Author Archives: భూమిక

శివరాజు సుబ్బలక్ష్మి

పి. సత్యవతి స్వాతంత్య్రానికి పూర్వమూ, తరువాతి తొలి దినాలలోనూ ఆంధ్రదేశంలో గ్రామీణ మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబాలలో ఆడపిల్లల జీవితాలను రికార్డు చేసిన కథలు శివరాజు సుబ్బలక్ష్మిగారివి.

Share
Posted in రాగం భూపాలం | Leave a comment

డాక్టర్‌ ఆనందీబాయి జోశి

భండారు అచ్చమాంబ స్త్రీవిద్యా విజయదుందుభి!!! గీ. తనసిరే వేల్పు లుదధిరత్నములచేత వెరచిరే ఘోర కాకోలవిషముచేత విడిచిరే యత్న మమృతంబు వొడము దనుక నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు.

Share
Posted in చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు | Leave a comment

పిల్లలు వద్దు – సెల్‌ఫోన్‌ ముద్దు

కొండేపూడి నిర్మల బ్రాండ్‌ అంబాసిడర్‌ అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యారాయ్‌ గర్భవతి అయిన శుభ సందర్భంలో దేశ జనాభాని అదుపు చేయడం కోసం ఐడియా సెల్యులర్‌ వాడకం ఒక మార్గంగా ప్రమోట్‌ చేసే పనికి కుదురుకున్నాడు.

Share
Posted in మృదంగం | 4 Comments

తెలంగాణా గుండెచప్పుళ్ళు

ముదిగంటి సుజాతారెడ్డి ఈ కథా సంకలనంలో యాభైఆరు కథలున్నాయి. సంపాదకులు ఆధునిక రచయిత్రులవే కాక తెలంగాణాలో తొలితరం, మలితరం రచయిత్రుల కథలను తీసుకోవటం ఒక విశేషం. ఆరంభకాలం నుంచి ఇప్పటి తరం వరకు కథ ప్రాతినిధ్యం లభించింది.

Share
Posted in పుస్తక సమీక్షలు | 2 Comments

మనసెరిగి…

హేమ మనసా వాచా నిన్నే వలచా, నడిచా నీ నీడగా’.. ఇది  నేటి యువత పాట.

Share
Posted in ఆమె @ సమానత్వం | 15 Comments

మనోదర్పణంలో సామాజిక ప్రతిబింబం

యస్‌.బి. అలి మనిషిలోని భావుకత మెదడులో చలనాన్ని కలిగి స్తుంది. ఆ చలనాన్ని తనకొచ్చిన భాషలో ప్రతిభా వంతంగా వ్యక్తీకరిస్తే ఓ స్పార్కులా మెరుస్తుంది. ఆ మెరుపే కవిత్వం.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ఇంట్లో ప్రేమ్‌చంద్‌ -29

శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌ అనువాదం : ఆర్‌. శాంతసుందరి ఈయన ఎక్కడున్నా, ఏ ఊళ్లో ఉన్నా, ఈయన్ని కలిసేందుకు వచ్చేవాళ్లకి కొదవ ఉండదు, బొంబాయిలోనూ అదే ధోరణి.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

విటమిన్‌-డి లేకుండా కాల్షియం వేస్టు!

డా.రోష్ని ముందుగా కాల్షియం దొరికే ఆహారం గురించి తెలుసుకుందాం. రాగులు, సజ్జలు, జొన్నలు, కొబ్బరి, నువ్వులు, కరివేపాకు, ఆకుకూరలు, బాదం పప్పులు, తాలింపు గింజలు, పప్పులు-గింజలు వీటన్నింటిలో కాల్షియం దొరుకుతుంది.

Share
Posted in ఆలోచిద్దాం | Leave a comment

ఆడపిల్ల – ఆస్తిహక్కు- హిందూ వారసత్వ చట్టం

కాంతి ఆడపిల్లకి ఆస్తి హక్కు కల్పించడంలో హిందూవారసత్వ (సవరణ) చట్టం, 2005, ఒక మైలురాయి వంటిదని చెప్పవచ్చు.

Share
Posted in వ్యాసం | 1 Comment

వీరేశలింగం నుండి వి.ఎస్‌.నాయ్‌పాల్‌ దాకా…

ఈ మధ్య వి.ఎస్‌.నాయ్‌పాల్‌ వాచాలత్వం, అహంకారం గురించి చదివాక కోపంతో పాటు కొండంత దిగులూ కలిగింది.

Share
Posted in సంపాదకీయం | 2 Comments

స్వాతంత్య్రోద్యమ కాలంలో స్త్రీల సమస్యలు, సాహిత్యం

అబ్బూరి ఛాయాదేవి దేశ స్వాతంత్య్రోద్యమంలో భాగంగా, ఆంధ్రదేశంలో జాతీయ పునర్వికాసదశ 1870లలో ఆరంభమైందని చెప్పుకోవచ్చు.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | 1 Comment

చావు శిక్ష

కొండవీటి సత్యవతి రాజారావుకి చాలా అలసటగా వుంది. కళ్ళు మూతలు పడిపోతున్నాయి. బలవంతంగా కళ్ళు తెరిచి చుట్టూచూసాడు.

Share
Posted in కథలు | 6 Comments

ఇల్లిందల సరస్వతీదేవి

పి. సత్యవతి స్వాతంత్య్రానికి పూర్వమే తెలుగుసాహితీ రంగంలోకి అడుగుపెట్టి దాదాపు అన్ని ప్రక్రియలనూ విస్తృతంగా స్పృశించి వందలాది కథలూ, కొన్ని నవలలూ లెక్కకు మిక్కిలి వ్యాసాలూ, రేడియో నాటికలూ వ్రాసిన ఇల్లిందల సరస్వతీదేవి రచయిత్రే కాక క్రియాశీలి కూడా.

Share
Posted in రాగం భూపాలం | Leave a comment

శారదా శ్రీనివాసన్‌ గారి రేడియో జ్ఞాపకాల పూలమాల

సుజాత రేడియో! రేడియో! రేడియో!

Share
Posted in పుస్తక సమీక్షలు | 3 Comments

విలోమం

డా|| జె. అనూరాధ నాకన్రెప్పల వెనుక నేను… ఉదయకాలపు ఆర్థ్రత మనసంతా నింపుకుని-

Share
Posted in కవితలు | Leave a comment

మా తెలంగాణలో మేము అవాచ్యమా!

జూపాక సుభద్ర తెలంగాణంత గడ్కవుడికినట్ట్టుడుకుతుంది.

Share
Posted in వ్యాసం | 1 Comment