-
Recent Posts
Recent Comments
- dinojp alternatif on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
September 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Author Archives: భూమిక
కేదలా సమ్మెల మీద వ్యాపారం – రమణిక గుప్తా అనువాదం: సి. వసంత
రాజు సాహెబ్ బొగ్గు గనులలో మా సంఖ్య ఎక్కువగా ఉంది. మా దగ్గర ఆధునికమైన అస్త్ర శస్త్రాలు లేకపోయినా మేం వాళ్ళని చంపగలుగుతాం. మైదానం అంతా శవాలతో నిండిపోయేది. గుండాలను తరిమికొట్టే వాళ్ళం. కాని మేం అందరం శాంతిని కాంక్షించాం.
Posted in జీవితానుభవాలు
Leave a comment
నల్లమల నిలువెత్తు కొండల్ని అవలీలగా ఎలా ఎక్కానంటే… – కొండవీటి సత్యవతి
మార్చి నెలాఖరు… చేస్తున్న పనులన్నీ సంతృప్తికరంగా ముగిసాయి. ఓ రెండు రోజులు ఎటైనా ఎగిరిపోదామని మనసు రొద పెడుతుంది. ఎక్కడికెళ్ళాలి? ఎండలు చూస్తే మండుతున్నయ్.
Posted in యాత్రానుభవం
Leave a comment
చిట్టగాంగ్ విప్లవ చైతన్యం – కట్ట కవిత
చాలా దృశ్యాలు చూస్తాం… రోజూ చూసేవే కదా నిర్లక్ష్యం చేస్తాం! అనేక పుస్తకాలు చదువుతాం…. సంతోషమో, దుఃఖమో, ఆనందమో… బాధో… ఆ సమయానికి అనుభవించి వదిలేస్తాం! దృశ్యాలైనా.. అక్షరాలైనా… కొన్ని మాత్రం తీవ్రంగా కదిలిస్తాయి.
Posted in వ్యాసం
Leave a comment
కసాయి కొడుకు – కన్నపేగు (కథల పోటీకి వచ్చిన వాటిల్లోంచి సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథ) – తమ్మెర రాధిక
గుళ్ళో జనం తొడతొక్కిగా తిరుగుతున్నారు. పెళ్ళివారు తిరుగుతున్నారు, గుడికొచ్చే భక్తులూ తిరగుతున్నారు. చిన్న సైజు తిరునాళ్ళలాగా వుందక్కడ.
Posted in కధలు
Leave a comment
సాధికారత – యం. రత్నమాల
”ఏంటమ్మా అరుణిమా! మీ పెద్దత్తేంటమ్మా అట్లా తెల్లచీరతో, నుదుట బొట్టూ, చేతులకు మట్టి గాజులు తీసేసి ఇదేంటమ్మా విచిత్రంగా- తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరనారిగా అప్పటినుంచి కమ్యూనిస్టు పార్టీలో
Posted in కధలు
Leave a comment
పొక్కిలైన మనసు… మత్తడిబడ్డ దుఃఖం – అనిశెట్టి రజిత
ఆమె కన్నీటి నిప్పుకణికలు రాల్చే అగ్నిశిఖ. ఆమె కవితలుగా తడి ఆరని దుఃఖాన్ని కురిసే హిమపాతం. ఆమె స్నేహ పుష్పాలతో సహజీవనం చేసే భావోద్విగ్న ఆకాశ పుష్పాలను కొలిచే ఆర్ద్ర హృదయిని.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
తోరూ దత్తు – భండారు అచ్చమాంబ సరళీకరణ : పి. ప్రశాంతి
క. సుకృతాత్ములు రససిద్ధులు సుకవీంద్రులు విజయనిధులుసుమ్ము తదీయా ధిక కీర్తి శరీరంబులు ప్రకట జరామరణ జన్మభయరపాతంబుల్.
Posted in చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు
Leave a comment
వెళ్లిపోయిన వెన్నెల రచయిత్రి శివకౌముదీదేవి – అనిశెట్టి రజిత
జీవితంలో మనం ఊహించలేని విషాదం మృత్యువు. రావడం పోవడమేగా జీవితమంటే అని సరిపెట్టుకోలేని అగాధం మృత్యువు.
Posted in నివాళి
Leave a comment
‘జల్ – హల్’ యాత్ర – కల్పన దయాల
‘జల్-హల్’ యాత్ర జూన్ 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్ జిల్లాలలో పర్యటించింది, జల్ అంటే జలము, హల్ అంటే నాగలి అనే అర్థం
Posted in రిపోర్టులు
Leave a comment
భార్య – ఆచార్య విజయశ్రీ కుప్పా
అమ్మాయి పోస్ట్ నుంచి అమ్మగారిగా ప్రమోట్ అవడం జీవితంలో అతిముఖ్యమైన మలుపని అందరూ అంటుంటే అదేదో ముఖ్యమైనదంటున్నారు కదా నిజంగానే పై స్థాయికి ప్రమోట్ అవుతానేమో అనుకున్నాను.
Posted in కధానికలు
Leave a comment
పితృస్వామ్య బహుళ అస్తిత్వాన్ని ప్రశ్నించిన నవల ”ఆమె అడవిని జయించింది” – ఎస్. చంద్రయ్య
సంక్షిప్తి డా. గీతాంజలి గారు రాసిన నవల- ”ఆమె అడవిని జయించింది”. స్త్రీవాద ఉద్యమం ప్రశ్నించిన అనేక అంశాల్లో ముఖ్యమైనదీ, బహుళ వికృత అస్తిత్వాల్ని కలిగిందీ పితృస్వామ్య వ్యవస్థ లేదా పురుషాధిక్యత.
Posted in వ్యాసం
Leave a comment
మేము చేసిన మంచి పని – సిద్ధార్థ, అజయ్, సందీప్, ఆదాం పాషా
మేము నివసించే ప్రాంతంలో మా బడి, గుడి మాత్రమే కాదు గుడుంబా స్థావరాలు కూడా ఉన్నాయి. సెలవు రోజులు కావడంతో మా బడి పిల్లలం చాలా మందిమి కలసి ఆడుకుంటూ ఉన్నాం.
Posted in పిల్లల భూమిక
Leave a comment
చిట్టి వ్యాసం రైలు
ఒక రోజు మేము ఊరికి వెళ్ళడానికి రైలు ఎక్కాము. నాకు రైలు ప్రయాణం అంటే చాలా ఇష్టం. దూరంగా కాలువలో చేపలు పట్టడానికి వల వేశారు.
Posted in పిల్లల భూమిక
Leave a comment
ఖమ్మం జిల్లా, కొత్తగూడెం, సఫాయి బస్తీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వారి ఇంధ్రధనస్సు పత్రికకు పిల్లలు వ్రాసిన వాటి నుంచి సేకరించినవి.
నా జ్ఞాపకాలు ఈ రోజు మా టీచర్ నన్ను మెచ్చుకున్నారు. ఎందుకంటే ఒకసారి ఆమధ్య టి.వి.లో సీరియల్స్ చూడడం మంచి అలవాటు కాదని దానిని మానాలని చెప్పారు.
Posted in పిల్లల భూమిక
Leave a comment
