Monthly Archives: September 2016

భూమిక సెప్టెంబరు 2016

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

స్వీకారం

Share
Posted in స్వీకారం | Leave a comment

స్వీకారం

Share
Posted in స్వీకారం | Leave a comment

బేటీ బచావొ – బేటీ పడావొ

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

బహిరంగ వేదికలపై మణిపూర్‌ ముఖచిత్రాన్ని ఆవిష్కరించబోతున్న ఇరోమ్‌ షర్మిల – కె.సత్యవతి & పి. ప్రశాంతి

ఇరోమ్‌ షర్మిల…. పోరాటానికి ప్రతిరూపం. పదహారు సంవత్సరాలు ఒకే లక్ష్యంతో తన పోరాటాన్ని కొనసాగించిన వజ్ర సంకల్పురాలు. బలమైన భారత ప్రభుత్వాన్ని తన నిరాహార దీక్షతో గడగడలాడించింది.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ప్రతిస్పందన

ప్రియమైన సత్యా, ప్రశాంతి పచ్చిపసుపు కొమ్ము చాల చక్కగా హృదయానికి హత్తుకునేలా, చేయితిరిగిన రచయిత్రిలా రాసేస్తోంది… తనకు నా అభినందనలు. పోతే ఉమా సమీక్షలు

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

దూబగుంట రోశమ్మ

ఐ.రోశమ్మ. 1992వ సంవత్సరంలో జరిగిన సారా వ్యతిరేకోద్యమంలో నెల్లూరు జిల్లా దూబగుంట గ్రామంలో స్త్రీలకు రోశమ్మ నాయకత్వం వహించారు. ఆ గ్రామంలో సారా సమస్య

Share
Posted in నివాళి | 1 Comment

పిల్లలు- మహాశ్వేతాదేవి

ఆ ప్రాంతాన్ని లోహ్రి అని పిలుస్తారు. అది రాంచీ, సర్గుజ, పలామూ అనే మూడు జిల్లాల సరిహద్దులు కలిసే చోట ఉంది. ఆఫీసు రికార్డుల్లో మాత్రం అది రాంచీ జిల్లాకు చెందినట్టుగా ఉంది. ఆ ప్రాంతమంతా ఎండిపోయి,

Share
Posted in కథలు | Leave a comment

మణిపూర్‌ ముఖచిత్రం- సత్యవతి కొండవీటి

2008లో పూనాలో జరిగిన మహిళా జర్నలిస్ట్‌ల ఆరో సదస్సులో 2009లో జరగబోయే సదస్సు ఇంఫాల్‌లో జరుగుతుందని ప్రకటించిన దగ్గర నుంచి ఈశాన్య భారతాన్ని చూడడానికైనా తప్పనిసరిగా ఈ సమావేశాలకి హాజరవ్వాలని అనుకున్నాను.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | 1 Comment

1973లో బొగ్గు గనుల రాష్ట్రీయకరణ నేషనలైజేషన్‌ సమయంలోని స్థితిగతులు – రమణిక గుప్తా; అనువాదం: సి. వసంత

1970లో మేమందరం ఠేకేదార్లకు విరుద్ధంగా పోరాటం చేస్తున్నాం. ఆ సమయంలో బీహారులో కాంగ్రెస్‌ పరిపాలన ఉండేది. సోషలిస్టు పార్టీ, కమ్యూనిస్టు పార్టీ, జనసంఘ్‌, రాజాకామాఖ్యా నారాయణసింహ్‌ పార్టీ …

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

సరసవాణి – భండారు అచ్చమాంబ; సరళీకరణ: పి. ప్రశాంతి

ఈ పండితురాలు తన భర్తయైన మండన మిశ్రుడు శంకరాచార్యుల వారితో వాదనచేసి ఓడిపోగా తాను ఆచార్యులతో వాదించింది. ఈమెకు గల అసమాన పాండిత్యాన్ని, సౌందర్యాన్ని చూసి లోకులు

Share
Posted in చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు | Leave a comment

సవాళ్ళుంటాయ్‌… చావు పరిష్కారం కానేకాదు – పి. ప్రశాంతి

ఆ రోజు.. నాకింకా  గుర్తుంది… ఈ మధ్య పదేపదే గుర్తొస్తోంది… కాదు, దినపత్రికల్లో వస్తున్న వార్తలు మరీ మరీ గుర్తుచేస్తున్నాయి. పదో తరగతి పరీక్షలైపోయాక ఎండాకాలం సెలవలకి ఎప్పట్లాగే

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

కొడవలెత్తిన ప్రశ్న కొదురుపాక రాజవ్వ – జూపాక సుభద్ర

కొదురుపాక రాజవ్వంటే కొంగు నడుముకు సుట్టి కొడవండ్లెత్తిన ఒక పోరాటం, 1977 నుంచి జరిగిన సిరిసిల్లా జగిత్యాల పోరుబిడ్డ, ఒక మెట్టి వ్యతిరేక పోరాటం, దొరల గడీల మీద ఒక దండయాత్ర.

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

వర్తమాన లేఖ – శిలాలోలిత

ప్రియమైన రజనీ ఎలా వున్నావు? కవిత్వపు ఒంటిమీద నీ ఇంటి పేరుతోనే ప్రసిద్ధం కదా! పాటిబండ్ల రజనీ అనగానే, పాఠకులందరికీ నువ్వూ, ‘అబార్షన్‌ స్టేట్‌మెంట్‌’ కవితా గుర్తొస్తాయి. చాలా మంచి కవిత అది.

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

మణిపూర్‌ మహిళా పోరాటం- పింగళి చైతన్య

పన్నెండేళ్ళ క్రితం ఆ దేహాల మీద సిజేరియన్‌ కోతలు చూశాను.. ఇప్పుడు గుండె కోతలు చూశాను..

Share
Posted in వ్యాసాలు | Leave a comment

చిత్రకూటమి యాత్ర ఓ రకంగా సాహసయాత్రే..?!- వి.శాంతి ప్రబోధ

అద్భుతమైన అందాలొలికే లోయలూ..ఎత్తైన కొండలూ.. సెలయేళ్ళు.. జలపాతాలూ.. వాటి హోరూ.. ఎటు చూసినా పచ్చపచ్చని రంగులు వివిధ షేడ్స్‌తో… కనులకి, మనసుకి ఆనందం, ఆహ్లాదం పంచుతూ..

Share
Posted in రిపోర్టులు | 3 Comments