-
Recent Posts
Recent Comments
- dinojp alternatif on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
September 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Author Archives: భూమిక
కవితయ్రం – కాశన్న హెచ్.యం
Posted in కవితలు
Leave a comment
సంపాదకీయం
స్త్రీలు లబ్దిదారులు కాదు… హక్కుదారులు భారతదేశ స్త్రీలు లబ్దిదారులేనా… రాజ్యంగం ప్రకారం సమాన హోదాకల పౌరులు కాదా?! స్త్రీల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమా…
Posted in సంపాదకీయం
Leave a comment
ప్రతిస్పందన
భూమిక ఎడిటర్‌కి, ఈ నెల మ్యాగజైన్‌లోని సంపాదకీయం ”బహిష్టు అపవిత్రమైతే మరి నీ పుట్టుక…??, అందరినీ ఆలోచింపచేసేలా ఉంది.
Posted in ప్రతిస్పందన
Leave a comment
బాల్య స్మృతుల్లేని తరం వెంపర్లాట – పి. ప్రశాంతి
కొబ్బరి పుల్లల చీపురుతో వాకిలూడుస్తున్న చప్పుడికి మెలకూ వచ్చిన శాంతి కళ్ళు తెరిచి చూసింది. ఆరుబైట వరసగా వేసిన నవ్వారు మంచాలు, మడత మంచాలు… వాటి మీద సుఖంగా నిద్రపోతున్న ఇంటిల్లిపాదీ కనిపించారు.
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
నా వీసా గోస – జూపాక సుభద్ర
నాకా మధ్య మోనాష్ యూనివర్సిటీ (ఆస్ట్రేలియా) ఆర్ట్స్ డిప్యూటీ డైరెక్టర్ నుంచి ‘లిటరరీ కామన్స్’ ప్రోగ్రామ్‌కి రమ్మని ఒక మెయిలొచ్చింది.
వర్తమాన లేఖ
ప్రియమైన నిర్మలా, ఎలా ఉన్నావ్? నిర్మలలు చాలామంది ఉండటంతో కొండేపూడి నిర్మల అనిపిలిస్తేనే కానీ కుదరని సందర్భమిది. ఈ మధ్య మనం కలిసి కూడా చాలా కాలమైంది.
Posted in వర్తమాన లేఖ
Leave a comment
ఆకాశం నల్లబడ్డది – రమణిక గుప్తా అనువాదం: సి. వసంత
నేను ప్రొద్దున్నే కాలకృత్యాలు తీర్చుకుని బయటకి వెళ్ళడానికి తయారవుతున్నాను. ఇంతలో ముసుగు వేసుకుని శివనాథ్ సింహ్, చౌహాన్, బెనర్జీబాయి, ఇంకా లాల్ సింహ్ నాగర్‌తో పాటు వచ్చారు.
Posted in జీవితానుభవాలు
Leave a comment
కదిపితే కందిరీగ తుట్ట, కదిలితే కన్నీటి కడవ (నల్లమల కొండల్లో చెంచుగూడెల్లో మహిళావరణం) – టి.శివాజీ
నిజాయితీగా, నిజంగానే అభివృద్ధి పథకాల పేరున గిరిజనులకు వట్టి కరెన్సీ, వట్టిపోయిన భూమి, తీర్చుకోలేని రుణాలూ అందించినా ప్రయోజనం లేదు.
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
సమస్య – పరిష్కారం (కథల పోటీకి వచ్చిన వాటిల్లోంచి సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథ) – గంటి సుజల
అనంతకు ఎందుకో గాభరాగా అనిపించింది. గబుక్కున మంచం మీంచి లేచి కూర్చుంది. కాసేపు అలా కూర్చుంటే తగ్గుతుందనిపించింది. పది నిముషాలు గడిచినా తగ్గలేదు.
టు కిల్ ఎ మాకింగ్ బర్డ్ – హార్పర్ లీ – ఉమా నూతక్కి
అమెరికాలోని నీగ్రో జాతి వారి పట్ల శతాబ్దాల కాలం నుండి శ్వేత జాతీయులు జరుపుతున్న అత్యాచారాలని ఖండిస్తూ అనేక నవలలు వచ్చాయి.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
