-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
July 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Author Archives: భూమిక
బ్యాక్‌లాష్
పి. సత్యవతి ‘సెప్టెంబర్ 11” సంఘటన అమెరికన్ స్త్రీల జీవితాలపైనా అమెరికన్ సంస్కృతిపైనా కలుగజేసిన ప్రభావాన్నీ, దాని పరిణామాన్నీ, అందులో మీడియ పాత్రనీ, ”ట్రెండ్ జర్నలిజం” స్వభావాన్నీ వివరిస్తూ బ్యాక్‌లాష్‌కి దారితీస్తున్న విషయన్ని ఉదాహరణలతో బయటపెడుతూ ”టెర్రర్ డ్రీం” అనే పుస్తకాన్ని ఇటీవల ప్రచురించిన సూసన్ ఫలూడి స్త్రీవాదులకి చిరపరిచితురాలే.
Posted in రాగం భూపాలం
Leave a comment
సేవ – సగటు మనిషి
యు. ప్రశాంతి అనామకం- నా అస్థిత్వాన్ని నేనెందుకు వ్యక్తపరచనో తెలుసా? నాలోని భావనా వీచికలు, ఆలోచనా ప్రవాహాలు నా ఈ కవితలు అవి ఇంతవరకు అక్షరరూపమే దాల్చాయి ఇంకా ఆచరణవర్గం పట్టలేదు, ఆశయదీపం వెలిగించలేదు.
Posted in వ్యాసాలు
3 Comments
అగోచరం
హిమజ అభావమో అమూర్తమో అవ్యక్తమో తెలియని బాధేదో తడిబట్టను పిండినట్టు హృదయన్ని మెలిపెడుతుంటుంది తాకిన గాయలే కాదు
Posted in కవితలు
Leave a comment
ఒంటరితనం
వి. ఉషారాణి కుటుంబం, ఒంటరితనం మతదాడులు, బాంబుదాడులు పోలీసుదాడులు, రాజకీయదాడులు భూపోరాటాలు, ఆత్మహత్యలు పేమ్రికులకు ఒంటరితనం యుద్ధం పోరాటాలు, కొందరి వ్యాపారం, కొందరి ఆత్మరక్షణ
Posted in కవితలు
Leave a comment
మళ్ళీ జన్మంటూ వుంటే…
– చక్రవర్తి అమిత, సీనియరు ఇంటర్ ఇంకోసారి మనిషిగా పుట్టే అవకాశం వుంటే తప్పనిసరిగా మగ శరీరంతోనే పుడతాను ఎందుకంటే…
Posted in కవితలు
3 Comments
మరుగుజ్జులు
డా. కనుపర్తి విజయ బక్ష్ నీ వెంత ఎత్తు ఎదిగావని కాదు ఎంతమంది స్త్రీలను అణచివేసావని నీవేమి సాధించావని కాదు
Posted in కవితలు
Leave a comment
నువ్వు మా రవు!
సుధా అరోరా, మూలం : హిందీ కథ ”ఏం? మూడు సార్లు బెల్లు వేస్తేకాని తలుపు తియ్యనని రూలేమైనా ఉందా నీకు? అంత కొంపలు మునిగే పనేం ఉంటుందని? మొగుడు చచ్చే చాకిరీ చేసి అలిసిపోయి ఆఫీసునించి వచ్చాక ఐదు నిమిషాలు తలుపు బైటే వెయిట్ చెయ్యలా….?
Posted in అనువాదాలు
Leave a comment
ఎస్‌ఎంఎస్‌లు కాదు ఎస్‌ఓఎస్‌లు పంపండి
సీతారాం నీకో విషయం చెప్పాలని ఉంది చెప్పమంటావా? వద్దులే చెపితే ఏమీ అనుకోవుగా ఇదిగో చెప్పబోతున్నాను అయ్యబాబోయ్ నాకు సిగ్గేస్తోంది
Posted in న్యూనుడి
2 Comments
”భూస్వరాలు” కవితా సంకలన ఆవిష్కరణ
జి. విజయలక్ష్మి 29.9.07 శనివారం సాయంత్రం 6 గం||కు బాగులింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో జరిగిన సభలో ప్రముఖ సాహితీ విమర్శకులు చేరా ”భూస్వరాలు” కవితా సంకలనాన్ని ఆవిష్కరించగా, సభకి సాహితీ స్రవంతి కన్వీనర్ ఎ. సత్యభాస్కర్ అధ్యక్షత వహించారు.
Posted in రిపోర్టులు
Leave a comment
పతాక సన్నివేశం
కొండేపూడి నిర్మల ఈ మధ్య ఒక ఇల్లాలు మొగుడ్ని తెగనరికి అతడి తలకాయ పోలీసుస్టేషనుకి సమర్పించి మరీ లొంగిపోయింది. అంతకంటే ముందు చాలా నెల్ల క్రితం మరో ఇల్లాలు భర్తను చంపి ఊరగాయ పెట్టిందని వార్త వచ్చింది.
రూపంలేని హంతకి ఆకలి
పరశురామ్‌రాయ్ అనువాదం : శ్రీపాదస్వాతి ”340 మిలియన్లను మించి భారతీయులు రాత్రి నిద్రపోయేది ఆహారం లేకుండానే. 10,000 భారతీయులు ప్రతిదినం ఆకలితో మరణిస్తున్నారు – 40 లక్షలు ప్రతి సంవత్సరం – మరో విధంగా చెప్పాలంటే ప్రతి 18 నెలలకీ ‘కనిపించని హంతకి’ని మనదేశ
ఆనందభారతి
(సెప్టెంబర్ 16, జానకి అయ్యర్ మొదటి వర్ధంతి) పి. అనురాధ ”గంజాయివనంలాంటి సమాజంలో తులసిమొక్కలను పెంచుతున్న ఆనందభారతి తోటలో ప్రతి ఒక మొక్క పెద్ద వృక్షమై ఎదగాలని ఆశిస్తూ…”
Posted in నివాళి
Leave a comment
ఆధునిక భారతదేశంలో స్త్రీల పాత్ర – ఒక విశ్లేషణ
వెన్నంపల్లి విజయ్ కుమార్, తాళ్ళపల్లి సంజీవ్ (ఎమ్.ఫిల్/పిహెచ్‌డి ల కోసం దరఖాస్తు చేసుకుంటున్న గ్రామీణ విద్యార్ధులను ప్రోత్సాహించేందుకు వీరి రచనలను ప్రచురించడం జరుగుతుంది.- ఎడిటర్)
Posted in వ్యాసాలు
Leave a comment
‘స్త్రీ’ పుట్టుకే ప్రశ్నార్ధకం
గుగులోతు దేవోజి, కోట వెంకటేశ్వర్లు (ఎమ్.ఫిల్/పిహెచ్‌డి ల కోసం దరఖాస్తు చేసుకుంటున్న గ్రామీణ విద్యార్ధులను ప్రోత్సాహించేందుకు వీరి రచనలను ప్రచురించడం జరుగుతుంది.- ఎడిటర్)
Posted in వ్యాసాలు
Leave a comment
ప్రతికూల పరిస్థితుల్లో ఒంటరి పోరాటం
జూలై మూడు 2007. రాజ్కోట్ వీధుల్లో పూజా చౌహాన్ అనే మహిళ లోదుస్తులు మాత్రమే ధరించి తన నిరసనని ప్రపంచానికి తెలియచెప్పింది.
Posted in సంపాదకీయం
Leave a comment
ఎన్. వేణుగోపాల్,హైద్రాబాద్ గౌరవనీయ మిత్రులు కొండవీటి సత్యవతి గారికి, భూమిక సెప్టెంబర్ 2007 సంచికలో ‘మానవీయ భాష నేటి అవసరం’ అని మీరు రాసిన సంపాదకీయం స్పూర్తితో పూర్తిగా ఏకీభవిస్త మీ ఆవేదనలో, ఆందోళనలో భాగం పంచుకుంటున్నాను.
Posted in ఎడిటర్‌కి లేఖలు
1 Comment
