Author Archives: భూమిక

పిల్లల్ని తల్లుల్ని విడదీసే అమానుషం’: అమెరికాలో ¬రెత్తిన నిరసన -ఎస్‌.జయ

స్కూలుకో, ఆడుకోడానికో వెళ్లిన పిల్లలు ఇంటికి రావడం అరగంట ఆలస్యమైనా, పిల్లలు కనిపించడం లేదని, ఏమైందోనని తల్లడిల్లుతాం. కోడిపిల్లను గద్ద ఎత్తుళ్ళెడానికి వస్తుంటే, తల్లికోడి పిల్లను కాపాడుకోడానికి గద్దనే తరుముతుంది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

యుద్ధనారి మారంమాయి చూపిన దారిలో… తమ్మెర రాధిక

(ఆదివాసీల ‘మారంమాయి’ మహామానవి మహాశ్వేతాదేవి పుస్తకం నుంచి) పెద్దక్క చనిపోయి ఇప్పుడు కధలూ నాటకాలు రాసేవాళ్ళందరికీ మహామాతగా మారింది. అలా జరగడానికి ఆవిడ అడవి బిడ్డల కోసం జీవితాన్నే అడవికి అంకితం చేసింది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కష్టపడితేనే ఆరోగ్యం – వందన

పూర్వం రామాపురంలో రామయ్య సోమయ్య అనే అన్నదమ్ములుండేవారు. అన్న రాజయ్య ఎంతో కష్టజీవి. తమ్ముడు సోమయ్య మహా సోమరిపోతు. రామయ్య ఎల్లప్పుడూ కష్టపడ్తూ వుండటం వల్ల ఆరోగ్యంగా ఉండేవారు.

Share
Posted in ప్రిజన్ పేజి | Leave a comment

నిర్భయం

అనగనగా ఒక రాజు. ఆ రాజు ఎందరో చక్రవర్తులను ఓడించి విస్తారమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. దాంతో పాపం అతనికి ప్రాణ భయం పెరిగిపోయింది.

Share
Posted in ప్రిజన్ పేజి | Leave a comment

తల్లే ఓ జీవన సూత్రం – డాక్టర్‌ కత్తి పద్మారావు

మండుటెండల్లో పిల్లోడి బొక్కుల కోసం మట్టి మోస్తుందామ్మ! తారు రోడ్డులో

Share
Posted in కవితలు | Leave a comment

పున్నాగ నరకం – నాంపల్లి సుజాత

అవును… ఆమెకు మిగిలిన ఒ ఒక అస్త్రమది..

Share
Posted in కవితలు | Leave a comment

ఓ! నా దేశమా!! – భండారు విజయ

మనుషులిప్పుడు మానవబాంబులై పేలుతున్నారు నరహంతకులు పాపపుణ్యాలు వల్లెవేస్తున్నారు బచ్చాగాళ్ళందరూ

Share
Posted in కవితలు | Leave a comment

తోడులేని వంతెనపై తను – కొండవీటి సత్యవతి

”మనకు తెలియని మన చరిత్ర” పుస్తకాన్ని మొదటిసారి చూసినపుడు ఆ పేరు చాలా ఆకర్షణీయంగా అనిపించింది. చరిత్ర నిండా రాజులు, రాణులు, యుద్ధాలు, గెలిచిన భూభాగాలు చంపబడ్డ సైనికులు ఇవే ఉంటాయి.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

భూమిక – ఆగష్టు 2018

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

ప్రతిస్పందన

ఎడిటర్‌ గారికి, అయోడైజ్డ్‌ ఉప్పు తప్ప సాధరణమైన ఉప్పు మార్కెట్లో లభించడం లేదు. ముందు ఉప్పు మూట పెట్టుకుని చిరువ్యాపారులు వీధుల్లో గొంతెత్తి అరుస్తూ విక్రయించేవారు.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

పత్రికా సంపాదకులకు, నా కవిత ప్రచురించినందుకు భూమిక సంపాదకులకు మరియు సభ్యులందరికి ధన్యవాదములు. స్త్రీల సాధికరత దిశగా మీరు చేస్తున్న విషిష్టమైన పని నిరాఘాటకంగా కొనసాగాలని ఆశిస్తున్నాను.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

భూమికకు, సావిత్రి, మీనాకూమారి బరువైన పాత్రలతో పేరుపొందారు. అలాంటి పాత్రలు అంత బాగానూ ఇతరులూ చేశారు.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

భూమిక మిత్రులకు నమస్తే! ‘సాధికారత చిహ్నాలు’ అంటూ వచ్చిన ముఖచిత్రం చాలా బావుంది గాని, ఆ స్త్రీలు తెలుగువారై ఉంటే ఇంకా బావుండేది. మహిళా కమిషన్‌ కానీ, మరే కమిషన్‌ కానీ నిజానికి ఇండిపెండెంట్‌ వ్యవస్థలు కానీ పార్టీల వ్యవస్థ వల్ల వాటి తీరుతెన్నులనే ప్రదర్శిస్తాయి. పార్టీల వ్యవస్థలాగా కాక ప్రజలకు అవి చేసే మేలు … Continue reading

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

సల్లని భూతల్లిని లాగేసుకుని రాళ్ళకుప్పలిచ్చారు – ప్రశాంతి

  ఎండాకాలపు తీవ్రతకు చిక్కిపోయి మందగమన అయిపోయిన గోదావరి వర్షాలకి ఒళ్ళు చేసి, గట్లమీద నిండుగా పూసి తనకోసం చూస్తున్న తురాయి,

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

వర్తమాన లేఖ – శిలాలోలిత

ప్రియమైన సల్మా! ఎలా ఉన్నావ్‌? నువ్వు గుర్తొస్తే, పడిలేచే కెరటం వెంటనే మనసులో మెదుల్తుంది. ఎంత తెగువ, ఎంత ధైర్యం, ఎంత పోరాటం, ఎంత ఆత్మవిశ్వాసం అని ముచ్చటేస్తుంది.

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

భారత రాజ్యాంగానికి లోబడని… ‘కుల సమాజం’ – జూపాక సుభద్ర

శబరిమలై గుడిలోకి వెళ్ళే మహిళా భక్తులకున్న నిషేధాల్ని సుప్రీంకోర్టు ఎత్తేస్తూ తీర్పివ్వడం సంతోషం. ఇది ఎన్నో ఏండ్ల పోరాటాల ఫలితము. రిట్‌ పిటిషండ్ల మీదొచ్చిన రిజల్ట్స్‌. ఆడవాల్లను అంటే 10 సం|| వయసు నుంచి 50 సం||ల వయసుదాకా

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment