Daily Archives: October 5, 2024

అక్టోబర్ 2024

అక్టోబర్ 2024

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

జిలుగు వెలుగుల వెండితెర వెనుక మహిళా ఆర్టిస్టుల బీభత్స జీవితాలు – కొండవీటి సత్యవతి

వివిధ పనిస్థలాల్లో పనిచేసే మహిళలు ఎదుర్కొనే లైంగిక వేధింపులు రకరకాలుగా ఉంటాయి. ఒక పని స్థలం, ఒక యజమాని ఉండే ఆఫీసుల్లో మహిళలు ఎదుర్కొనే వేధింపులకి, ఒక పనిస్థలం లేకుండా పనిచేసే అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలు ప్రతిరోజూ ఎదుర్కొనే వేధింపులకి కొంత తేడా ఉంటుంది. ముఖ్యంగా భవన నిర్మాణంలో కూలీలుగా పనిచేసే స్త్రీలు మేస్త్రీల … Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ఎల్లలు దాటిన అచ్చమాంబ ఖ్యాతి – డాక్టర్‌ షేఖ్‌ మహబూబ్‌ బాషా

బ్రిటిషాంధ్రలో మహిళోద్యమాన్ని నిర్మించిన క్రియాశీలక మహిళా మేధావుల్లో ప్రముఖురాలైన భండారు అచ్చమాంబ (1874`1905), అబలా సచ్చరిత్ర రత్నమాల వంటి గొప్ప రచనలు చేసి, తను జీవించిన కాలంలోనే విద్వాంసురాలిగా, అఖండ మేధావిగా ప్రఖ్యాతి చెంది, ఎంతోమంది సమకాలీన స్త్రీలు తనను ఆదర్శంగా తీసుకునే స్థాయికెదిగింది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

వృద్ధాప్యం బరువై .. ఆదరణ కరువై.. – వి.శాంతి ప్రబోధ

‘ఈ అన్యాలం పాడుగానూ.. బతికు న్నన్ని ఒద్దులు ఆ తల్లి గోసబోసుకున్నరు. గిప్పుడు సూడున్రి. చావు ఎంత ధూమ్‌ దాం చేసిన్రో .. ‘‘అంటూ యాదమ్మ చేట చీపురు తో బయటకు నడిచింది. ఆమె ఎవర్ని ఉద్దే శించి అంటున్నదో మాకు అర్థమైంది. తల్లి దండ్రులు లక్షలు పోసి చదివించి విదేశాలు పంపిస్తుంటే, అక్కడ చదివి … Continue reading

Share
Posted in కిటికీ | Leave a comment

అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

` అనువాదం: ప్రభాకర్‌ మందార 3. తీవ్ర వామపక్షం: నక్సలైట్‌గా నా జీవితం 1973 తొలినాళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా మూడు నక్సలైట్‌ గ్రూపులు చాలా క్రియాశీలంగా వుండేవి. ఇవి కాకుండా చిన్న చిన్న బృందాలు ఇంకా చాలానే వుండేవిగానీ అవేవీ తమను తాము పార్టీలుగా చెప్పుకునేవి కావు. పైగా అన్నింటి చివరా ‘సీపీఐ`ఎంఎల్‌’ అనే వుండేది. … Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

శక్తి పుష్పం – డాక్టర్‌ ఎస్‌.రమేశ్‌

గ్రామం చివర ఉన్న చిన్న ఇల్లు. పాత కాలపు ఇటుకలతో కట్టబడిన ఆ ఇంటి ముందు పెరట్లో ఒక చిన్న మామిడి చెట్టు. ఆ చెట్టు కింద కూర్చుని ఉన్న లక్ష్మి తన చిన్న కూతురు పద్మని ఒడిలో పడుకోబెట్టుకుని, దూరంగా అస్తమించే సూర్యుడిని చూస్తూ ఉంది. ఆమె కళ్ళల్లో నిస్సహాయత, నిరాశ కనిపించాయి.

Share
Posted in కధలు | Leave a comment

సెల్వి అమ్మ: కోయంబత్తూరు బిర్యానీ మాస్టర్‌ – పూంగొడి మదియరసు, అక్షర సనాల్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

కోయంబత్తూర్‌లోని పుల్లుక్కాడు ప్రాంతంలో అందరికీ ఇష్టురాలైన ఒక వంటమనిషి చేసే బిర్యానీ చాలా ప్రసిద్ధిచెందింది. ఇది 15 మందికి పైగా ట్రాన్స్‌ ఉద్యోగులతో కూడిన ఒక క్యాటరింగ్‌ సర్వీస్‌.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

మా ఎల్లమ్మ ఆకాశంలో – మా మాతంగి అగాథంలో – కృపాకర్‌ మాదిగ

మాదిగలు చర్మకారులు. జంబూద్వీప మూలవాసులు. దక్షిణాన హిందూ మహాసముద్రం నుంచి ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్‌ దాకా చర్మకార సమూహాలు అతి పెద్ద జనాభాగా విస్తరించి ఉన్నాయి. మాదిగలు, చక్కిలియార్లు, మాద్గి, మాంగ్‌, మాతంగ, చమార్‌, జాతవ్‌, డక్కలి, చిందు, బైండ్ల, మాస్టి, మాదిగదాసు, ఆది జాంబవ, అరుంధతీయ, మోచి, సమగర – ఇలా అనేక పేర్లతో భారతదేశంలో … Continue reading

Share
Posted in పుస్తక పరిచయం | Leave a comment

రైతు ఆత్మహత్యలు జరిగిన కుటుంబాల్లో మహిళలపై వ్యవస్థీకృత హింస – ఒక విశ్లేషణ – పరుచూరు జమున

‘‘భారతదేశంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో మహిళలపై జరుగుతున్న వ్యవస్థీకృత హింస‘‘ అనే అంశంపై పూనాలోని సావిత్రిబాయి పూలే విశ్వవిద్యాలయంలో రెండు రోజులపాటు పోయిన నెల ఆగస్టు 28, 29 తేదీల్లో ఒక సదస్సు జరిగింది. ఈ సదస్సును మహిళా కిసాన్‌ అధికార్‌ మంచ్‌ (MAKAM), సొసైటీ ఫర్‌ ప్రమోటింగ్‌ పార్టిసిపేటివ్‌ ఇకోసిస్టమ్‌ మేనేజ్‌ … Continue reading

Share
Posted in రిపోర్టులు | Leave a comment

కళ్లగంతలు విప్పుకొనే దారిలో స్త్రీవాదం – హేమ. ఎస్‌

కన్నడ స్త్రీవాద రచయిత్రి డా. హెచ్‌. ఎస్‌ శ్రీమతితో హేమ. ఎస్‌ గారి ఇంటర్వ్యూ. కన్నడ మూలం: హేమా. ఎస్‌. అనువాదం : ఘట్టమరాజు ‘‘మేడమ్‌, వంటింట్లో నిల్చొని మీ ‘గౌరి దుఃఖం’ చదువుతూ పొయ్యి, పుస్తకం రెంటితోనూ సరితూగుతూ వున్నాను’’ అని హెచ్‌.ఎస్‌. శ్రీమతి గారితో ఫోన్లో మాట్లాడుతూ అన్నాను. ‘‘వంటింటినీ, పుస్తక పఠనాన్నీ … Continue reading

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

నేత్రదానం ` విధి విధానాలు – పెన్మెత్స సుబ్బరాజు

గతంతో పోల్చితేÑ ఇటీవలి కాలంలో నేత్రదానానికి ప్రసార సాధనాల ద్వారా కొద్దిగా ప్రచారం లభిస్తోంది. అది కూడా కేవలం వార్తల రూపంలోనే తప్ప, వాటి ఆవశ్యకత ` విధి విధానాల గురించిన చర్చ పెద్దగా జరగడం లేదనే చెప్పాలి.

Share
Posted in సమాచారం | Leave a comment

నిశీధి సాక్ష్యాలు – కొలిపాక శోభారాణి

నిశ్శబ్ద నిశీధిలో సిమ్మెటల రొద ఒక్క సారిగా ఒళ్ళు జలధరించే కేక నిస్సహాయంగా చుట్టూ ప్రకృతి ప్రతిధ్వని ని తనలో కలుపు

Share
Posted in కవితలు | Leave a comment

పరాయినట..! – నాంపల్లి సుజాత

నిన్న కలలో.. అమ్మ నన్ను చూడాలనీ, నా దగ్గరికి రావాలనీ పరితపించింది

Share
Posted in కవితలు | Leave a comment

నిన్నటి దాకా… – ఆవుల రేణుక

వంటింటి సామ్రాజ్యాన కట్టిపడేసిన ఇనుప సంకెళ్లు ఇప్పుడిప్పుడే తెగుతున్నాయని సంబరపడ్డా ఇంటిని చక్కదిద్దిన నేర్పు…

Share
Posted in కవితలు | Leave a comment

చేనేత వృత్తి మాది – డా. ఎ. కళ్యాణి, ఎ.వాణి

మానవులకు నాగరికత నేర్పిన వృత్తి మాది ప్రపంచంలో మనదేశ ఖ్యాతి పెంచిన వృత్తి మాది

Share
Posted in కవితలు | Leave a comment