Daily Archives: August 1, 2015

పేదల అన్నవాహికకు కన్నం వేసే క్యాష్‌ ట్రాన్ఫర్‌ స్కీమ్‌ – కె.సత్యవతి, పి.ప్రశాంతి

తిండి గింజలకు బదులు కరెన్సీ… నోట్లు మగవాళ్ళ మనసుల్లో మెదిలే సారాకొట్లు… ఆడవాళ్ళ గుండెల్లో గుబులు కుంపట్లు… పౌరసరఫరాల శాఖతో ప్రజలకున్న ఆత్మీయ, ఆహార సంబంధాల్ని పుటుక్కున తెంపే

Share
Posted in సంపాదకీయం | 3 Comments

ప్రతిస్పందన

చిన్నప్పటి ఫోటో అపురూపమైన బాల్యాన్ని నెమరువేసుకొన్న శ్రీమతి రమాసుందరి గారి వ్యాసం చాలా బాగుంది. మనసు పొరల్లో

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ఆధునిక కథాసాహిత్యంలో స్త్రీ పాత్రల స్వభావ పరిణామం- పి. సత్యవతి

సాహిత్యమంతా ముందుగా పురుషలచేత పురుషలకోసం సృష్టించుకున్నదే కనుక అవి వారి అభిరుచుల మేరకు ఆకాంక్షల మేరకు వుంటాయి. స్త్రీలు ఎట్లావుంటే తమకి నచ్చుతుందో ఎట్లావుంటే నచ్చదో తెలిపే పాత్రల్ని

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

భూమిక సాహితీ సమ్మేళనం

గతంలో భూమిక ఆధ్వర్యంలో జరిగిన సాహితీ యాత్రలు మర్చిపోలేని మధురానుభూతుల్ని మిగిల్చీన విషయం మనందరికీ అనుభవమే. ఆ యాత్రలన్నీ విహారయాత్రలుగా కన్పించినా…

Share
Posted in భూమిక సూచిక | Leave a comment

టాటాతో పోరాటం- రమణిక గుప్తా అనువాదం: సి. వసంత

(కిందటి సంచిక తరువాయి) ఘాటో హైస్కూల్‌ నిర్మాణం : 1968 సం||లో ఎలక్షన్ల తరువాత వెంటనే ఘాటో కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం నేను ఒక నెల అయ్యాక

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

వర్తమాన లేఖ డా. శిలాలోలిత

ప్రియమైన ప్రతిమా! ఎలా ఉన్నావ్‌? ఈ మధ్య బాగా గుర్తొచ్చావ్‌. నెల్లూరు లోనే మా పిన్ని కూతురు సునీత 

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

పాపాలేమోగాని ప్రాణాలు బోతన్నయి- జూపాక సుభద్ర

యీ పదిరోజుల్నించి ఎవర్ని మందలిచ్చినా పుష్కరాలకు బొయిండ్రా, మేం బోతున్నమని, లేకుంటె పొయెచ్చినమని అక్కడి కష్టాలన్ని చెప్పుకునుడే పెద్దముచ్చటైంది. యిగ టీవీలు, పేపర్లనయితే పుష్కరం వార్తలే

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | 1 Comment

రెండు కట్టడాలు – రెండు నరమేధాలు – రమాసుందరి బత్తుల

అమృత్‌సర్‌లో మా బస్‌ ప్రవేశించగానే నేను మొదట చూడాలనుకొన్నది జలియన్‌వాలాబాగ్‌. స్వర్ణ దేవాలయం కూడ ప్రముఖమైనదే. రెండు నరమేధాలకు సాక్షీభూతాలుగాఎదురెదురుగా నిల్చొని వున్నాయి అవి రెండు.

Share
Posted in moduga poolu | Leave a comment

‘చేతి చివర ఆకాశం’ – శైలజ బండారి కవిత్వం- డా. శిలాలోలిత

కవిత్వాన్ని బట్టి కవి అంతరంగ ఛాయల్ని, గమన పాదముద్రల్ని కొంతమేరకు తెలుసుకోవచ్చు. కవిత్వసారాన్నిబట్టి వారివారి జీవన తాత్వికతను అంచనా వెయ్యొచ్చు. 

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

మాయా ఏంజిలో కవిత్వ గాఢత్వం- ఉమా నూతక్కి

I know why the caged bird Sings!!!   – Maya Angelou మునుపటి రాత్రి ఎంత నిరాశగా నిస్సారంగా అయినా ఉండని… 

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ఆఫ్రికన్‌ – అమెరికన్‌ ఫెమినిస్ట్‌ ‘ఆంజెలా డేవిస్‌’- పరిచయం – మేరి జాన్

అమెరికా శ్వేత జాత్యాహంకారానికి వ్యతిరేకంగా సాగిన పోరాటాలకు, నాయకత్వం వహించి విశిష్ట వ్యక్తిగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆంజెలాడేవిస్‌ను నిజానికి ఈ రోజు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు.

Share
Posted in Uncategorized, వ్యాసాలు | Leave a comment

భూమిక వార్షిక రచనల పోటీ, 2015

భూమిక ప్రతి సంవత్సరం కథ, కవిత, వ్యాసరచనల పోటీని నిర్వహిస్తున్న విషయం మీకు తెలుసు.

Share
Posted in ప్రకటనలు | Leave a comment

పెళ్ళాగింది – ఊరు బాగుపడింది- రమాదేవి చేలూరు

విశాల వినీలాకాశపు వేదికపైకి కారుమబ్బుల కన్యకలొచ్చి కనువిందు చేస్తుంటే, మలయమారుతం రాగనాద సమ్మిళితమై, వాటిని కమ్మేసింది. కరి మబ్బులు పులకించి, పరవశించి

Share
Posted in కథలు | Leave a comment

Eleven causes for the Degeneration of India – గురజాడ- పత్తి సుమతి

”సామాజిక ప్రయోజనం లేని సాహిత్యానికి నేను విలువ ఇవ్వలేను” అని తఱచుగా వ్యాఖ్యానించేవారట మహాకవి శ్రీశ్రీ… అంతా తానై మహాభారతాన్ని నడిపించిన వీరాధివీరుడు, అరివీర భయంకరుడు భీష్ముడు

Share
Posted in వ్యాసాలు | Leave a comment

హిందూత్వాన్ని ధీటుగా ఎదుర్కొందాం !!- హేమా వెంకట్రావ్

మనం స్త్రీలుగా ఒక్కటిగా లేము. మతాన్ని బట్టి విడగొట్టబడ్డాం! హిందువులుగా, ముస్లింలుగా, క్రైస్తవులుగా సమాజం మనల్ని విడదీసింది. వీరి కుటుంబాలకు త్యాగాలు చేసే కేంద్ర బిందువులం అయ్యాము. మతాలకు

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఇంగా సాహసంమూలం : మార్గరెటా పక్కారో, అడెలాటురిన్

ఇంగా అనే అమ్మాయి ఒక ఊళ్ళో నివశిస్తూ ఉండేది. ఆ ఊరు చాలా చిన్నదిగా ఉండటం వలన పేరుపెట్టాలనే ఆలోచన ఎవ్వరికి రాలేదు. ఊరు చిన్నదే అయినా అక్కడ చాలా ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇళ్ళన్ని చాలా చిన్నవిగా

Share
Posted in కథలు | Leave a comment