-
Recent Posts
Recent Comments
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
August 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Author Archives: భూమిక
కుట్రలు, కుతంత్రాలను కుకీలు ఎప్పటికైనా తిప్పికొడతారు – భండారు విజయ
ఈశాన్య రాష్ట్రంలో ఒక్కసారిగా మంటలు భగ్గుమని మండలేదు. కొన్ని దశాబ్దాలుగా ఇరు జాతుల మధ్య ఉన్న అనేక వైరుధ్యాలు, వైషమ్యాలతో పాటు వలసవాద రాజకీయాలు వారి మధ్యన జొచ్చి వర్గపోరుకు దారులు తీయించింది. 1981లో భారత రాజ్యాంగం, 371సి
Posted in వ్యాసాలు
Leave a comment
మనుస్మృతిని అంబేద్కర్ ఎందుకు తగలబెట్టారు? – డాక్టర్ దేవరాజు మహారాజు
పైకి ఎదగడానికి ఏ మాత్రం వీలులేని కుటుంబంలో పుట్టి, ఏ అవకాశమూ లేని సామాజిక పరిస్థితుల్లో పెరిగి, అస్పృశ్యుడిగా అవమానాల పాలవుతూ కూడా నిబ్బరంగా ఉంటూ, ఆత్మవిశ్వాసంతో, మొక్కవోని దీక్షతో ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ విశ్వమానవుడిగా ఎదిగినవారు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్. ఆ కాలంలో అన్ని పుస్తకాలు చదివి, అన్ని డిగ్రీలు సంపాదించి అత్యున్నత స్థాయికి చేరిన … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
మీడియా ప్రతినిధులతో సమావేశం – డి.జి మాధవి
అక్టోబర్ 10, 2023న హైదరాబాద్‌లోని సోమాజిగూడలో ఉన్న ప్రెస్‌క్లబ్‌లో మీడియా ప్రతినిధులతో సమావేశం జరిగింది. మీడియాలో స్త్రీలను ఎలా చిత్రీకరిస్తున్నారు, వార్తలు రాసే విధానంలో పితృస్వామ్య భావజాలం ఎలా కనబడుతోంది, ఎటువంటి భాషను వాడుతున్నాము అనే విషయాలపై యువ జర్నలిస్టులకు ఎలాంటి అవగాహన అవసరం అన్నది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
Posted in రిపోర్టులు
Leave a comment
నీలకురింజి సముద్రం – డాక్టర్ ప్రగతి కవితల పరిచయం – ఆర్. శశికళ
జీవితంలోని ప్రతి మలుపులోను జరిగిన సంఘటనలు, ఉద్విగ్న క్షణాలు, వెంటాడే అనుభూతులను జ్ఞాపకాల అంతరంగంలో మధించి అక్షరాలను సీతాకోక చిలుకల్లా ఎగురవేసే నైపుణ్యం ఆమె కవిత్వానికి ఉంది.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
‘బలగం’ సినిమా నుండి ఏమి నేర్చుకుందాం – డా.శ్రీరాములు గోసికొండ
‘బలగం’ సినిమాపై ఒక సామాజిక విశ్లేషణ దాదాపు నాలుగు నెలల క్రితం విడుదలైన ‘బలగం’ సినిమాలో ప్రతి సన్నివేశం నిజానికి అతి దగ్గరగా, తెలంగాణ పల్లెల్లో ఉండే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక ఘట్టం జరిగినట్లుగానే ఉంది. సినిమా మొత్తం ఒక కుటుంబం చుట్టే తిరిగినా, దానిలోని ఎన్నో సన్నివేశాలు
Posted in సినిమా సమీక్ష
Leave a comment
భారతదేశంలోని మహిళల అభ్యున్నతిలో స్వయం సహాయక బృందాల పాత్ర – డా. ఎస్. రమేశ్ & డా.శ్రీరాములు గోసికొండ
ఈ కథనం భారతదేశంలోని మహిళలకు సాధికారత కల్పించడంలో స్వయం సహాయ సమూహాల (స్వసస`ఎస్‌హెచ్‌జి) యొక్క ముఖ్యమైన పాత్రను విమర్శనాత్మకంగా పరిశీలిస్తుంది. స్వససలు మహిళల్లో ఆర్థిక స్వావలంబన, నైపుణ్యాభివృద్ధి, సమిష్టి నిర్ణయం
Posted in వ్యాసాలు
Leave a comment
ఆమెకింకా (అనాగరిక స్తీ) స్వాతంత్యర్ర రాలేదు – జి.శ్యామల
ప్రపంచమంతా సుందర ప్రకృతి అందాలు విరజిమ్ముతుంటే, ఆమె మాత్రం కీకారణ్యంలాంటి గది కిటికీలోంచే బేలగా నిష్కాంతిని చూస్తుంది.
Posted in కవితలు
Leave a comment
ఆలోచించు – దినవహి సత్యవతి
పసి మొగ్గలను విరిసీ విరియక మునుపే నిర్దాక్షిణ్యంగా నలిపి మసి చేస్తున్నావే నీకు నాన్న అనిపించుకునే అర్హత ఉందా?
Posted in కవితలు
Leave a comment
వీథి కొళాయిల దగ్గర మగవాళ్ళెందుకుండరు? – కొండవీటి సత్యవతి
వీథి కొళాయిల దగ్గర మహిళలు ఎప్పుడూ పోట్లాడుకుంటూ ఉంటారని, గట్టిగా అరుచుకుంటారని చాలా కామెంట్లు వింటూ ఉంటాం. ఎన్నో జోకులు, కార్టూన్లు వీటి చుట్టూ కనబడుతూంటాయి. ఎన్నో వెకిలి కార్టూన్లు చూశాను.
Posted in సంపాదకీయం
Leave a comment
‘బండి’ నవలలు ` గతం నుంచి ప్రస్తుత నవలల్లో మార్పులు – బుక్కే ధనక నాయక్
బండి నారాయణస్వామి అనంతపురం వాస్తవ్యుడు. గద్దలాడుతుండై, మీ రాజ్యం మీరేలండి, రెండు కలల దేశం, శప్తభూమి, అర్థనారి అనే ఐదు నవలలు రాశారు. 2019 నాటికి శప్తభూమి నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. చారిత్రక నవలల విషయంలో నోరి నరసింహ శాస్త్రి, అడవి బాపిరాజు లాంటి ఎంతోమంది గొప్ప
Posted in వ్యాసాలు
Leave a comment
