-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Category Archives: పుస్తక సమీక్షలు
ఉద్యమం నెలబాలుడు ఈ అరసవిల్లి కృష్ణుడు
లకుమ మనకు, కవిత్వాన్ని ఉద్యమంగా భావించి రాసిన కవితలూ వున్నాయి. ఉద్యమ కవిత్వమూ వుంది. ఈ పుస్తకంలో వుంది ఆ రెండోదే. అందుకే అరసవిల్లి కృష్ణను ఉద్యమం నెలబాలుడంటున్నది.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
గుండె విప్పి చూస్తేనే దమ్మక్క అర్థమౌతుంది.
కొండవీటి సత్యవతి జూపాక సుభద్ర కవిత్వసంపుటి ‘అయ్యోయ్యో దమ్మక్కా’ గురించి రాద్దామని కూర్చున్నపు నా చిన్నపుడు జరిగిన సంఘటనలు గుర్తొచ్చాయి. మా ఊరు సీతారామపురం చాలా చిన్న గ్రామం.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
‘మరో హృదయం మరో ఉదయం’ ఒక సమీక్ష
వారణాసి నాగలక్ష్మి అనుభవజ్ఞడైన వైద్యుడు రచయితా, విద్యుక్త ధర్మం తెలిసిన వ్యక్తి కూడా అయితే తన రంగానికి సంబంధించిన ఎన్నో విషయాలను పాఠకులెందరికో సమర్ధవంతంగా తెలియపరచడమే గాక తోటి వైద్యులకూ రోగులకూ కూడా మార్గ నిర్దేశనం చేయగలుగుతాడు.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
తెలుగులో సరికొత్త ప్రక్రియ ఛాయాచిత్ర కథనం
కొండవీటి సత్యవతి అబ్బూరి ఛాయాదేవిగారు ఏ పని చేసినా ఎంతో కొత్తగా, సృజనాత్మకంగా వుంటుందనడానికి తార్కాణం ఆవిడ ఇటీవల తయారు చేసిన 1948 నుండి 2011 దాకా ఛాయాచిత్ర కథనం. (రాజమండ్రి నుంచి రాజమండ్రిదాకా)
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
మనకు తెలియని మన నాయకురాలు
లకుమ తొలి మహా మంత్రిణి నాయకురాలు నాగమ్మ అనటంలో వై.హెచ్.కె. మోహనరావు (పుస్తకరచయిత) లాగే నాకు ఎటువంటి సందేహమూ లేదు.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
‘నఖాబ్’ తెరిచి చూస్తే…….
డా|| పొన్నంరెడ్డి కుమారి నీరజ ‘నఖాబ్’ షాజహానా కవితా సంపుటం. షాజహానా ముస్లిం మైనారిటీల సమస్యలను అర్థం చేసుకుని ఆర్తితోనూ, ఆవేదనతోనూ, ఆవేశంతోనూ కవితలు రాసింది.
Posted in పుస్తక సమీక్షలు
1 Comment
ప్రేమ – పెళ్ళి
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
నిశ్శబ్ద రాగం – కవితా మాధుర్యం
డా|| మన్నవ సత్యన్నారాయణ ప్రకృతి అందాలను వీక్షించినప్పుడు సుమధుర సంగీతాన్ని ఆకర్ణించినప్పుడు, బాధాసర్పద్రష్టుల కడగండ్లను గమనించినప్పుడు అందరి హృదయాలు స్పందిస్తాయి.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
‘నాకు నచ్చిన టీచర్’
డా. శిలాలోలిత ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ విద్యార్ధుల కృతజ్ఞతా ప్రకటనగా ‘నాకు నచ్చిన టీచర్’ అనే పుస్తకాన్ని తీసుకొని వచ్చారు.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
ధైర్యే సాహసే ‘సదాలక్ష్మీ’
అబ్బూరి ఛాయాదేవి మన రాష్ట్రరాజకీయాల్లో తనదైన ముద్రవేసిన శ్రీమతి టి.ఎన్.సదాలక్ష్మి గురించి శ్రీమతి గోగు శ్యామల రాసిన సదాలక్ష్మి గారి మొట్టమొదటి జీవితచరిత్ర.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
జీవితసారాన్ని చెప్పే స్త్రీ రూపమే అమ్మమ్మ
సి.సుజాతామూర్తి అసలుకంటే ‘వడ్డీ’ముద్ద్దు అన్నట్లుగా, మతం, జాతి, జాతీయత, కులం అనే వివక్ష లేకుండా, తన పిల్లల్నీ, మనమల్నీ అందర్నీ ప్రేమతో అక్కున చేర్చుకుని జీవిత సారాన్ని తనదైన శైలిలో ఇటు పిల్లలకూ, పెద్దలకూ, కాచి వడబోసి చెప్పే స్త్రీ రూపమే అమ్మమ్మ.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
మహిళా రైతు అన్నెమ్మ నాయురాలు
అయ్యగారి సీతారత్నం తెలుగు సాహిత్యంలోనూ, సమాజంలోనూ కూడా రైతు అనగానే తలపాగా కట్టుకొని శ్రమపడే పురుషుడే గుర్తుకొస్తాడుగానీ గుండారు కోక కట్టుకొని శ్రమపడే స్త్రీ గుర్తుకు రావడం తక్కువనే చెప్పాలి.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment