-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
July 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Author Archives: భూమిక
మీరెంతో మేమంత – మీకెంతో మాకంత
జె.సుభద్ర ఆకాశంలో సగం భూమ్మీద సగం గ్లోబులో సగం పోరులో సగం. పేరుకే యీ సగాలు. భాగమనేటప్పటికి ఎక్కడినోల్లక్కడేే మూతబడ్తయి.
Posted in వ్యాసం
2 Comments
చీకట్లో వెలుగురవ్వ
వి. ప్రతిమ జీవితం మళ్ళీ మళ్ళీ ఉత్తేజభరితం కావాలంటే అప్పుడప్పుడు అరుదుగానైనా సరే స్నేహితుల్ని కలుసుకోవడం అవసరం…
Posted in రిపోర్టులు
Leave a comment
జీవితసారాన్ని చెప్పే స్త్రీ రూపమే అమ్మమ్మ
సి.సుజాతామూర్తి అసలుకంటే ‘వడ్డీ’ముద్ద్దు అన్నట్లుగా, మతం, జాతి, జాతీయత, కులం అనే వివక్ష లేకుండా, తన పిల్లల్నీ, మనమల్నీ అందర్నీ ప్రేమతో అక్కున చేర్చుకుని జీవిత సారాన్ని తనదైన శైలిలో ఇటు పిల్లలకూ, పెద్దలకూ, కాచి వడబోసి చెప్పే స్త్రీ రూపమే అమ్మమ్మ.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
మహిళా రైతు అన్నెమ్మ నాయురాలు
అయ్యగారి సీతారత్నం తెలుగు సాహిత్యంలోనూ, సమాజంలోనూ కూడా రైతు అనగానే తలపాగా కట్టుకొని శ్రమపడే పురుషుడే గుర్తుకొస్తాడుగానీ గుండారు కోక కట్టుకొని శ్రమపడే స్త్రీ గుర్తుకు రావడం తక్కువనే చెప్పాలి.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
సంభాషణ
చి. అజయ్ ప్రసాద్ గత ఇరవైఏళ్ళ కాలంలో తెలుగు సమాజం చాలానే చూసింది. పోగొట్టుకోగా ఇంకేమైనా మిగిలింది చూసుకోవాలనుకుంటే ఈ పుస్తకం చదవాల్సిందే.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
ఇంట్లో ప్రేమ్‌చంద్ -30
అనువాదం : ఆర్. శాంతసుందరి శివరాణీదేవి ప్రేమ్‌చంద్ మా ఆయన దానికి జవాబు చెపుతూ, ”చూడండి! పొజిషన్ కావాలంటే బాగా చదువుకుని ఉండాలి.
Posted in జీవితానుభవాలు
Leave a comment
అమ్మ ఒడి (సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్)
మౌనిక అది ఓ అమ్మ ఒడి. ఆ ఒడి సేదతీరడానికే కాదు, అందులో ఎంతో మంది చిన్నారుల జీవితాలు వెల్లివిరుస్తున్నాయి.
Posted in రిపోర్టులు
Leave a comment
లావొక్కింతయు లాభం లేదు
డా.రోష్ని ఈ మధ్య నా స్నేహితురాలొకామె సడెన్‌గా లావయి పోయింది మేమంతా (లావు వల్ల నష్టాలు మాకు ఆల్‌రెడీ తెలుసుకాబట్టి) ఆమెని ఎక్సర్‌సైజ్ చేయడం లేదా కొంచెం తిండి తగ్గించు అని నానారకాలుగా సతాయించడం మొదలుపెట్టాం.
Posted in ఆలోచిద్దాం
Leave a comment
మనకు తెలియాల్సిన మన చరిత్ర
తెలుగు యూనివర్సిటీలో ‘మహిళా అధ్యయన కేంద్రం’ ఏర్పాటు సమావేశంలో కె. లలిత ఉదహరించిన కొన్ని అంశాలు నాకు చాలా ఆసక్తిని కల్గించాయి.
Posted in సంపాదకీయం
2 Comments
ఆద్యంతం మహాద్భుతం – అమర్‌నాథ్ ప్రయాణం
కొండవీటి సత్యవతి నాకు ప్రయాణాలు చెయ్యడం, కొత్త ప్రాంతాలు చూడడం చాలా ఇష్టమైన పనులు. ప్రయాణాలకి ఆఘమేఘాల మీద రడీ అయిపోతాను.
Posted in యాత్రానుభవం
1 Comment
తెంచుకున్న బంధం
మ. రుక్మిణీ గోపాల్ ముష్టి సుబ్బారాయుడు గారంటే ఆ ఊరిలో తెలియని వారు లేరు. అంటే ఆయన ఎంతో ప్రసిద్ధమైన వ్యక్తి అని పొరపాటు పడకండి.
దళిత మహిళా నాయకత్వాన్ని ఎదగనివ్వరా
జూపాక సుభద్ర ఆ మద్దెన చెన్నైలో ‘క్యాస్ట్ ఔటాఫ్ డెవలప్‌మెంట్’ అనే పేరుతో ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్‌కంటే వర్క్‌షాపు అనొచ్చు.
Posted in వ్యాసం
2 Comments
వేలాది ‘పూరో’ల వేదన ఒక ‘పింజర్’ !
కల్పన రెంటాల ఆధునిక భారత దేశచరిత్రలో ‘దేశ విభజన’ అనేది ఎప్పుడు తలుచుకున్నా హృదయాన్ని బద్దలుచేసే సమయం, సందర్భం, సన్నివేశం.
Posted in సినిమా సమీక్ష
Leave a comment
యథార్థ్ధం
గోళ్లమూడి పద్మావతి త్రిలోక సంచారియైన నారదుడు బ్రహ్మలోకానికి వచ్చాడు. బ్రహ్మ, సరస్వతు లకు నమస్కరించాడు.
Posted in కధానికలు
Leave a comment
