Monthly Archives: November 2012

Coverpage November 2012

Share
Posted in Uncategorized | Leave a comment

లాడ్లీ అవార్డుల నిర్వహణలో – నా అనుభవం

2008 నుండి నేను లాడ్లీి మీడియా అవార్డుల కార్యక్రమంతో దగ్గరగా పనిచేస్తున్నాను. ఆ సంవత్సరం బొంబాయి నుండి వచ్చిన పాప్యులేషన్‌ ఫస్ట్‌ డైరక్టర్‌ శారద హోటల్‌ తాజ్‌కృష్ణలో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ పెట్టి లాడ్లీ మీడియా అవార్డుల గురించి ప్రకటించింది.

Share
Posted in సంపాదకీయం | 1 Comment

ఆధునిక బానిసత్వం

పరుచూరి జమున ”నన్ను ఒక ఏడాదంతా గదిలో బంధించారు. బయట ముఖం చూడలేదు. రోజుకి కనీసం 30 మంది మగవాళ్ళని నా దగ్గరకు పంపేవారు. వాళ్ళు చెప్పినట్టే నేను చేయకపోతే నన్ను చితకబాదేవారు. నా వొళ్ళంతా వాళ్ళు పెట్టిన కత్తి గాట్లు అట్టాగే ఉన్నాయి.”

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

ఎక్కడున్నా ఒక్కటేనా?

కొండవీటి సత్యవతి చుట్టూ పచ్చటి పొలాల మధ్య వుంది ఆ వృద్ధాశ్రమం. నాట్లు వేసి నెలరోజులైవుంటుంది. ఏపుగా పెరిగిన చేలు.. గట్ల మీద వరుసగా నాటిన కొబ్బరి చెట్లు. చక్కటి పరిసరాల్లో, హూందాగా నిలిచివున్న ‘జీవన సంధ్య’ ఆశ్రమం.

Share
Posted in కథలు | 1 Comment

మనదేశ పరువు ప్రతిష్టలు..

వసంతలక్ష్మి నిన్నే ఒక వార్త చదివాను, ”ముస్కాట్‌ ఎయిర్‌ పోర్ట్‌లో, పాస్‌పోర్ట్‌ పోయిన ఒక మహిళ, నాలుగు రోజులు ఎయిర్‌పోర్ట్‌లోనే మన ఏంబసీ వారి సహాయం కోసం ఎదురు చూస్తు, గుండె పోటుతో మరణించింది” అని. ఇండియాకి బయలుదేరిన ఆమె ప్రయాణం అర్థాంతరంగా దారిలోనే ముగిసింది. ఎంత హృదయ విదారకం? నిజంగా జనారణ్యంలో నివసిస్తున్నామా? మనం.

Share
Posted in వ్యాసం | Leave a comment

సుగుణమ్మ

అప్పుడు నాకు తొమ్మిది సంవత్సరాలు. నా కంటే మూడేళ్ళు పెద్దది మా అక్కయ్య. మా ఫామిలీలో (కుటుంబం) మగ పిల్లలు తక్కువ. పెద్దమ్మకు ఒక్క కొడుకుండేవాడు.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

తలపోతల జిలుగువెలుగులో కొత్త ఒక రోతా…?

కొండేపూడి నిర్మల ఈ మధ్య మా ఎకెటిపి హై స్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. వేరే ఏదో పనిమీద అక్కడే వున్న నేనూ ఎగురుకుంటూ వెళ్ళాను.

Share
Posted in మృదంగం | 3 Comments

నిర్లక్ష్యపు నిశీధిలో…..

ఎం. నాగమణి నిర్లక్ష్యం నీ ఇంటిపేరా? లేక నీ ఒంటిపేరా? నిర్లక్ష్యంతోనే నీ జీవితమంతా గడచిపోయింది. నీలో ఉన్న అంతులేని నిర్లక్ష్యపు వైఖరిని వీడవు నువ్వే లోకమని, నువ్వే సర్వస్వమని నీ వెంట వచ్చిన నీ సహచరినీ నిర్లక్ష్యం చేస్తావు శ్రమ జీవుల కష్టాన్ని సైతం పెద్ద మనస్సుతో అర్థం చేసుకున్నావు వారి కోసం పోరాడావు, … Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

ప్రజా ఉద్యమాలకి ప్రతినాయకుడు పూరీ జగన్నాధ్‌

మల్లీశ్వరి తనొక ‘ఆంధ్ర చెగువెరా’నన్న స్పృహ మనలో కలిగించడానికి నిరంతరం తంటాలు పడే కధానాయకుడు పవన్‌కల్యాణ్‌, తన తాజా సినిమాలో పలికిన ఒక పాతడైలాగ్‌ పదే పదే ప్రొమోస్‌లో చూశాం మనం

Share
Posted in లోగిలి | 2 Comments

2011-12 లాడ్లీ మీడియా అవార్డుల ప్రదానోత్సవం

కె. సత్యవతి 2011-12 సంవత్సరానికిగాను లాడ్లీ అవార్డుల ప్రదానోత్స వం అక్టోబరు 6న త్రివేండ్రమ్‌లో జరిగింది.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

‘ఉయ్‌ ఆర్‌ ఫ్రీ….!’

పసుపులేటి గీత 1994….., ఇక్బాల్‌ మాసి…., ఒక బక్కపలచని చిన్న పిల్లడు. తన రెండు చేతుల్నీ పైకెత్తి ‘ఉయ్‌ ఆర్‌….’ అంటూ పెద్దగా కేకపెట్టాడు. ఆ కంఠస్వరం ఎంత బలహీనంగా ఉందో, ఆ నినాదం అంత శక్తిమంతంగా ఉంది. అతను అలా కేక పెట్టగానే, రెండు వేల గొంతులు ‘ఫ్రీ…’ అంటూ నినదించాయి. ఆ రెండు … Continue reading

Share
Posted in కిటికీ | Leave a comment

గృహహింస చట్టం అమలు తీరుతెన్నులమీద సమావేశం

డా.రోష్ని 21 సెప్టెంబర్‌ 2012న భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌ ఆధ్వర్యంలో గృహహింస నిరోధక చట్టం అమలులో ఉన్న అవరోధాలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చ-సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆక్స్‌ఫామ్‌-ఇండియా సహకారం అందించారు.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

బత్కమ్మ సంబురాలకు దళితాడోల్లని అనుమతించాలె

జూపాక సుభద్ర బత్కమ్మంటే పూలపండుగ. ఫక్తు ఆడోల్ల పండుగ. పూలు ఆడవాల్లు కల్సి పాడుకొని ఆడుకునే సప్పట్ల సంబురాల పండుగ. యిది తెలంగాణ పల్లెల్ని అల్లుకున్న పండుగ.

Share
Posted in వ్యాసం | Leave a comment

ప్రపంచ గ్రామీణ మహిళా దినోత్సవం

త్రిపురాన వెంకటరత్నం ప్రపంచ గ్రామీణ మహిళా దినోత్స వం 15.10.12 న కరీంనగర్‌జిల్లా, మండలం చామనపల్లి గ్రామంలో మహిళా ఐక్యవేదిక, హైద్రాబాద్‌, వనితాజ్యోతి మహిళామండలి, కరీంనగర్‌ ఆధ్యవర్యంలో జరిగింది.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

జీవవైవిధ్యాన్ని కొల్ల గొట్టే వాళ్లే కోటి నీతులు వల్లిస్తున్నారు

జి. రఘురామ్‌ జీవవైవిధ్యాన్ని కొల్లగొట్టే వాళ్లే కోటి నీతులు వల్లిస్తున్నారు. గనులు తవ్వుకెళ్ళినంత తవ్వుకెళ్ళి ఇది అభివృద్ధని నమ్మమంటున్నారు. చేసిందంతా చేసి ఇంకా ఇంకా చేస్తూ దీనిని ఎలా అరికట్టాలో మాట్లాడుకుందాం రమ్మంటున్నారు.

Share
Posted in వ్యాసం | Leave a comment

స్త్రీలు, పిల్లలకోసం నడుస్తున్న హోమ్‌లు-సమస్యలు

 సుమిత్ర, అంకురం సొసైటీ మనిషిని మనిషి దోచుకోని మరియు హింసించని రోజున ‘బాధితులకి’ ఆత్మరక్షణ, హక్కుల రక్షణ, వసతి గృహాల కల్పన అవసరమే రాదు!

Share
Posted in రిపోర్టులు | Leave a comment