-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
Meta
Tags
Monthly Archives: September 2020
శార్వరి – ములుగు లక్ష్మీ మైథిలి
నిన్న రాత్రి చుక్కల లాంతరు తీసుకుని బయలుదేరాను రాత్రే కదా అని కొట్టి పారేయకు పగలు వేధించిన ప్రశ్నలన్నీ నడిరేయిలో
Posted in కవితలు
Leave a comment
ఒక్కమాట చాలు పాణ్రాన్ని రక్షిస్తుంది (మేల్కొని ముందడుగు వేద్దాం పదండి) – ప్రశాంతి వింజమూరి
గత కొంతకాలంగా మన చుట్టూ ప్రపంచంలో మనం ఎన్నో మనసు కలతపడే సంఘటనలు వింటున్నాం, చూస్తున్నాం. ఈ ఉత్పాతం కచ్చితంగా అసహజం. కానీ మానవీయ భావనలు, ప్రేమ, అనురాగం అసహజాలు కావు.
Posted in కవితలు
Leave a comment
అమ్మా… ఈ రోజేంటే స్పెషల్ – రమాదేవి బాలబోయిన
మూడు రోజుల రహస్యయుద్దాన్ని కడుపులోనే సమాధి చేసి ఈరోజే ఫ్రెష్షుగా తలారబోసుకుని దేవుడి ఫోటో దగ్గరొక అగరబత్తి వెలిగించాను
Posted in కవితలు
Leave a comment
ఆటల గురించి — కె. లియా సుసన్న, 7వ తరగతి
ఖో ఖో, కబడ్డీ, వాలీబాల్ చాలా ఆటలు ఆడదాం అన్నిట్లో గెలుపొందుదాం అందరికీ దాన్ని నేర్పేద్దాం అందరిలో ఉన్న నైపుణ్యం బయటికి తీద్దాం
Posted in పిల్లల భూమిక
Leave a comment
క్రికెట్ – ఎస్.ధానుష్ రెడ్డి, 7వ తరగతి
నేను ఆడేది క్రికెట్ నేను కొడతాను షాట్ తీస్తాను రన్స్ అందరు కొడతారు చప్పట్లు చేస్తాను నేను బౌలింగ్ పడతాయి వికెట్లు
Posted in పిల్లల భూమిక
Leave a comment
ఖో ఖో- కె.బాల తిరుపతయ్య, 7వ తరగతి
నేను ఆడేది ఖో ఖో నేను గెలిచేది ఖో ఖో నేను ఆడేది క్రికెట్ నేను కొట్టేది వికెట్ నేను ఆడతాను ఏడు పెంకులు నేను పెడతా అన్ని పెంకులు
Posted in పిల్లల భూమిక
Leave a comment
ఆట — టి. లావణ్య, 7వ తరగతి
ఆటల పాటలలో వచ్చింది ఖో ఖో అన్న అందరికీ వచ్చింది ఖో ఖో గంతులతో వచ్చింది కబడ్డీ ఆ గంతులతో మనం ఆడుదాం ఆట మన ఆరోగ్యం కోసం వచ్చింది పరుగు పందెం
Posted in పిల్లల భూమిక
Leave a comment
కరోనా కల్లోలంలో ఇలాంటి కలలు కనవచ్చా-కొండవీటి సత్యవతి
తెలియదు. కానీ ఈ కల మూడు నెలలుగా రోజూ కవ్విస్తోంది. కోవిడ్ 19 రిలీఫ్ పనుల్లో నిండా మునిగి ఉన్నా, ఏ వైపు నుంచి వైరస్ ముక్కు మీదో, నోటి మీదో, కంటి మీదో వాలి ఉక్కిరి బిక్కిరి చేస్తుందో తెలియదు. అసలు మామూలు పరిస్థితులు ఇప్పట్లో చూస్తామో లేదో తెలియదు.
Posted in సంపాదకీయం
Leave a comment
భూమిక ఎడిటర్ గారికి, భూమిక మార్చి సంచికలో ప్రచురించిన ‘అసహజమనిపించే సహజం’ కథ స్త్రీల అస్తిత్వాన్ని తెలియజేస్తుంది. రచయిత్రి శాంతి బెనర్జీగారికి అభినందనలు. ఈ కథలో కేవలం మూడు పాత్రలు… కమిలిని (ప్రధాన పాత్రధారి), నీరజ (తల్లి), రాగిణి (సహచరిణి)తో పాఠకులకు గొప్ప అనుభవాన్ని కలిగించారు. మరో విషయం నీరజ (తల్లి) క్రిందటి తరానికి చెందినదైనా … Continue reading
Posted in ప్రతిస్పందన
Leave a comment
వేసిన తాళాల వెనుక… పి. ప్రశాంతి
ఏప్రిల్ 3. కాఫీ కప్పుతో బాల్కనీలో కూర్చుని విచిత్రమైన నిశ్శబ్దాన్ని ఆశ్చర్యంగా వింటోంది శాంతి. పది రోజులుగా అదే వింటున్నా పట్టణ రణగొణ ధ్వనులకి అలవాటు పడ్డ ప్రాణం అర్థంతరంగా లాక్‌డౌన్‌తో ముంచుకొచ్చిన అసహజపు నిశ్శబ్దం అసౌకర్యాన్నిస్తోంది. కానీ మరోపక్క రకరకాల పక్షుల రాగాలు, కువకువలు, కీటకాల ధ్వనులతో పాటు గాలి సరాగాలూ వినిపిస్తుంటే రెండు … Continue reading
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
వింత కాలం… గడ్డు రోజులు – ఓల్గా
లాక్‌డౌన్! ఈ మాటే అపరిచితం మార్చి నెలాఖరు వరకూ – అది పరిచయమై, అర్థమై అనుభవిస్తునా&్నం అరదరితోపాటు. తప్పనిసరి బందీలం ఇంటికి. పైగా నేనూ, కుటుంబరావు మూడు నెలలు మనవరాలితో గడుపుదామని చెన్నై వచ్చాం జనవరి 29న. అక్కడే చిక్కడిపోయాం మే, జూన్‌లలో కూడా!
Posted in Uncategorized
Leave a comment
కరోనా టైమ్స్, కోవిడ్ డైరీ -ఉమా నూతక్కి
నాకు బాగా ఊహ తెలిసాక ఏ ఇద్దరు కలిసినా ఒకే విషయం గురించి మాట్లాడుకున్న సందర్భాలు రెండు. నాకు బాగా చిన్నప్పుడు స్కైలాబ్ ఉపగ్రహం కూలిపోతుందనీ, అందరూ ఇంక చచ్చిపోతారనీ అనుకునే వారట. అప్పటికి చిన్నదాన్ని కాబట్టి అవేం తెలీదు నాకు. ఈ మధ్య అందరినీ అతలాకుతలర చేసిన వాటిల్లో మొదటిది నవంబర్ 8, 2016న … Continue reading
Posted in మంకెన పువ్వు
Leave a comment
కరోన వైరస్ – దాని పరిణామాలు -టి వి ఎస్ రామానుజరావ
కరోన వైరస్ – ఈ పేరు వింటేనే ప్రస్తుతం ప్రపంచమంతా ఉలిక్కిపడుతోంది. మొదట్లో దీన్ని గురించి అసలు వివరాలకన్నా, అసత్యాలు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చాయి. అవి యువకులలో కొంత నిర్లక్ష్యం, వయసు పైబడిన వారిలో భయాందోళనలు పెంచాయి. ప్రభుత్వం తగిన శ్రద్ధ తీసుకుని, కరోనా గురించి విస్తతంగా ప్రచారం మొదలెట్టాక, ప్రజలకు దాని వల్ల వచ్చే … Continue reading
Posted in కరోనా డైరీస్
Leave a comment
కరోనా కల్లోలంలో నా అనుభవాలు – ఆర్. శాంతిప్రియ
కనిపించని ఒక శత్రువుతో మానవులందరం యుద్ధం చేస్తున్నాం అని కొరోనా గురించి అరటున్నారు. కానీ నా మట్టుకు నాకు నాపై నేనే యుద్ధం చేస్తున్నట్లుగా ఉంది. మొఖానికి మాస్క్‌తో ఊపిరి సరిగా అరదక చీటికి మాటికి మాస్క్‌ని తొలగించకుండా ఉండటా నికి, ఎక్కడికైనా వెళితే చేతులతో ఏదీ తాక్కురడా ఉండటానికి, ఎంతటి ఆత్మీయులు ఎదురుపడ్డా తాక్కుండా … Continue reading
Posted in కరోనా డైరీస్
Leave a comment
కోవిడ్ – ఒక కొత్త అధ్యాయం – వి. ప్రతిమ
ప్రపంచవ్యాప్తంగా మనుషులు ఇలా ఎవరికి వాళ్ళు వేసే అరెస్ట్‌లో ఉండాల్సి వస్తుందనీ, కలుగుల్లోని ఎలుకల్లా ఉండాల్సి వస్తుందనీ, కలుగుల్లోని ఎలుకల్లా వీధుల్లోకి తొంగి తొంగి చూస్తుంటారనీ, అవసరమైతే ముసుగు దొంగల్లా బయటికి రావలసి ఉంటుందనీ కలలో కూడా ఊహించలేదు. ఊళ్ళకు ఊళ్ళు, దేశాలకు దేశాలు ఇలా ఒకదాని కొకటి సంబంధం లేకుండా మూసివేయడాన్ని లాక్‌డౌన్ అరటారని … Continue reading
Posted in కరోనా డైరీస్
Leave a comment
లాక్‌డౌన్ డైరీ -శిలాలోలిత
మనమెవరమూ అన్న మౌలికమైన ప్రశ్న ఉదయించిన కాలం ఇది. ఇప్పుడు బతుకుకే తాళాలు వేసుకునే పరిస్థితి. కనబడకుండా ఇంతటి విధ్వంసాన్ని కరోనా వైరస్ సష్టించింది. కరోనా ఎక్కడుందో తెలియదు. పక్కనుందో తెలియదు. మనలోనే ఉందో తెలియదు. అదిప్పుడు ప్రపంచాన్ని శాసించే స్థితిలో మాత్రం ఉంది. వందలాది మంది రాలిపోతున్నారు. మందు లేదు. అనువైన, అవసరమైన ఆస్పత్రులు … Continue reading
Posted in కరోనా డైరీస్
Leave a comment