-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
May 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Author Archives: భూమిక
మనసెరిగి…
Posted in ఆమె @ సమానత్వం
15 Comments
మనోదర్పణంలో సామాజిక ప్రతిబింబం
యస్.బి. అలి మనిషిలోని భావుకత మెదడులో చలనాన్ని కలిగి స్తుంది. ఆ చలనాన్ని తనకొచ్చిన భాషలో ప్రతిభా వంతంగా వ్యక్తీకరిస్తే ఓ స్పార్కులా మెరుస్తుంది. ఆ మెరుపే కవిత్వం.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
ఇంట్లో ప్రేమ్‌చంద్ -29
శివరాణీదేవి ప్రేమ్‌చంద్ అనువాదం : ఆర్. శాంతసుందరి ఈయన ఎక్కడున్నా, ఏ ఊళ్లో ఉన్నా, ఈయన్ని కలిసేందుకు వచ్చేవాళ్లకి కొదవ ఉండదు, బొంబాయిలోనూ అదే ధోరణి.
Posted in జీవితానుభవాలు
Leave a comment
విటమిన్-డి లేకుండా కాల్షియం వేస్టు!
డా.రోష్ని ముందుగా కాల్షియం దొరికే ఆహారం గురించి తెలుసుకుందాం. రాగులు, సజ్జలు, జొన్నలు, కొబ్బరి, నువ్వులు, కరివేపాకు, ఆకుకూరలు, బాదం పప్పులు, తాలింపు గింజలు, పప్పులు-గింజలు వీటన్నింటిలో కాల్షియం దొరుకుతుంది.
Posted in ఆలోచిద్దాం
Leave a comment
ఆడపిల్ల – ఆస్తిహక్కు- హిందూ వారసత్వ చట్టం
కాంతి ఆడపిల్లకి ఆస్తి హక్కు కల్పించడంలో హిందూవారసత్వ (సవరణ) చట్టం, 2005, ఒక మైలురాయి వంటిదని చెప్పవచ్చు.
స్వాతంత్య్రోద్యమ కాలంలో స్త్రీల సమస్యలు, సాహిత్యం
అబ్బూరి ఛాయాదేవి దేశ స్వాతంత్య్రోద్యమంలో భాగంగా, ఆంధ్రదేశంలో జాతీయ పునర్వికాసదశ 1870లలో ఆరంభమైందని చెప్పుకోవచ్చు.
Posted in ప్రత్యేక వ్యాసాలు
1 Comment
చావు శిక్ష
కొండవీటి సత్యవతి రాజారావుకి చాలా అలసటగా వుంది. కళ్ళు మూతలు పడిపోతున్నాయి. బలవంతంగా కళ్ళు తెరిచి చుట్టూచూసాడు.
Posted in కథలు
6 Comments
ఇల్లిందల సరస్వతీదేవి
పి. సత్యవతి స్వాతంత్య్రానికి పూర్వమే తెలుగుసాహితీ రంగంలోకి అడుగుపెట్టి దాదాపు అన్ని ప్రక్రియలనూ విస్తృతంగా స్పృశించి వందలాది కథలూ, కొన్ని నవలలూ లెక్కకు మిక్కిలి వ్యాసాలూ, రేడియో నాటికలూ వ్రాసిన ఇల్లిందల సరస్వతీదేవి రచయిత్రే కాక క్రియాశీలి కూడా.
Posted in రాగం భూపాలం
Leave a comment
విలోమం
Posted in కవితలు
Leave a comment
కత్తిరించు…అతికించు ఇదే మన విజ్ఞానం
కొండేపూడి నిర్మల మనిషికి తోక జారిపోయిందెన్నడు…? నాలుగు కాళ్ళమీద గెంతినవాడు కాస్తా రెండుకాళ్ళమీద నిలబడి నప్పుడు కదా!
Posted in మృదంగం
3 Comments
కనకపుష్యరాగం
డా.శిలాలోలిత ‘కనకపుష్యరాగం’ – పొణకాకణకమ్మగారి స్వీయచరిత్ర. చరిత్రలో స్వీయచరిత్రరాసిన స్త్రీలు బహుకొద్దిమంది మాత్రమే.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
చిత్త ప్రసాద్ కథలు
సి.సుజాతమూర్తి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రజలు ఎదుర్కొన్న కరువు కాటకాలను చూసిన జనం పడ్డ పాట్లు ఇన్నీ అన్నీ కావు.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
