-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
Meta
Tags
Monthly Archives: September 2020
లాక్‌డౌన్ అనుభవాలు – మెర్సీ మార్గరెట్
ఇది రాస్తున్న సమయానికి లోపలంతా భయం. రాత్రంతా నిద్ర లేదు. గొంతు నొప్పి. ఎండిపోయిన నాసికా రంధ్రాలు. పొద్దున్నే లేచి వేడి నీళ్ళతో గొంతు కాచుకోవాలి. వేడి నీళ్ళ ఆవిరి పట్టాలని అనుకుంటూ నిద్రపోయి లేచి మళ్ళీ నిద్ర పోయి మళ్ళీ నిద్ర లేచి ఎప్పుడు పడుకుని ఎప్పుడు లేచానో తెలియలేదు. కరోనా లక్షణాలు ఏవో … Continue reading
Posted in కరోనా డైరీస్
Leave a comment
క్రిమి -మొయిదా శ్రీనివాసరావు
నాకు కులం, మతం లేదు, ఏ సమూహాలపైన మీరు ఇప్పుడు దాడి చేస్తున్నారో, ఆ సమూహాలను తరలి వెళ్లేలా చేసింది నేనే. వాతావరణం చల్లగా ఉంది. గత కొద్దిరోజులుగా అన్నింటా… అంతటా నెమ్మదిగా నిశ్శబ్దం అలుముకుంటోంది. నడిరోడ్లపై నత్తగుల్లలు నెమ్మదిగా పాకుతున్నాయి. ఆగి ఉన్న కార్లు పైకి తలకిందులుగా వేలాడుతూ గొంగళిపురుగులు జాయిగా దిగుతున్నాయి. మూసి … Continue reading
Posted in కథలు
Leave a comment
ఆఖరికి అయిదు నక్షత్రాలు -అబ్బూరి ఛాయాదేవి
(అబ్బూరి ఛాయాదేవి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా) ఆ రోజు శుక్రవారం. పొద్దున పదిగంటలకి అరదరం రెరడు కార్లలో బయలుదేరాం.
Posted in కథలు
Leave a comment
విరాట్ -ఉమా నూతక్కి
మనిషిగా పుట్టాక.. వివేకం నేర్చాక అడుగడుగునా సమస్యలన్నవి మనల్ని పలకరిస్తూనే ఉంటాయి. మరి సమస్య ఎదురయినప్పుడల్లా పారిపోతే ఏమవుతుంది. ఏమవుతుందో చదివితే ఒక్కసారి మనసు జలదరిస్తుంది. ఇప్పుడు చెప్పబోయేది అలా పారిపోయిన వ్యక్తి కథ ఉన్న పుస్తకం గురించే.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
దుర్గాబాయి దేశ్‌ముఖ్ -అక్కిరాజు రమాపతి రావు
(గత సంచిక తరువాయి…) ఆమె కాశీనాథుని నాగేశ్వరరావుగారి సన్నిధికి వెళ్ళి ఇదేమి అన్యాయం అని ఆయన్ను నిలదీసి ఉంటుంది. ”అమ్మాయీ! ఈ విషయాలు నీకు తెలియవు. పెద్దలున్నారు నిర్ణయించడానికి. రాజకీయాలతో నీకేమి పని?” అని అనునయంగానో, అతిశయంగానో ఆయన సర్దిచెప్పారు. అథవా ఆ ప్రయత్నం చేశారు. కానీ అది దుర్గాబాయికి నచ్చలేదు. మసస్సుకు సమాధానం కలగలేదు. … Continue reading
తండ్రి ప్రేమ : కొన్ని ప్రశ్నలు -ఎ.సునీత
దాదాపు సంవత్సరంన్నర క్రితం గర్భవతి అయిన కూతురు అమృత, భర్తతో కలిసి ఆస్పత్రికి చెకప్‌కి వెళ్తే, ఆమె కళ్ల ముందే స్వంత అల్లుణ్ణి చంపించిన మారుతీరావు రెరడు వారాల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త విని మన సమాజంలో కొంత మంది దీన్ని తండ్రి ప్రేమకి పరాకాష్టగా వర్ణించారు. సంవత్సరం నిండని పసికందుని అత్తా మామల … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
ఛాయాదేవి గారు వెళ్ళిపోయి, అప్పుడే ఏడాది! -అఫ్సర్
మళ్ళీ ఇల్లు మారుతున్నాం. ఇట్లా ఇల్లు మారినప్పుడల్లా పాత కాయితాల్లోంచి కొన్ని అద్భుతాలు మెరుస్తాయి, నిన్నటి జ్ఞాపకాల తళతళలతో. అట్లా అబ్బూరి ఛాయాదేవి గారు కల్పనకి రాసిన ఒక ఉత్తరం కనిపించింది.
Posted in నివాళి
Leave a comment
నారీమణి – సత్యవతి దినవహీ
బాల్య వివాహమనే తంతులో ముదుసలికి ఇల్లాలై, విధి వక్రించి ఊహ తెలియక మునుపే విధవయై, మూఢాచారాల పేరిట ‘సతి’ కుప్రథకు ఆహుతియై,
Posted in కవితలు
Leave a comment
మహమ్మారి – భూక్యా గోపిరాజ
ఈ మహమ్మారిని తరిమేయాలనే ఆవేశం అందరిలోనూ ఉంది కానీ ఆచరణ కొరతయింది! లోకాన్ని దాని విషకోరలతో అడుగులు వేసుకుంటూ
Posted in కవితలు
Leave a comment
చరవాణి – డా|| బండారి సుజాత
ఓహో సుమబాలా ! మనిషి మనసును గెలిచిన మధుర మధుబాలా అరదాల సుందరీ మనసున మయూరి ఎన్నెన్ని రంగులో నీకెన్ని హొయలో చేతిలో ఇమిలేవు
Posted in కవితలు
Leave a comment
ఆన్లైన్లో క్లాసులు చూడు – డి. లలిత
కరోనా వచ్చె చూడు కరువు వచ్చె చూడు ప్రాణం ఎప్పుడు ఉంటుందో పోతుందో తెలియని పరిస్థితి చూడు ప్రైవేటు బడి తీరు చూడు
Posted in కవితలు
Leave a comment
ఇష్టంగా ఆడుదాం ఖో ఖో, కబడ్డీ, వాలీబాల్ చాలా ఆటలు ఆడదాం అన్నిట్లో గెలుపొందేద్దాం అరదరికి దాన్ని నేర్పేద్దాం
Posted in పిల్లల భూమిక
Leave a comment
ఆడదాం పాడదాం – కె. బాల తిరపతయ్య, 7వ తరగతి
నేను ఆడేది ఖో ఖో నేను గెలిచేది ఖో ఖో నేను ఆడేది క్రికెట్ నేను కొట్టేది వికెట్ నేను ఆడతాను ఏడు పెంకులు నేను పెడతా అన్ని పెరకులు
Posted in పిల్లల భూమిక
Leave a comment
పరుగు పరుగున – టి. లావణ్య, 7వ తరగతి
ఆటల పాటలలో వచ్చింది కోకో అరదరికి నచ్చింది కోకో గంతులతో వచ్చింది కబడ్డీ ఆ గంతులతో మనం ఆడుదాం ఆట మన ఆరోగ్యం కోసం వచ్చింది పరుగు పందెం
Posted in పిల్లల భూమిక
Leave a comment
చంద్రోత్సవం
చందమామ లాగా ఉండే చరద్రోత్సవం ఆనందంతో మునిగి తేలే చంద్రోత్సవం నాటకాలు, పాటలతో ఉండే చంద్రోత్సవం ఆకతాయి పిల్లలని మంచి మార్గంలో నడిపించే చంద్రోత్సవం
Posted in పిల్లల భూమిక
Leave a comment
మనిషితనం పరిమళించిన మేడ్చల్ ఫుడ్ & ట్రావెల్ క్యాంప -కొండవీటి సత్యవతి
నాకు ప్రేమ లేఖలు రాయడం చాలా ఇష్టం. నా నేస్తాలందరికీ ప్రేమలేఖలు రాసాను. ఇంకా రాయాల్సిన వాళ్లు చాలా మంది ఉన్నారు.
Posted in సంపాదకీయం
Leave a comment