-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
Meta
Tags
Daily Archives: September 19, 2020
దుర్గాబాయి దేశ్‌ముఖ్
(గత సంచిక తరువాయి…) ఉప్పు సత్యాగ్రహం ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమం ప్రపంచ చరిత్రలో ఏ దేశంలోనూ కనీవినీ ఎరుగం. 24 రోజులు పాదచారియై గాంధీ మహాత్ముడు తన అనుచరులతో 200 మైళ్ళు నడిచి పశ్చిమ సముద్ర తీర ప్రాంతమైన దండి గ్రామం చేరారు. దారి పొడవునా వేలాది మంది జనులు ఆయనకు స్వాగతం చెప్పారు. … Continue reading
Posted in జీవితానుభవాలు
Leave a comment
బియాండ్ ది క్లౌడ్ : జీవితంలో ఎదురయ్యే సూక్ష్మతలకు పట్టిన భూతద్దం
వేలూరి కృష్ణమూర్తిటెహరాన్‌లోని (ఇరాన్) ఒక మధ్యమ వర్గపు కుటుంబంలో జన్మించిన మజీద్ మజిది ఇరానియన్ భాషలో ప్రతిష్టాత్మకమైన చిత్రాలకు దర్శకత్వం వహించి గొప్ప దర్శకుడన్న పేరు గడించాడు. 58 ఏళ్ల మజీద్ మజిది తన బాల్యం నుండే నటనలో ఆసక్తిని పెంపొందించుకొన్నారు. తన 14 ఏళ్ల వయసులోనే అమెచూర్ (ూఎa్‌వబతీ) నాటక తండం చేరి అనంతర … Continue reading
Posted in సినిమా సమీక్ష
Leave a comment
ఒక అచ్చమైన అన్వరీయం – రొంపిచెర్ల భార్గవి
ఇది ఒక అచ్చమైన అన్వరీయం. పసుపు పచ్చగా కాంతులీనే ‘అనగనగా ఒక చిత్రకారుడు’ అనే ఈ పుస్తకం నా చేతిలో పడి పదిహేను రోజులకు పైనే అయింది. ఫేస్‌బుక్‌లో చాలావరకూ చదివిన వ్యాసాలే అయినా పుస్తకంగా చూసినపుడు కలిగే అనుభూతి వేరు. అదే అక్షరానికున్న అధికారత.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
నా రాజకీయ ప్రస్థానం – మహిళా ఉద్యమంలో అనుభవాలు
(ఇటీవల మరణించిన సావిత్రి గారికి నివాళిగా ఈ వ్యాసాన్ని పునర్ముద్రిస్తున్నాం) నాకు పదమూడేళ్ల వయసులోనే మా గ్రామంలో (బేతపూడి, రేపల్లె దగ్గర) మూడు భిన్నమైన రాజకీయ ధోరణులు కనిపించాయి. మా చిన్నన్నయ్య కుడితిపూడి సత్యనారాయణ కారగ్రెసువైపు ఆకర్షితుడయ్యాడు. మా పెదనాన్న కొడుకు పుండరీకాక్షయ్యగూడా అప్పటికే కారగ్రెస్ కార్యకర్త. ఒకసారి మా ఇంటికి భారతీదేవిరంగా వచ్చారు. మా … Continue reading
Posted in నివాళి
Leave a comment
దోర్నాదుల సుబ్బమ్మ రచనలు – మహిళాభ్యుదయం – కొండయ్య కోసూరు
పరిచయం : సింహపురి పరిధిలో ఆత్మకూరు మండల వాసి దోర్నాదుల సుబ్బమ్మ ”మోడుపడిన మూడు గుండెలు” (1958) నవలతో రచనకు శ్రీకారం చుట్టి సాహిత్యంలో తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. సుబ్బమ్మ ఇంతవరకూ కథలు, కథానికలు, కవితలు, వ్యాసాలు, పాటలు, లేఖలు, నవలలు, శతకం, జీవిత చరిత్ర రాశారు. ఈమె రచనలన్నీ మహిళా నేపథ్యాన్ని … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
నాకు నచ్చిన సావిత్రిగారి కవిత ‘బందిపోట్లు’ ‘మహిళ’పై విశ్లేషణ డా|| బండారి సుజాత
రాజమండ్రికి పదిమైళ్ళ దూరంలో ఉన్న ‘ఉండేశ్వరపురం’ లోని దంతులూరి సూర్యనారాయణ రాజు, బుచ్చి సీతాయమ్మల ఆరవ సంతానంగా మే 18, 1949 లో జన్మించిన సావిత్రి అక్టోబర్ 4, 1991లో మరణించారు.
Posted in వ్యాసాలు
Leave a comment
అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం -భండారు విజయ
ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం ప్రకటించి ఇప్పటికి 110 సంవత్సరాలు అయింది. దీనికి స్ఫూర్తిని ఇచ్చిన ఘటన 1857వ సంవత్సరంలో మార్చి 8వ తేదీన న్యూయార్క్ నగరంలో జరిగింది. చికాగో మహానగరంలోని ఒక జౌళి మిల్లులో పనిచేస్తున్న శ్రామిక మహిళలు తాము పనిచేస్తున్న (12 గంటల నుండి 18 గంటల వరకు) … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
CAA – అస్సాం పౌరసత్వ సవరణ చట్టం -రమామేల్కోటే
పౌరసత్వ సవరణ చట్టాలకు అస్సాంలో ప్రారంభమైన వ్యతిరేకత దేశవ్యాప్తంగా ఆందోళన ఊపందుకుని మరింత ఉధృతమవుతున్నది. ఎన్నడూ లేని విధంగా ప్రజల్లో, అన్ని రాష్ట్రాలలో ఈ ఉద్యమం ఎప్పటికప్పుడు కొత్త రూపాన్ని, కొత్త హంగులతో, ఒక సాంస్కృతిక ఉద్యమంలా మొత్తం దేశాన్నే కుదిపివేస్తున్నది. ఈ ఉద్యమంలో స్త్రీలు, ముస్లిం మహిళలు ఎప్పుడూ లేనంత పెద్ద ఎత్తున పాల్గొనడమే … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
సుదీర్ఘ యుద్ధం – నాంపల్లి సుజాత
రాశి ఫలాల కోసం వెంపర్లాడితిమి కదా! రాజ్యపూజ్యాలను వెతుకుతూ ఆ పంచాంగంలో… విజృంభిస్తున్న వైరస్ గురించి విప్పి చెప్పిందా ఆ గ్రంథం?
Posted in కవితలు
Leave a comment
చికిత్స – ఎస్.కాశింబి
ఉమ్మ నీటిలో కదులుతున్నప్పుడే… కమ్మనైన నీతి కథలు వినిపించండి! ఉగ్గునూరి గుక్క గుక్క తాగించేటప్పుడే విచక్షణా స్తన్యాన్ని రంగరించండి!
Posted in కవితలు
Leave a comment
పౌరులుగా పవ్రర్తిద్దాం – భూక్యా గోపిరాజ్
ఈ మహమ్మారిని తరిమేయాలనే ఆవేశం అరదరిలోనూ వుంది కానీ ఆచరణ కొరతయింది! లోకాన్ని దాని విషకోరలతో అడుగడుగు వేసుకుంటు
Posted in కవితలు
Leave a comment
ఆదర్శ జ్యోతి – జె.వినిత
సృష్టికి మూలం తానై అవనికి ఆదర్శమై జననిగా జగతిలో తన ఒడే తొలి బడిగా తన మాటే తొలి బాటగా ధైర్యసాహసాలకు నిలయంగా
Posted in కవితలు
Leave a comment
స్రీ — జి.తేజస్వి, 9వ తరగతి
స్రీ శక్తి స్వరూపిణి స్త్రీ ఒక శక్తి స్వరూపం తల్లిగా ప్రాణం పోస్తుంది చెల్లిగా చేరదీస్తుంది అక్కగా ఆదరిస్తుంది
Posted in పిల్లల భూమిక
Leave a comment
ఓ మహిళా నీకు వందనం – షేక్ షబ్నమ్, 9వ తరగతి
సృష్టికి ప్రతి సృష్టినిచ్చి… సమాజానికి మార్గ నిర్దేశనం చేసే… ఓ మహిళా నీకు వందనం… సంసార సాగరంలో నీకు నీవే సాటిగా…
Posted in పిల్లల భూమిక
Leave a comment
ప్రపంచ మహిళా దినోత్సవం – డి.నాగమణి, 9వ తరగతి
‘అరవింద స్కూల్’ విద్యార్థులు రాసిన కవితలు ప్రపంచానికి జన్మనిచ్చిన ఆదర్శమూర్తి, అన్నింట్లో ముందుండే స్త్రీ మూర్తి,
Posted in పిల్లల భూమిక
Leave a comment