Category Archives: పుస్తక సమీక్షలు

పుస్తక సమీక్షలు

పొక్కిలైన మనసు… మత్తడిబడ్డ దుఃఖం – అనిశెట్టి రజిత

ఆమె కన్నీటి నిప్పుకణికలు రాల్చే అగ్నిశిఖ. ఆమె కవితలుగా తడి ఆరని దుఃఖాన్ని కురిసే హిమపాతం. ఆమె స్నేహ పుష్పాలతో సహజీవనం చేసే భావోద్విగ్న ఆకాశ పుష్పాలను కొలిచే ఆర్ద్ర హృదయిని.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

టు కిల్‌ ఎ మాకింగ్‌ బర్డ్‌ – హార్పర్‌ లీ – ఉమా నూతక్కి

అమెరికాలోని నీగ్రో జాతి వారి పట్ల శతాబ్దాల కాలం నుండి శ్వేత జాతీయులు జరుపుతున్న అత్యాచారాలని ఖండిస్తూ అనేక నవలలు వచ్చాయి.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

పాపిలాన్‌ – హెన్రీ చార్రియర్‌ – ఉమా నూతక్కి

కొన్ని నవలలు చదవడానికి చాలా బాగుంటాయి. పుస్తకం కింద పెట్టకుండా చదివించగల శక్తి వాటికి ఉంటుంది. కానీ పరిచయం చేయాలంటే కథాభాగం చేతికి దొరకదు. చాలా చాలా తిప్పలు పెడుతుంది.

Share
Posted in పుస్తక సమీక్షలు | 1 Comment

స్వాప్నికుడి మరణం – ఉమా నూతక్కి

2016, జనవరి, 17… జీవనదిలా ప్రవహించిన 26 సం||ల రోహిత్‌ వేముల ఈ లోకాన్ని శాశ్వతంగా వీడి చరిత్రలో చెరగని అధ్యాయం లిఖించిన రోజు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పరిశోధక విద్యార్ధిగా కంటే కులవివక్ష బాధితుడిగా, బహిష్క ృతుడిగా, హతుడిగా దేశానికి, ప్రపంచానికి తెలిసిన ఒక సున్నిత హృదయుడు. తన మరణంతో ఈ దేశపు ముఖాన … Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

మహాప్రస్థానం – శ్రీశ్రీ – ఉమా నూతక్కి

తనకు రావలసిన వేజ్‌ రివిజన్‌ బకాయి పడిందని ప్రభుత్వం మీదా.. మేడ మీద మరో రెండు గదులు వేయడానికి ప్లాన్‌ కోసం వెళ్తే వెయ్యి నూట పదహార్లు లంచం అడిగాడని ఒక క్లర్కు మీదా.. పది నిమిషాలు లేటుగా వెళ్ళి, సమయ పాలన లేనితనమనే జాతీయ రుగ్మతతో బాధ పడుతున్న దేశం మీదా .. అప్పుడప్పుడు … Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

హంసలను వేటాడొద్దు-బోరిస్‌ వాసిల్యెవ్‌ – ఉమా నూతక్కి

కొన్ని పుస్తకాలు అంతే!! చదివాక వదలాలనిపించదు. మళ్ళీ మళ్ళీ చదువుతాం. అందులోనూ అవి రష్యన్‌ అనువాదాలయితే ఆ అనుభూతే వేరు. రష్యన్‌ పుస్తకాలు చదివేటప్పుడు మన

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

మధ్యతరగతి జనజీవన కథాగుచ్ఛం – జానకీబాల కథలు- శీలా సుభద్రాదేవి

ఇంద్రగంటి జానకీబాల సప్తతిలోకి అడుగుపెట్టిన సందర్భంగానే కావచ్చు, లోగడ అచ్చయిన తన ఆరు కథానికా సంపుటాలలోని నూట ముప్ఫై కథల్నీ గుదిగుచ్చి ఎనిమిది వందల ముప్ఫై

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

తొలి ఉపాధ్యాయుడు – చింగీజ్‌ ఐతమాతోవ్‌- ఉమా నూతక్కి

తిలక్‌ కవిత ”ఆ రోజులు” చదివారా. కొన్ని పుస్తకాలు చదివినప్పుడు తిలక్‌ రాసిన ”ఆ రోజులు” గుర్తొస్తాయి. ముఖ్యంగా రష్యన్‌ పుస్తకాలు. ఆ రోజుల్ని తలచుకున్నప్పుడలా ఆనందం లాంటి

Share
Posted in పుస్తక సమీక్షలు | 1 Comment

భయస్థుడు (ఫోమా గార్డియెవ్‌) – మాక్సిం గోర్కీ- ఉమా నూతక్కి

నిరాశ కళ్ళముందు ఉరితాడై కదలాడినప్పుడు నిస్పృహ చావే పరిష్కారంగా చూపినప్పుడు

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

తుపాకీ మొనపై వెన్నెల – యాత్రానుభవాలు- ఝాన్సీ మంతెన

భ్రమణ కాంక్ష – భ్రమణ కాంక్ష మనుష్యులను ఇరుకైన ఇంటినుండి విశాలమైన ప్రపంచంలోకి ప్రయాణించేలా చేస్తుంది. ”లోకసంచారి ఒంటరిగా తిరుగుతాడు, ప్రపంచాన్ని ప్రేమిస్తాడు. తనకి పరిచయమైన ప్రతివారిమీదా అనంతమైన స్నేహభావాన్ని కురిపిస్తాడు. లోకసంచారీ హృదయంలోని ఈ స్నేహభావమే అతనికి నిత్యం

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

నిజం చెప్తున్నా – ఒక హిజ్రా ఆత్మకథ- రేవతి- ఉమా నూతక్కి

కులం పేరుతో మనల్ని ఎవరైనా కించపరిస్తే కళ్ళెర్ర చేస్తాం. ప్రాంతం పేరుతో అపహాస్యం చేస్తే తిరగబడతాం. మతం పేరుతో అవమానిస్తే అగ్గిలా మండుతాం. కానీ మనలోనే..

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

కేన్యా టు కేన్యా – ఆర్‌. శాంతసుందరి

ఆరి సీతారామయ్య అమెరికాలో స్థిరపడ్డ తెలుగు డయాస్పోరా కథా రచయిత. రాశిలో కాకపోయినా వాసిలో పేరొందిన రచయిత. అమెరికా తెలుగు కథ మొదటి సంకలనంలో

Share
Posted in Uncategorized, పుస్తక సమీక్షలు | 1 Comment

‘కొండఫలం’ ఒక మధుర ఫలం-డా|| యు. ఝాన్సీ

వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు రాసిన కొండఫలం ఒక ‘మధుర ఫలం’. కొండఫలం చదువుతున్నప్పుడు చిన్నయసూరి నీతిచంద్రికలో చెప్పిన ”సంసార విషవృక్షమునకు

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

‘చేతి చివర ఆకాశం’ – శైలజ బండారి కవిత్వం- డా. శిలాలోలిత

కవిత్వాన్ని బట్టి కవి అంతరంగ ఛాయల్ని, గమన పాదముద్రల్ని కొంతమేరకు తెలుసుకోవచ్చు. కవిత్వసారాన్నిబట్టి వారివారి జీవన తాత్వికతను అంచనా వెయ్యొచ్చు. 

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

మాయా ఏంజిలో కవిత్వ గాఢత్వం- ఉమా నూతక్కి

I know why the caged bird Sings!!!   – Maya Angelou మునుపటి రాత్రి ఎంత నిరాశగా నిస్సారంగా అయినా ఉండని… 

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

రేలపూలు- ఝాన్సీ మంతెన

ప్రముఖ రచయిత్రి సమ్మెట ఉమాదేవి గారి కథా సంకలనం….. ”రేలపూలు” గిరిజన తండా వాసుల బతుకుల నేపథ్యంలో వెలువడిన కథలు.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment