Author Archives: భూమిక

వర్తమాన సమాజంలో సంఘర్షణలు – రచయితల బాధ్యత- – వి. శాంతిప్రబోధ, భండారు విజయ

రచయితలూ, కవులూ, సాహిత్యకారులూ, సాహితీ సంఘాలూ మౌనం వీడి ఒకచోట చేరారు. విభిన్న నేపథ్యాలు, వివిధ ఆస్తిత్వాలు, వర్గాలకు, సంస్థలకు చెందిన కలం యోధులు,

Share
Posted in రిపోర్టులు | Leave a comment

వర్తమాన లేఖ- శిలాలోలిత

ప్రియాతి ప్రియమైన సునీతా రాణికి, ఎలా ఉన్నారు? మొన్నా మధ్యన సెంట్రల్‌ యూని వర్సిటీ వైపు వచ్చిన ప్పుడు బాగా గుర్తొచ్చారు. కాని ఆగడానికి అస్సలు వీలు కాలేదు. నా మనసంతా మీ వైపూ, క్వార్టర్స్‌ వైపు

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

రామసంతతి రాజకీయాలు చెల్లవు- జూపాక సుభద్ర

కేంద్రంలో బీజేపి గెలిచినంక ఎనిమిది వందల యేండ్ల తర్వాత మల్లా హిందూ రాజ్యమొచ్చిందనీ సంబురాలు చేస్కున్నయి హిందూ సంస్థలు. కానీ

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

సూచిక

భూమిక చందాదారులందరికీ తెలియజేయునది. పత్రిక సక్రమంగా అందడం లేదని, ఆలస్యంగా అందుతోందని కొంతమంది ఫోన్‌ చేసి చెబుతున్నారు. ప్రతి నెల

Share
Posted in భూమిక సూచిక | Leave a comment

బిజిలీ.. బుజ్జి .. బిడ్డ- వి. శాంతి ప్రబోధ

అది అడవిగుండా సాగే బళ్ల బాట. ఎత్తు పల్లాల గతుకుల బాటలో 108 వాహనం దుమ్ము లేపుకుంటూ పోతోంది. ఆ వాహనంలో ఉన్న యువతికి తోడుగా వెళ్లే ఆమె అత్త 65 ఏళ్ల

Share
Posted in కథలు | 2 Comments

అమెరికా తెలుగు కథా సాహిత్యంలో ‘గృహహింస’ చిత్రణ- డాక్టర్‌ తన్నీరు కళ్యాణ్‌ కుమార్‌

శారీరకంగాకానీ, మానసికంగాకానీ కుటుంబ సభ్యులు హింసించడాన్ని గృహహింస అంటారు. అనాది కాలం నుండి పురుషాధిక్యపు భారతీయ సమాజంలో స్త్రీ అణిచివేతకు గురి అవుతూనే ఉంది. తరాలు మారినా స్త్రీ – పురుషుల మధ్య అంతరాలు మాత్రం

Share
Posted in వ్యాసాలు | Leave a comment

పుట్టింటికి ప్రయాణం కథాపరిచయం- జి. సరిత

(సుసర్ల లక్ష్మీనరసమాంబ రాసిన ఈ కథ 1932 మే నెలలో గృహలక్షి పత్రికలో వచ్చింది. వీరు ఇంద్రగంటి జానకీ బాలగారి తల్లి) సుసర్ల లక్ష్మీనరసమాంబ గారు వ్రాసిన కథ.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

పరివర్తన- సత్యవతి దినవహి

జ్ఞానోదయ పబ్లిక్‌ స్కూల్‌ వార్షికోత్సవం. అంతా సందడిగా ఉంది. బహుమతి ప్రదానోత్సవం జరుగుతోంది. పదవతరగతిలోకి రాబోతున్న నవ్య ప్రతి సంవత్సరం లాగే ఆటలు, పాటలు,

Share
Posted in కథలు | Leave a comment

మేమూ అంతే…! మీరూ అంతేనని భావిస్తూ …- రేకా కృష్ణార్జునరావు బొర్రా గోవర్ధన్‌ గోలి సీతారామయ్య

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హేతువాద సంఘం అధ్యక్షులుగా మాకు రిజిష్టర్‌ ఉత్తరం పంపిన శ్రీ ఎన్‌.వి.సుబ్బయ్య గారికి … – మీ ఉత్తరంలోని విషయాల గురించి మా వివరణ ఇది….

Share
Posted in స్పందన | Leave a comment

రైతాంగ సమస్యలు – మూలాలు – పరిష్కారాలు- తుమ్మల మోహనరావు

నేడు రైతాంగం అనేక సమస్యలతో సతమతమవుతూ, ముఖ్యంగా మన తెలంగాణాలో రైతులు ఆత్మహత్య చేసుకోని రోజంటూ లేదు. అందరికీ అన్నం పెట్టే రైతన్న పరిస్థితి అత్యంత తీవ్ర

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ముఖ్య అతిథి- డా. నీరజ అమరవాది

తన కోరిక ఇన్నాళ్లకు తీరబోతున్నందుకు అలివేలుకి చాలా ఆనందంగా ఉంది. భర్త దయానందం అధికారపార్టీ ఎమ్‌.ఎల్‌.ఎ. గా గెలిచినప్పటి నుండి తనకు ఎమ్‌.ఎల్‌.ఎ భార్యగా

Share
Posted in కధానికలు | Leave a comment

భూమిక రిపోర్ట్స్

స్త్రీ శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న హైదరాబాద్‌లోని స్టేట్‌ హోంలో ఉన్న పిల్లల కోసం వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. భూమికలో కౌన్సిలర్‌గా పని చేస్తున్న

Share
Posted in రిపోర్టులు | Leave a comment

భూమిక రిపోర్ట్స్

భూమిక ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 19వ తేదీన వివిధ ఎన్‌జిఓలలో పనిచేస్తు సభ్యులకు కొత్తగా వచ్చిన చట్టాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించాం. ఇందులో ముఖ్యంగా పిల్లలపై లైంగిక

Share
Posted in రిపోర్టులు | Leave a comment

భూమిక-రిపోర్ట్స్

భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌ ఆధ్వ ర్యంలో సెప్టెంబర్‌ 2015 నెలలో ఆరు కాలేజీల్లోని 612 మంది విద్యార్థులకు అవేర్‌నెస్‌ మీటింగ్స్‌ చేయడం జరిగింది. POCSO చట్టం వరకట్న నిరోధక

Share
Posted in రిపోర్టులు | Leave a comment

ఆపదలో ఆదుకున్న చేతులు – యం. స్వప్న

అమలాపురం అనే ఒక పల్లెటూరు ఉంది. ఆ ఊరిలో రంగయ్య, రామవ్వ అనే ఇద్దరు దంపతులున్నారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మొదటి పాప పేరు రమ్య, రెండవ పాప

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

అమ్మకోసం మా చిట్టి కవితలు – జి. గంగమణి, ఫస్ట్‌ ఇయర్‌, సివిల్‌ బ్రాంచ్‌

ప్రపంచంలో అన్నిటిలో కల్తీ ఉంటుంది ఒక్క అమ్మ ప్రేమలో తప్ప

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment