Daily Archives: September 6, 2024

సెప్టెంబర్ 2024

సెప్టెంబర్ 2024

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

చిన్నోడికి ప్రేమతో.. – కొండవీటి సత్యవతి

ఈ మధ్య కాలంలో పిల్లల మీద విపరీతంగా లైంగిక దాడులు పెరిగిపోయాయి. ఒక పేరున్న హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదివే ముగ్గురు కుర్రాళ్ళు రెండో తరగతి చదువుతున్న పాప పట్ల అసభ్యంగా, అభ్యంతరకరంగా ప్రవర్తించారు. వారం వారం షీ టీమ్స్‌ కౌన్సిలింగ్‌కి పోలీసులు తీసుకొచ్చే మగపిల్లలు రోడ్ల మీద ప్రవర్తిస్తున్న తీరు గమనిస్తే తీవ్రమైన కోపంతో … Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ద్వైతాద్వైతాల తంగలన్‌ – ఆపర్ణ తోట

మానవ మనుగడ అంతా నియంత్రణ కోసం పోరాటమే అనిపిస్తుంది. తంగలన్‌ తమిళుడా? ద్రావిడుడా, శతాబ్దాల క్రితం వంచించబడ్డ దళితుడా, ఆఫ్రికన్‌ సోదరుడా, రెడ్‌ ఇండియన్‌ నాయకుడా, అండమాన్‌లో అంతరించిపోయిన జాతుల ఏకైక నీడా? తంగలన్‌ ఇవేవి కాడు. జాతి చరిత్రను ఈడ్చుకుపోయి, కులం చెట్టున వేలాడదీసినప్పుడు ఊపిరికై తన్నుకులాడిన సమయాలలో పెనుగులాట తంగలన్‌.

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

అత్యాచార హత్యాచార పర్వంలో.. – వి.శాంతి ప్రబోధ

‘ఏమైపోతుందో ఈ లోకం ఏమైపో తుందో’ వార్తలు చూస్తున్న అత్తగారి స్వగతం. ‘ఆడ ఏడనో డాక్టరమ్మను చెరబట్టి చంపే సిన్రట’ అంటూ పనిలో పడిరది యాదమ్మ. ‘పెద్దలు అందుకే అన్నారేమో.. ఆడ పిల్లగా పుట్టడం కంటే అడవిలో మానై పుట్టడం మేలని ‘‘గొణిగింది అత్తగారు.

Share
Posted in కిటికీ | Leave a comment

గుడి లైటు – దామూ

– తమిళ మూలం:టి. జానకిరామన్‌, తెలుగు: దాము తమిళులు తీ.జా. అని ప్రేమగా పిలుచుకొనే టి.జానకిరామన్‌ (1921-1982) తమిళ సాహిత్యంలో ఒక ముఖమైన రచయిత. ఆయన్ను ఫెమినిస్టు రచయిత అని కూడా కొందరు పిలుస్తారు. 1940ల, 50ల నాటి సమాజంలో స్త్రీ పరిస్థితుల్ని తన రచనల్లో విమర్శనాత్మకంగా పరిశీలించి, వారి పట్ల వున్న వివక్షతని బలంగా … Continue reading

Share
Posted in కధలు | Leave a comment

జుబాన్‌ బుక్స్‌ ఊర్వశి బుటాలియా-డా॥ కె. సునీతారాణి

ఊర్వశీ బుటాలియా ప్రసిద్ధ స్త్రీవాద రచయిత్రి, ఉద్యమకారిణి, పరిశోధకురాలు, ప్రచురణకర్త, స్త్రీల చరిత్రకారులు. 1984లో రీతూ మీనన్‌తో కలిసి భారతదేశంలోనే మొట్టమొదటి స్త్రీవాద ప్రచురణ సంస్థ కాళీ ఫర్‌ విమెన్‌ను స్థాపించారు. 2003లో జుబాన్‌ బుక్స్‌ను స్థాపించారు.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

` అనువాదం: ప్రభాకర్‌ మందార (గత సంచిక తరువాయి…) 2. యూనివర్సిటీలో నా ఆలోచనలు 1971లో నేను కోఠీలోని యూనివర్సిటీ వుమెన్స్‌ కాలేజీలో బీఎస్‌సీ (ఎంపీసీ)లో చేరాను. ఆ క్యాంపస్‌ చాలా అందంగా ఉండేది. కానీ అక్కడి ప్రధాన భవనాన్ని ఎప్పుడో 1798`1805 మధ్య హైదరాబాద్‌ సంస్థానంలో బ్రిటిష్‌ రెసిడెంట్‌గా పనిచేసిన కర్నల్‌ జేమ్స్‌ అకిలెస్‌ … Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

జీవితం సప్తసాగర గీతం… – భారతి కోడే

ఆ మధ్య ఇంటర్నేషనల్‌ మ్యూజిక్‌ డే అని మిత్రులు చాలామంది వారికి ఇష్టమైన పాటలను గుర్తుచేసుకున్నారు. కొంతమంది పాడి వాట్సాప్‌ గ్రూప్‌లలో షేర్‌ చేశారు. మిగిలిన పోస్ట్‌లు ఏవీ పట్టించుకోకపోయినా పాట వినపడితే ఆగిపోతాను నేను. ఎందుకీ పాటలంటే ఇంత పిచ్చి అని ఆలోచించుకుంటే అర్ధమయింది పాట జీవితంలో ఎంత ముఖ్యమైన భాగమో.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

స్నేహమయి డి.సుజాతాదేవితో నేను – శీలా సుభద్రాదేవి

డి.సుజాతాదేవి పేరు వింటే సాహిత్య రంగంలో కొందరు ‘ఆమె బాల సాహిత్య రచయిత్రి’ అంటారు. మరికొందరు ‘గేయం రాస్తుంది’ అంటారు. తమ రచనలు తప్ప ఇతరుల రచనలు చదివే అలవాటు లేని వాళ్ళు ‘ఎవరామె? ఏమిటి రాసింది? ఎప్పుడూ పేరు విన్నట్లు లేదే?’ అని బోలెడు ఆశ్చర్యంతో చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Share
Posted in నివాళి | Leave a comment

రేఖా బెన్‌ జీవితపు పడుగూ పేకా… -ఉమేశ్‌ సోలంకి / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

అనువాదం: సుధామయి సత్తెనపల్లి మోటా టింబ్లా గ్రామానికి చెందిన ఒంటరి తల్లి రేఖా వాఘేలా గుజరాత్‌కు చెందిన పటోలాతో – క్లిష్టమైన డబుల్‌ ఇక్కత్‌ నేతకు ప్రసిద్ధి చెందిన చేనేత పట్టు వస్త్రాలు, ఎక్కువగా చీరలు – పాటుగా తన సంక్లిష్టమైన జీవిత కథనూ నేస్తున్నారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

అతడు మనిషి – వి. ప్రతిమ

అవును అతడు మనిషి నిరంతర పధికుడు అంచు(తు)లు వెదికే ప్రయాణీకుడు…

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

మార్పు కోసం మంచి సినిమా – గిరిజ పైడిమర్రి

సమాజం మీద ప్రగాఢమైన ప్రభావం చూపగలిగిన మాధ్యమాలలో సినిమా అత్యంత ప్రధానమైంది. సినిమారంగం వ్యాపార ధోరణితో వెర్రితలలు వేస్తున్న సమయం. తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నాలతో కాశ్మీర్‌ ఫైల్స్‌, కేరళాస్టోరీ లాంటి సినిమాలు కూడా వస్తున్నాయి.

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

బస్తీలలో ఎగిసిపడిన చైతన్యం – భూమిక టీం

మూడు దశాబ్దాలుగా భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌ జెండర్‌ ఆధారిత హింసపై మన తెలుగు రాష్ట్రాల్లో పని చేస్తుందని మన అందరికి తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం హైద్రాబాదులో, అభివృద్ధిలో కొంచెం వెనకబడ్డ 10 బస్తీలలో స్త్రీలు, పురుషులు, కిశోర బాలబాలికలు మరియు యువతతో ఆడ వారి పట్ల, ట్రాన్స్‌ మహిళల పట్ల హింసకి వ్యతిరేకంగా భూమిక … Continue reading

Share
Posted in రిపోర్టులు | Leave a comment

హైదరాబాదు విమెన్‌ రైటర్స్‌ ఫోరం తొలి సమావేశం – భండారు విజయ

భారతీయ పితృస్వామిక సమాజంలో ప్రాచీనకాలం నుండి స్త్రీలను తల్లులుగా, దేవతలుగా ఒకవైపు పూజిస్తున్నారని చెబుతూనే మరోవైపు వారిని రెండవస్థాయి పౌరులుగా 19వ శతాబ్దం దిగజార్చేసింది. అదే 20, 21వ శతాబ్దం వచ్చేసరికి ప్రపంచీకరణ నేపధ్యంలో పెట్టుబదీదారి వ్యవస్థ, స్త్రీలను అంగడి సరుకులుగా, ఆట బొమ్మలుగా మార్చివేస్తూ, వారి వ్యక్తిత్వాలను ఒకవైపు హననం చేసింది.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

పిల్లల భూమిక

నాన్న ప్రేమ ఉత్తమమైనది నాన్న ప్రేమ ఉత్తమమైనది నాన్న ప్రేమ విశాలమైనది

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

నిను మరువతరమా..! – నాంపల్లి సుజాత

పోతారమా.. నిను మరువతరమా..! నను కనీ, కళ్ళల్లో పెట్టుకొని పెంచి పెద్దచేసిన నిన్ను

Share
Posted in కవితలు | Leave a comment