-
Recent Posts
Recent Comments
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
Meta
Tags
Author Archives: భూమిక
అమృత ఉద్యమానికి ముందూ వెనుకా… – నంబూరి పరిపూర్ణ
శతాబ్దంన్నరకు పైగా బ్రిటిషు పాలకుల వలసదేశమై బానిసత్వంలో మగ్గిన మన భారతదేశం, ఆగస్టు 15, 1947న స్వేచ్ఛనందుకొని స్వతంత్ర దేశమయింది.
Posted in వ్యాసాలు
Leave a comment
నా పనిలో సగభాగం నీకివ్వాలనుంది – బాలక
నేను ముఖమైనా కడగలేదు, పాచిముఖంతోనే పరమాన్నం వండిపెడితే చెమట చుక్కల కంపులోనే ఘుమఘుమల వాసనలు పుట్టించిన
Posted in కవితలు
Leave a comment
అతడు అనేకం – వి. ప్రతిమ
రాయలసీమ రెండవ తరం రచయితల్లో అగ్రగణ్యుడిగా, ప్రముఖ దూర విద్యావేత్తగా, నిత్య పరిశోధకుడిగా, విమర్శకుడిగా, సంపాదకుడిగా, ఉపన్యాసకుడిగా, ముఖ్యంగా తర్వాతి తరానికి దీపదారిగా జాతీయస్థాయిలో సుపరిచితుడైన కేతు విశ్వనాథరెడ్డి గారి హఠాన్మరణం తెలుగు సాహిత్య లోకానికి తీరని లోటు.
Posted in గెస్ట్ ఎడిటోరియల్
Leave a comment
నేటి ధర్మం – షేక్ మస్తాన్ వలి
పెళ్ళైంది. చుట్టాలెళ్ళిపోయారు. కూతుర్ని అత్తారింటికి పంపి ఊపిరి తీసుకున్నా. దానికింకే లోటు ఉండదు. భర్తకు మంచి ఉద్యోగం, అత్తింటివారు సౌమ్యులు.
Posted in కధలు
Leave a comment
చలిచీమలు – బలవంతమైన సర్పం – వి.శాంతి ప్రబోధ
అమ్మా… మీ సలహా కావాలమ్మా’’ వస్తూనే హడావిడిగా అన్నది యాదమ్మ. ‘‘ఏంటో చెప్పు’’ ‘‘నా చెల్లి బిడ్డ కబడ్డీ ఆట బాగా ఆడుతది. ఢల్లీి దాంక పోతందుకు సెలక్ట్ అయినది.’’ ‘‘సంతోషమే కదా…’’
Posted in కిటికీ
Leave a comment
అలవిగాని చోట అధికులమే, సదా అనుకూలమే! – ఆపర్ణ తోట
మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్స్‌కు అనుకూలంగా ఆడవారి ప్రవర్తన కూడా మోడ్రన్‌గా మారుతూ పరిణితి చెందిన పతివ్రతలా ప్రవర్తించాలి.
Posted in బోగన్ విల్లా
Leave a comment
గమనమే గమ్యం – ఓల్గా
విశాలాక్షి తన ఆడంబరాన్నీ, అతిశయాన్నీ చూపించే తీరు శారదకు నచ్చదు. చిరాకు తెప్పిస్తుంది. ఐనా చిన్ననాటి స్నేహం ఒకరకంగా రక్తసంబంధం లాంటిదే. విశాలాక్షిని చివాట్లు పెట్టగలదు శారద. చివరకు వెళ్ళింది. భోజనాలయ్యాక శారద ఇక వెళ్తానంటే…
Posted in ధారావాహికలు
Leave a comment
చిన్ని చిన్ని ఆశ – వి. ప్రతిమ
‘‘బాలలు భావి పౌరులు…’’ అన్న మాట చిన్నప్పుడు మా బళ్ళో తరచుగా వినబడుతుండేది. పిల్లల్ని మనం సరైన దారిలో మళ్ళించగలిగితే ఒక అభ్యుదయ సమాజాన్ని నిర్మించుకోవచ్చు అని ఆ మాటకర్ధం అని ఎదుగుతున్న క్రమంలో అర్థమైంది.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
కథా మార్గదర్శి కేతు విశ్వనాథరెడ్డి – సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి
ప్రసిద్ధ రచయిత, సాహిత్య విమర్శకులు కేతు విశ్వనాథ రెడ్డి భౌతికంగా మననుంచి దూరమయ్యారు. ఒక ఆకు రాలినట్టు తన స్థానానికి సంబంధించిన స్పష్టమైన గుర్తును వదిలిపెడుతూ చప్పుడు చేయకుండా ప్రశాంతంగా వెళ్ళిపోయాడు. ఎన్నో చిగురుటాకులకు మార్గదర్శకంగా నిలిచినవాడు, ఒక సంక్లిష్టమైన ప్రాంతీయతను సాహిత్యం
Posted in నివాళి
Leave a comment
