Monthly Archives: August 2013

” …. ‘ ‘

జూలై 16న యాసిడ్‌ అమ్మకాలకు సంబంధించి సుప్రీమ్‌ కోర్టు వెలువరించిన తీర్పు చదివాక నా మనసులో ఒక దుఃఖ కెరటం ఎగిసిపడి, కళ్ళల్లోకి ప్రవహించింది. స్వప్నిక, ప్రణీత, అనురాధ, పేర్లు తెలియని ఇంకెందరో యాసిడ్‌ బాధిత స్త్రీలు గుర్తొచ్చారు.

Share
Posted in సంపాదకీయం | 2 Comments

– మల్లిక్‌ మరియు సమాఖ్య రిపోర్టు కమిటీ సభ్యులు దక్షిణ భారత ఆదివాసీల ఉమ్మడి సమస్యల పరిష్కారం కొరకు జాతీయ స్థాయిలో ఒక సమష్టి ప్రయత్నం రెండు సంవత్సరాల క్రితం (2011, నవంబరు) ”దక్షిణ భారత ఆదివాసీ సమాఖ్య” పేరుతో ప్రారంభమైంది. దీనిలో భాగంగా గత సంవత్సరం ఏప్రియల్‌ 15, 16 తేదీల్లో నాలుగు రాష్ట్రాల … Continue reading

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

ఆశాలత ‘దోజ్‌ హూ డిడ్‌ నాట్‌ డై’ అనే తన పుస్తకంలో రచయిత్రి రంజన పథ పంజాబ్‌లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలలోని మహిళలపై వ్యవసాయ సంక్షోభపు ప్రభావాన్ని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.

Share
Posted in వ్యాసం | Leave a comment

మానికొండ సూర్యావతి మనం త్యాగం చెయ్యాలనేది కూడా నేర్చారనుకోండి. అందరు ఆస్తులు యివ్వాలని చెప్పినప్పుడు కొందరు ఇచ్చారనుకోండి. భార్యవుంటే భార్య, తల్లికి వాళ్ళవాటాలు వాళ్ళకి తీసియిచ్చి మిగతా తమవాటా ఆస్తి పార్టీకి యిచ్చేయటం జరిగింది.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

– జూపాక సుభద్ర ప్రముఖ సామాజిక కళాకారిణి, కార్యకర్త చంద్రశ్రీ యీ సమాజానికి భౌతికంగా దూరమై (7-7-12) అప్పుడే యేడాదైంది. కాని జీవితాంతం ఉద్యమ పాటగా, ఉద్యమ కళాకారిణిగా బతికిన చంద్రశ్రీ జీవితం చుట్టూనే కాదు చంద్రశ్రీ మరణం చుట్టూ అల్లుకున్న మనుధర్మ రాజకీయాలు, మగ దళిత రాజకీయాలు, కులస్త్రీల రాజకీయాలు మాట్లాడుకోవాల్సిన, చర్చించాల్సిన సందర్భం … Continue reading

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

– నంబూరి పరిపూర్ణ ఇంటర్‌ ఫస్టుక్లాసులో పాసయిన సాధన, మేథమెటిక్సు బి.యస్సీ చెయ్యాలని ఎంతగానో కోరుకుంటూ, అందుకు సిద్ధపడుతోంది.

Share
Posted in కధలు | Leave a comment

డా|| కె. సీత నేను, మా శ్రీవారు శ్రీనివాసరావు గారు, మా ఇంట్లోని మరో పోర్షన్‌లో ఉంటున్న ప్రసాద్‌ గారు, వారి శ్రీమతి శ్రీలక్ష్మి గారు, వారి కుమార్తె గోమతి కలిసి ”వాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌”కి వెళ్ళడానికి ప్లాన్‌ చేసుకున్నాము. ఈ ట్రిప్‌ మొత్తం పదకొండు రోజులు. ఆగస్ట్‌ నెల 14వ తేదీ మొదలుపెట్టి 24వ … Continue reading

Share
Posted in యాత్రానుభవం | Leave a comment

బాలికా వ్యధ – తమ్మెర రాధిక అమ్మ కడుపా అది ఆడపిల్లల శ్మశాన భూమా! జెండరు తేడాలు సమాజాలు కూలిపోయే బాంబులు!!

Share
Posted in కవితలు | Leave a comment

– సామాన్య బెంగాలీ మేటి దర్శకుడు ఋతుపర్ణోఘోష్‌ ఈ ఏడాది మే నెలలో పరమపదించారు. ఒక్క బెంగాల్‌కే కాదు మొత్తం భారతదేశానికి ఆ మాటకొస్తే ప్రపంచానికి కూడా అతను అంత చిన్న వయసులో మరణించడం పూడ్చలేని లోటు.

Share
Posted in సినిమా లోకం | Leave a comment

– నర్సమ్మ నా తల్లి లచ్చమ్మ, తండ్రి పోచయ్య, నాకు ముగ్గురు అన్నలు. గంగయ్య, దుర్గయ్య, నింగయ్య. చెల్లలు – బుజ్జమ్మ. మేము మొత్తం 5 మందిమి. మా ఇంట్లో ఎవరికీ చదువు రాదు. మేము అందరము వ్యవసాయం కూలి పని చేసుకుంటు బతుకుతున్నాము. మా ఇంటిలో నేను మూడవదాన్ని.

Share
Posted in గ్రామీణ మహిళావరణం | Leave a comment

– .

– డా|| మామిడి లింగయ్య వి. ప్రతిమ స్త్రీ, పురుష సమానత్వాన్ని కాంక్షించే కవిత్వం రాసింది. అన్ని రకాల సంబంధాలు కలగలసిన కుటుంబం అనేది వ్యక్తిగతంకాదు. అది సామాజిక, రాజకీయ వ్యవస్థ. సమాజంలో స్థిరపడిన రాజకీయ విలువలే కుటుంబంలో స్త్రీల జీవితాన్ని నిర్దేశిస్తున్నాయి. వారి ఆశలను, ఆశయాలను అభిరుచులను అణచివేస్తున్నాయి.

Share
Posted in వ్యాసం | Leave a comment

– డా. యు. ఝాన్సీ శ్రీశ్రీ ‘దేశచరిత్రలు’ అనే కవితలో… ”ఏ దేశచరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం.” (మహాప్రస్థానం)

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సరిత ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమీషన్‌ పూర్తి స్థాయిలో ఎర్పడిన సందర్భాన్ని పురస్కరించుకొని కమీషన్‌ వారు ఒక సమావేశాన్ని నిర్వహించారు. 

Share
Posted in రిపోర్టులు | Leave a comment

– తూము విజయ్‌కుమార 19వ శతాబ్దంలో మన సమాజంలో స్త్రీలు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు ఉత్తర భారతదేశంలో రాజా రామమోహన రాయ్‌, దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌, కేశవచంద్రసేన్‌, ఆంధ్రదేశంలో కందుకూరి వీరేశలింగం పంతులు మొదలైన ప్రముఖులు సంస్కరణలు చేపట్టారు. ఆనాటి ఈ ఉద్యమాల ప్రభావం కవులు, రచయితల మీద పడింది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

– కోపూరి పుష్పాదేవి సైకియాట్రిస్టు డా. చంద్రిక ఎదురుగా అసహనంగా, అనాసక్తంగా కూర్చుని ఉంది సన్నిహిత. పక్కన కూర్చున్న ఆమె తల్లి అరుంధతి ఆందోళనగా డాక్టరువైపు చూస్తోంది.

Share
Posted in కథలు | 3 Comments

‘ …’

– జూపాక సుభద్ర నిన్న (7-7-2013) రాత్రి ఆరున్నరనించి తొమ్మిదిన్నరదాకా ఇందిరాపార్కు సమీపంలోని హైదరాబాద్‌ స్టడీ సర్కిల్‌ ఆడిటోరియంలో, మట్టిపూలు రచయిత్రుల వేదిక ఆధ్వర్యంలో బహుముఖ సాంస్కృతిక ప్రజ్ఞాశీలి చంద్రశ్రీ మొదటి వర్ధంతి సందర్భంగా ‘చంద్రశ్రీ యాదిలో…’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. కారంచేడు పోరాట నాయకురాలు డాక్టర్‌ ప్రజ్ఞ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

Share
Posted in నివాళి | Leave a comment