాలి. ఇతిహాసాల దగ్గర్నుంచీ ఆధునిక సాహిత్యం వరకూ గమనిస్తే ఆ రచనలు వచ్చిననాటి పరిస్థితులు, జీవన విధానం.. సమాజంలో స్త్రీ పురుషుల బాధ్యతలు, విలువలు, వారి నడవడి, స్వభావాలు తెలుస్తూ ఉంటాయి.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

– రమాహరిత ఈ పుస్తకం చదవటం ద్వారా మన పురాణాలను అర్థం చేసుకోగలిగే ఒక అవకాశం లభిస్తుందన్న చిన్న ఆశతో చదవటం ప్రారంభించాను. సాధారణంగా ఏ కథనైనా నాయకుడిని దృక్పథంలో పెట్టుకొని చెబుతుంటారు.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

– ఇంద్రగంటి జానకీబాల  రచయిత : వి.ఏ.కె. రంగారావు పేజీలు : 496 వెల రూ. 400/- ఈ మరో ఆలాపన ముందున్న ఒక ఆలాపనకి పొడిగింపు. ‘వార్త’ పేపరులో ధారావాహికంగా ఈ వ్యాసాలు ప్రచురింపబడుతున్నప్పుడు, సినిమాపట్ల, ముఖ్యంగా తెలుగు సినిమా చరిత్ర పట్ల ఆసక్తీ, అభిమానంగల పాఠకుల్లో ఒకరకమైన సంచలనం వుండేది.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

– వి. ప్రతిమ ఆధునిక ఉర్దూ సాహిత్యం అనుకోగానే మనకి చప్పున గుర్తొచ్చే స్త్రీ రచయిత ఇస్మత్‌ చూగ్తాయ్‌..

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

– ( )

– పూర్ణిమ ”చందనపు బొమ్మ” అరుణ పప్పు రాసిన కథల సంపుటి. ఇందులో గత ఐదారేళ్ళగా వివిధ పత్రికలలో వెలువడిన కథలు మొత్తం పది ఉన్నాయి. ”ఏకాంతంలో చివరిదాకా” అనే కథ కొంచెం సంక్లిష్టమైనది.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ఒక నిశ్శబ్ధ సంగీత మధురిమ

రమాహరిత నేను సాధారణంగా జీవిత చరిత్రలు చదవటానికి ఇష్టపడుతుంటాను. అవి జీవితానికి అతి చేరువలో వుంటాయని నా అభిప్రాయం. మనిషి జీవితంలో ఎంతో తపనతో, స్వయం కృషితో ఉన్నత శిఖరాలు పొందటానికి చేసే ఆ ప్రయత్నం మనలో చైతన్యం కలిగిస్తుంది.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

మహిళలు : సోషలిజం

డా|| మానేపలి ఆగస్ట్‌ బెబెన్‌ (1840-1913) ప్రముఖ జర్మన్‌ మార్క్సిస్టు విప్లవకారుడు. మార్క్స్‌ ఏంగిల్స్‌లకు సమకాలికుడు. 1869లో జర్మన్‌ సోషల్‌ డేమోక్రసీ (పార్టీని) విల్‌హెల్మ్‌ వీబ్నిష్ట్‌తో కలిసి వ్యవస్థాపించాడు.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

సర్వ ప్రపంచాన్ని కళ్ళముందుంచే ప్రొఫెసర్‌ సిహెచ్‌ సుబ్రహ్మణ్యంగారి ”ప్రపంచ ఆర్థిక విహంగ వీక్షణం”

డి. నటరాజ్‌ ప్రపంచం అంతా ఆర్థిక సంబంధా లతో ముడిపడి వుంది. ఆర్థిక సంబంధాలకు మూలకారణమైన శ్రమశక్తి మూలంగానే మానవ నాగరికతలూ, విభిన్న సమాజాలూ ఉద్భవించాయి అంటాడు కారల్‌ మార్క్స్‌.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

అరుణ కవితలలో తాత్త్వికత

ఓల్గా అరుణ కవితా మౌనం వదిలి మాట్లాడటం మొదలై ఎనిమిదేళ్ళయింది. ఈ ఎనిమిదేళ్ళలో ఐదు కవితా సంకలనాలు, ఒక నానీల సంపుటి వచ్చాయి. మౌనం మాటల్లో పలికించగల నేర్పు పట్టుబడిన తర్వాత మాట్లాడటం మొదలుపెట్టింది అరుణ.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment