-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: ప్రత్యేక సంచిక – అబ్బూరి ఛాయాదేవి
అబ్బూరి ఛాయాదేవి సంస్మరణలో …
కొండాపూర్ వెళ్ళాలి, ఛాయాదేవి గారితో కొంత సమయం గడపాలనే ఉత్సాహానికి ముగింపు పలికి మూడు నెలలు దాటిపోతోంది. ”సారీ! మీరేదైనా పనిలో ఉన్నారేమో! ఫోన్ చేసి డిస్టర్బ్ చేసాను” అంటూ మొదలయ్యే ఆవిడ టెలిఫోన్ సంభాషణ మూగపోయింది. కొండాపూర్ వైపు
– జయశ్రీ మోహనరాజ
20 జూన్ 2019 ఉదయం నా ఫ్రెండ్ పెట్టిన మెసేజ్ ద్వారా అబ్బూరి ఛాయాదేవి గారు ఇక లేరు అని తెలిసింది. ఆత్మీయుల్ని కోల్పోయానని అనిపించింది. వెనువెంటనే అయ్యో నేను హైదరాబాద్ నుండి వచ్చేసేటప్పుడు, ఛాయాదేవి గార్ని కలవాలనీ, కనీసం ఫోన్ చేయాలనీ అనుకుంటూనే తాత్సారం చేసాను, ఇప్పుడు మళ్ళీ ఆ అవకాశం రాదు కదా … Continue reading
ఇది అబద్ధమయితే ఎంత బాగుణ్ణు! -అజయ్ వర్మ అల్లూరి
కొన్ని రోజుల క్రిందట నేనొక పనిమీద హైదరాబాద్ వెళ్ళాను. రచయిత్రి ఓల్గా గారు నాకు నాలుగైదు సంవత్సరాల వెనక పరిచయమై, మేము బాగా ఆప్తులమయ్యాం. నేను ఓల్గా గారి ఇంటిలోనే బసచేసి కొందరి రచయితలనీ, స్నేహితులనీ కలుసుకున్నాను. ఓల్గా-
అక్షర నివాళి -జి.విజయలక్ష్మి
అబ్బూరి ఛాయాదేవిగారితో నాకు గతంలో పరిచయం మాత్రమే ఉండేది. కానీ నేను భూమికలో పనిచేసేటపుడు ఆమెతో నాకు దగ్గరితనం పెరిగింది. భూమిక కార్యాలయానికి దగ్గర్లోనే వారి ఇల్లు ఉండడం, ఛాయాదేవిగారు తరచూ భూమికకి వస్తూ పోతూ ఉండడం, ఏదో పనిమీద నేను
ఆనంద ‘ఛాయ’లు -శివాజీ
దివంగత ఆగ్రశ్రేణి కమ్యూనిస్టునేత చండ్రారాజేశ్వరరావు ‘సి.ఆర్’గా విఖ్యాతుడు. ఆయన పేరుతో కొండాపూర్లో స్థాపితమైన సి.ఆర్. ఫౌండేషన్లో పలువురు ప్రముఖులు తమ విశ్రాంత జీవితాన్ని వైవిధ్యంగా గడుపుతున్నారు. కథ-నవల-హాస్యం-అనువాద-పర్యాటక సాహిత్యాలలో
అన్నయ్య ఇంగ్లాండు నుంచి తిరిగి వచ్చాక, ఇద్దరి మధ్యా చర్చలు జరుగుతూండేవి. ఆచార వ్యవహారాల మీద, ఆస్తికత్వం మీద, సోషలిజం మీదా. అన్నయ్య ఇంగ్లండు వెళ్ళగానే జంధ్యం తీసేశాడు. సైంటిస్టు అవడంతో బాటు, సోషలిజం, హేతువాదం పట్ల అవగాహన, అభిమానం
ఛాయాదేవి గారితో నా అనుబంధం -శీలా సుభద్రాదేవి
అబ్బూరి ఛాయాదేవిగారు 1994లో అబ్బూరి వరదరాజేశ్వరరావు గారి ఛాయాచిత్రాలు, రచనలు, జ్ఞాపకాలు అన్నింటినీ ‘వరద స్మృతి’ పేరిట ఒక బృహత్ గ్రంథంగా వెలువరించే సంకల్పంతో శీలా వీర్రాజుగారినీ, కుందుర్తి సత్యమూర్తి గారినీ దాని రూపకల్పనకు
ప్రియమైన సత్యవతి గారికి, నమస్తే. దినదిన ప్రవర్థమానంగా భూమిక చాలా ఆసక్తిదాయకంగా, ప్రయోజనకరంగా రాణిస్తోంది. అభినందనలు.
‘తన మార్గమే’ సాగిన ధీశాలి అబ్బూరి ఛాయాదేవి -శిలాలోలిత
ఈ తరానికి దిక్సూచి లాంటి వారు అబ్బూరి ఛాయాదేవి గారు. ఒక వెలుగు రేఖ, ఒక వెన్నెల మడుగు, ఒక కాంతి కిరణం, ఒక జ్ఞాన జ్యోతి, ఒక మానవతా మూర్తి, ఒక స్నేహ చెలిమి.
యువతకి స్ఫూర్తి ఛాయాదేవిగారి వ్యక్తిత్వం -కె. సుప్రియ
అబ్బూరి ఛాయాదేవి గారిని నేను మొదటిసారిగా వారి ఇంటిలో కలిశాను. చివరిసారి సి.ఆర్.ఫౌండేషన్లో కలిసాను. రెండు సార్లు కూడా ఆమె పోస్చర్ ఒకేలా ఉంది. అది నా మనసులో ఒక ముద్ర వేసింది. ఛాయాదేవి గారు ఒక చెయిర్లో కూర్చుని ముందు
పియమైన కృష్ణాబాయి గారికి, నమస్కారం. మీరు అంత వెంటనే సమాధానం రాసినందుకు నాకు చాలా ఆనందం కలిగింది. ఈ రోజుల్లో అటువంటి సంస్కృతి ఉన్నవాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు. సావిత్రి కవితల్ని ఎలాగైనా సరే సంకలనంలో చేర్చాలనే ఉంది. అందుకే అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాను.
కుటుంబంలో ప్రజాస్వామిక సంబంధాల పలవరింపు – ఛాయాదేవి సాహిత్యం
అబ్బూరి ఛాయాదేవి గారి తొలి కథల కాలం నుండి నేను ఆవిడ అభిమానిని. ఆచార సంప్రదాయాలను విమర్శనాత్మకంగా చూడడానికి, జీవితాన్ని ఆత్మగౌరవ చైతన్యంతో నిర్మించుకొనడానికి కావలసిన వ్యక్తిత్వాన్ని నవయవ్వనంలోకి అడుగుపెడుతున్న నాకు
కాలమిస్టుగా అబ్బూరి ఛాయాదేవి -కొండవీటి సత్యవతి
అబ్బూరి ఛాయాదేవి గారి పేరు తలచుకుంటేనే ఎంతో స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది. ఆవిడ ఇంటి ముందు నిలబడినపుడు మొదట సంపెంగ పరిమళం, దాన్ని దాటి వెళితే తెల్లటి మల్లెపూవు లాంటి ఛాయాదేవి గారు. కుటీరంలాగా ఉండే పరిసరాలు. మ్యావ్మంటూ కాళ్ళకు
నియంతృత్వపు నీడల్ని దనుమాడిన ఛాయాదేవి కథలు -అనిశెట్టి రజిత
కుటుంబ పితృస్వామ్య వ్యవస్థలోని గృహ నిర్బంధంలో సంప్రదాయాల, ఆచారాల ఆకాంక్షల సంకెళ్ళలో బందీలు కాబడి ప్రాణమున్న మనుషుల్లా కాకుండా వట్టి నీడల్లా కదిలే స్త్రీల కథలనెన్నో రాసిన మద్దాలి (అబ్బూరి) ఛాయాదేవి 28 జులై 2019న అసమతుల్యతలతో,