అరవింద మోడల్ స్కూల్ పిల్లలు రాసిన అనుభవాలు
నాకు సంతోషాన్నిచ్చిన షీరోస్
నా పేరు ప్రదీప్తి. నేను ఆరో తరగతి చదువుతున్నాను. నేను మా పాఠశాల తరపున షీరోస్ కార్యక్రమంలో పాల్గొన్నాను. నా పాత్ర పేరు స్మితా సబర్వాల్. ఈవిడ తెలంగాణలో ఐఏఎస్ ఆఫీసర్గా పని చేస్తున్నారు. ముక్కుసూటి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. Continue reading