Daily Archives: July 8, 2021

అలనాటి రచయిత్రి కోమలాదేవితో కాసేపు -వి. శాంతిప్రబోధ

ప్రేమ కథలు, నవలలు రాజ్యమేలుతున్న కాలంలో అందుకు భిన్నంగా రచనలు చేసిన రచయిత్రి గుర్తున్నారా…! ఆవిడ ఎవరని ఆలోచిస్తున్నారా.. ఆవిడేనండి అలనాటి రచయిత్రి కోమలాదేవి.

Share
Posted in వ్యాసం | Leave a comment

అక్కడ దళితులను ఆపిన శక్తి ఏది? -ప్రసాద్‌ చరసాల

ఇక్కడ రెండు ఫోటోలు జత పరుస్తున్నాను చూడండి. ఇవి రెండూ మా ఊరికి సంబంధించిన గూగుల్‌ మ్యాప్‌ చిత్రాలు. ఒకటి ప్రస్తుతం మా ఊరి సామాజిక, నైసర్గిక స్వరూపాన్ని చూపిస్తే మరొకటి ఊరి చుట్టుపక్కల భూములను చూపిస్తుంది.

Share
Posted in వ్యాసం | Leave a comment

నాకు చీరంటే…! – నాంపల్లి సుజాత

నక్షత్రాలను పొదుముకొని మెరిసిపోయే ఆకాశమే… నాకు చీరంటే సప్తవర్ణాల సోయగాలతో నను చుట్టుకున్న ఇంద్రధనుస్సే…చీరంటే

Share
Posted in కవితలు | Leave a comment

దిశ మారిన దేహం! -భండారు విజయ

దిశ మారిన మానవ దేహాలతో దేశం ఇప్పుడు చిక్కబడుతోంది శవాల దాహం తీరని కరోనాలా!

Share
Posted in కవితలు | Leave a comment

అమ్మ తీర్చిదిద్దిన మహాకావ్యం -శ్రీతరం బింగి శ్రీకాంత్‌

అమ్మా అని పిలవగానే పెదవులు తియ్యబడ్డాయి నీ తలపుల ఆలోచనలన్నీ నా చుట్టూ గిరగిరా తిరుగుతున్నాయి

Share
Posted in కవితలు | Leave a comment

పిల్లల భూమిక

అనుబంధం! మనసుకు కావాలి అందం, అందరికీ కావాలి అనుబంధం! అనుబంధాలలో ఉందాం కష్టాలను జయిద్దాం!

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment