Author Archives: భూమిక

”అందమంటే సన్నబడటమేనా…?”

డా.జి. భారతి  ”హలో ఆంటీ బావున్నారా?” బస్‌స్టాప్‌లో నుంచుని బస్సుకోసం తపస్సు చేస్తున్న నేను ఒక్కసారి ఈ లోకంలోకి వచ్చి ప్రక్కకి చూశాను.  చిరపరిచితమైన గొంతూ, ఆ నవ్వూ. 

Share
Posted in కధానికలు | 8 Comments

ఉద్వేగంగా జరిగిన బహుమతుల ప్రదానోత్సవం

భూమిక వరుసగా మూడోసారి నిర్వహించిన కథల పోటీకి ఈసారి కూడా మంచి స్పందన రావడం సంతోషకరమైన విషయం. ఈ పోటీ నిరాఘాటంగా జరగడానికి స్సూర్తినిస్తున్నారు మిత్రులు, ఆరిసీతారామయ్యగారు. వీరికి  కథ పట్ల వుండే ప్రేమ అపారమైంది. ఆయన ప్రోత్సాహాంతోనే ఈ పోటీలు జరుగుతున్నాయి.

Share
Posted in రిపోర్టులు | 8 Comments

కవితలు

క్షణికం ఎన్‌.అరుణ ప్రేమా! ప్రేమా!! విఫలమైతే ఒకప్పుడు నువ్వు జీవితమంతా బాధపడేదానివి పెనంపై కాలిపోయి అగ్ని గీతాలు పాడేదానివి.

Share
Posted in కవితలు | 1 Comment

మా పెద్దమ్మ

కొమ్మూరి  పద్మావతీదేవి కొమ్మూరి పద్మావతిగారి శతాబ్ది ఉత్సవాల సందర్భంగానాకే కాదు సుమండీ, పెద్దమ్మ! ఇంట్లో పిల్లలకీ, మనవలకీ, మనవరాళ్లకీ, అల్లుళ్లకీ, మరుదులకీ, తోడికోడళ్లకీ – ఒకరేమిటి, బంధువులందరికీ, ఆమెను తెలిసిన అందరికీ పెద్దమ్మ!

Share
Posted in జ్ఞాపకాలు | Leave a comment

లంబాడీల వివాహ వ్యవస్థ ఒక పరిశీలన

గుగులోతు విజయ, నాగారపు వెంకట్రావు ఆచార సంప్రదాయాలు ప్రతి జాతికి సంస్కృతికి మూలాధారాలు. ఇవి ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమిస్తూ సామాజిక జీవితాన్ని నియమ నిబంధనలతో నడిపిస్తూ౦టాయి.

Share
Posted in వ్యాసాలు | 4 Comments

ప్రేమోన్మాదానికి మూలం

లోకే రాజ్‌పవన్‌ గంగాభవాని..శ్రీలక్ష్మి.. మహలక్ష్మి.. లక్ష్మీసుజాత.. ఆయేషా మీరా..కొత్తగా మీనాకుమారి…అందరిదీ ఒకే తరహా ముగింపు.

Share
Posted in వ్యాసాలు | 1 Comment

ప్రథమ కన్నడ అభ్యుదయ కవయిత్రి ..బెళగెరె జానకమ్మ

రాజేశ్వరి దివాకర్ల బెళగెరె జానకమ్మ ప్రథమ కన్నడ అభ్యుదయ కవయిత్రి. ఆమె అతి సాధారణమైన గృహిణిగా జీవితం గడిపింది. అంతంత మాత్రమే అయిన ఆర్థిక పరిస్థితుల్లో సంసారాన్ని సాగించింది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ప్రత్యేక ఆర్థిక మండలుల (సెజ్‌) చట్టాన్ని రద్దుచేయలి అభివృద్ధి పేరిట ప్రకృతి వనరుల దోపిడీని ఆపాలి

ప్రజలారా! ప్రత్యేక ఆర్థిక మండలులు (సెజ్‌లు) ఈ మధ్య కాలంలో తరచుగా వార్తలలో ఉంటున్నాయి. సెజ్‌కు భూములు అప్పగించం అని ఎదురు తిరిగిన ప్రజలను ప్రభుత్వాలు కాల్పులు, లాఠీ దెబ్బలు, అరెస్టులతో అణగదొక్కడం చూస్తున్నాం.

Share
Posted in కరపత్రం | 1 Comment

బడా కార్పోరేట్లను గడ గడ లాడిస్తున్న ”ముక్తా జోడియా”

 ”మేము మాకోసం పోరాడ్డం లేదు. మా తరువాత తరం కోసం పోరాడుతున్నాం.  ఈ అడవి మా తాత ముత్తాతలకు చెందింది.  ఇక్కడ మేము ఎలా  ప్రశాంతంగా బతికామో మా తరువాత తరం కూడా  ఇలాగే బతకాలి.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

రూపాయి చొక్కా

యస్‌.శ్రీదేవి (భూమిక కథల పోటీలో మొదటి బహుమతి పొందిన కథ) ”పెళ్ళికి రావాలని నాకెంతగా వున్నా నాన్న వప్పుకోలేదురా!  ఎందుకురా, ఇప్పుడంత డబ్బు తగలేసి? వెళ్ళి ఆర్నెల్లవలేదు.

Share
Posted in కథలు | 1 Comment

అమ్మా!బయలెల్లినాదో!

తమ్మెర రాధిక (భూమిక కథల పోటీలో రెండవ బహుమతి పొందిన కథ) పదకొండు గంటల బస్సు రోడ్డు దుమ్మును ముసుగులా ఏసుకొని అంగడి ముందాగింది.

Share
Posted in కథలు | 1 Comment

మరకల్లో మెరుపులు

ఎ.పుష్పాంజలి (భూమిక కథల పోటీలో మూడవ బహుమతి పొందిన కథ) కౌసల్యా సుప్రజారామా పూర్వా సంధ్యా……… ………. ఛీ ఛీ.  మాడు ముఖం నువ్వూను, నీ ముఖం లాగానే ఉన్నయ్‌ నువ్వు కడిగిన గిన్నెలు….

Share
Posted in కథలు | 2 Comments

నాకంటూ ఓ జీవితం

ఎమ్‌.హేమలత (భూమిక కథల పోటీలో మూడవ బహుమతి పొందిన కథ) ”అమ్మా! నేవిన్నది నిజమేనా?”.  యింట్లోకి అడుగుపెట్టడంతోటే హ్యాండ్‌బ్యాగుని టీపాయ్‌ మీదికి గిరాటు వేసి, ఆశ్చర్యంగా తనని ప్రశ్నిస్తున్న రావధికకేసి ఒక్కమారు చూసింది సుమిత్ర.

Share
Posted in కథలు | 2 Comments

రాచపాళె చంద్రశేఖర్‌రెడ్డి అమ్మా కమలినీ! నీకు చదువు చెప్పించిన గురజాడంటే. ఇంకా ఒంటికాలిమీద లేస్తూనే ఉన్నారు

Share
Posted in కవితలు | 2 Comments

నీల పాదాల స్పర్శ అలల్ని సైతం పులకింపచేస్తుంది.

కె. సత్యవతి ”మా అమ్మ నీల ముచ్చట్లూ, జ్ఞాపకాలూ, వంటలూ..”  పుస్తకం చిన్నదే. నీలమ్మ గురించి ఉన్నది 22 పేజీలే.  మిగతా పేజీలన్నీ వంటలే. రమామేల్కొటే గురించి పరిచయం అక్కర్లేదు. తన మాటల్లో కొంత,

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

పెండతట్టలు మోసిన రమాబాయి అంబేద్కర్‌

జూపాక సుభద్ర ఈ మద్దెనే తెలుగు పుస్తక ప్రపంచంలోకి అనువాద రచనగా వచ్చిన రమాబాయి అంబేద్కర్‌ జీవితచరిత్ర దళిత ఆడ మగ వాల్లని ముఖ్యంగా ఉద్యమాల్లో వున్న దళితులకు దుక్కపు సెలిమల్ని తోడుతుంది.

Share
Posted in Uncategorized | 1 Comment