Category Archives: కవితలు

కవితలు

యువతుల్లారా! – ఎస్‌.కాశింబి

మితి లేని సంపాదన కాదు మదిలోని సంతృప్తే సంతోషమని కదలక కూర్చునే సోమరితనం కాదు

Share
Posted in కవితలు | Leave a comment

నీళ్ళు నిండిన వృద్ధుల కళ్ళు – విమల మోర్తాల

ఇంకా చెమర్చగల కళ్ళున్న వృద్ధులను చూసినప్పుడు నా హృదయం బాధతో అల్లాడుతుంది ఇక దేన్నీ మోయలేని, ఏమీ దాచుకోలేని

Share
Posted in కవితలు | Leave a comment

సైరంధ్రి – డా. సి.భవానీదేవి

గుజరాతీ మూలం, హిందీ అనువాదం: డా.వినోద్‌కుమార్‌ జోషి సందర్భమంతా ఆగినా, ఆపకపోయినా తనలోకి తాను పరికించుకుంది సైరంధ్రి!

Share
Posted in కవితలు | Leave a comment

ఆమె నడిచిన దారి… – అనిశెట్టి రజిత

విలువల గోడలు కూలిపోకుండా సహన సానుభూతుల సౌధాలు పడిపోకుండా నిలబెట్టిన జగజ్జెట్టీ ఆమె…!

Share
Posted in కవితలు | Leave a comment

కొనసాగింపు… – విమల మోర్తాల

సూర్యుడు అస్తమించి నల్లటి ముసురు వర్షపు చీకటి కురిసే కాలాన యుద్ధం ముగిసి నెత్తురు పారిన ఆ అడవి చివరి సముద్ర తీరాన ఇంకా రాని పడవల కోసం కాసిన్ని లాంతర్లను

Share
Posted in కవితలు | Leave a comment

తుఫానులు ఇకపై అనుమతించబడవు – జావేద్‌ అక్తర్

అన్ని గాలులు వీచే ముందు ముందుగా తమ దిశను ప్రకటించాలని ఎవరో ఆదేశించారు

Share
Posted in కవితలు | Leave a comment

అద్దం – పద్మప్రియ

ఎప్పటినుంచో చూస్తున్నా ఆమె కళ్ళని ఉజ్వలంగా అవి వెలుగుతున్న రోజులనుంచీ. ఒకప్పుడు ఉత్సాహపు వాకిళ్ళు ఆ కళ్ళు మెరిసే కళ్ళకు పదును చెక్కుతూ ఆమె.

Share
Posted in కవితలు | Leave a comment

అనేకాలుగా నేను… – ఉదారి నారాయణ

ఈ భూమికి నా పాదం తాకకముందే ఈ లోకంలో కన్ను తెరవక ముందే మట్టి గుండెల్ని చెమటతో మా అమ్మ తుడిచినపుడు బరువులు ఎత్తినపుడు దించినపుడు

Share
Posted in కవితలు | Leave a comment

నగరానికి నా వలస – నాంపల్లి సుజాత

వలసంటే… పొట్టచేత పట్టుకొని కట్టుబట్టలతో కదిలి పోవుడే… కాదు పుట్టినింటినీ… ఇంటిపేరునూ విడిచి

Share
Posted in కవితలు | Leave a comment

నెట్టెగిరినప్పుడు -గండికోట వారిజ

అవును ఒకసారలా నీ తప్పేమీ లేకుండా కాలికే కాదు,

Share
Posted in కవితలు | Leave a comment

అమ్మ దాచి ఉంచుతుంది -డా॥ సి.భవానీదేవి

ఎప్పుడయినా ఎలాంటి క్లిష్ట సమయాల్లోనైనా అమ్మలో కొంత మిగిలే ఉంటుంది బిడ్డల కోసమే

Share
Posted in కవితలు | Leave a comment

నాకు చీరంటే…! – నాంపల్లి సుజాత

నక్షత్రాలను పొదుముకొని మెరిసిపోయే ఆకాశమే… నాకు చీరంటే సప్తవర్ణాల సోయగాలతో నను చుట్టుకున్న ఇంద్రధనుస్సే…చీరంటే

Share
Posted in కవితలు | Leave a comment

దిశ మారిన దేహం! -భండారు విజయ

దిశ మారిన మానవ దేహాలతో దేశం ఇప్పుడు చిక్కబడుతోంది శవాల దాహం తీరని కరోనాలా!

Share
Posted in కవితలు | Leave a comment

అమ్మ తీర్చిదిద్దిన మహాకావ్యం -శ్రీతరం బింగి శ్రీకాంత్‌

అమ్మా అని పిలవగానే పెదవులు తియ్యబడ్డాయి నీ తలపుల ఆలోచనలన్నీ నా చుట్టూ గిరగిరా తిరుగుతున్నాయి

Share
Posted in కవితలు | Leave a comment

భాగ్యనగరం సొగసులు – పత్తి సుమతి

భాగ్యనగరం సొగసులు నాటి కాకతీయులు, నిజాం నవాబులు… మనకు ప్రసాదించిన వారసత్వ సంపద

Share
Posted in కవితలు | Leave a comment

జెర సోంచాయించుండి..!! -నాంపల్లి సుజాత

ఏంది వయా గీ కుంభమేళా అంటే…!? ఆహా…! నాకు తెల్వక అడుగుతా… ఇదింకా మహాకుంభమేళానటా

Share
Posted in కవితలు | Leave a comment