Category Archives: ఐక్యతారాగం ప్రత్యేక సంచిక

ఐక్యతా రాగం అనుభవం -జి. సాయి రాజ్‌

ఐక్యతా రాగం మీటింగ్‌లో చర్చించిన అన్ని అంశాలను మీతో తప్పకుండా షేర్‌ చేసుకోవాలని మీటింగ్‌లో జరిగిన విషయాల్ని నోట్‌ చేసుకున్నాను. టైం 10:10 కి మీటింగ్‌ స్టార్ట్‌ చేసుకొని మళ్ళీ ఒక్కసారి అందరం పరిచయం చేసుకున్నాము. ఐక్యతా రాగం ఫేజ్‌ 1, 2 లో

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

నేర్పు ` మార్పు -కె. సుమలత

ఐక్యతారాగం శిక్షణలో భాగంగా భూమిక సంస్థ పనిచేస్తున్న రాజమండ్రిలోని స్త్రీలు, పురుషులకు శిక్షణ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా జెండర్‌ అసమానతలు, పితృస్వామ్య వ్యవస్థ గురించి చర్చించాము.

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

పారా లీగల్‌ వాలంటీర్స్‌ శిక్షణ రిపోర్ట్‌ -యం. పద్మ

మహిళలు, అమ్మాయిల అంశాలపైన అవగాహన కల్పించడం ద్వారా జెండర్‌ ఆధారిత వివక్ష, హింసను అర్థం చేసుకోడానికి ఈ శిక్షణ ప్లాన్‌ చేయడం జరిగింది. భూమిక ఆర్గనైజేషన్‌ హైదరాబాద్‌. రంగారెడ్డి జిల్లాల్లోని 10 బస్తీలలో పనిచేస్తుంది. అక్కడ ఏర్పడిన పారా లీగల్‌ వాలంటీర్‌ మహిళలు ఈ శిక్షణకు వచ్చారు. మొత్తం 29 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

ఐక్యతారాగం -` రమావత్‌ లక్ష్మి

ఎన్నియల్లో ఎన్నియల్లో ఎన్నియల్లో ఐక్యతారాగం ఎన్నియల్లో ఆడపిల్ల పుడితే ఎన్నియల్లో ఇంటికి భారమంట ఎన్నియల్లో ॥ఎన్నియల్లో॥

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

ఐక్యతారాగం తర్వాత నాలో వచ్చిన మార్పు `- ఓ.మంజుల

ఐక్యతారాగం శిక్షణ తీసుకున్న తర్వాత నాలో చాలా ధైర్యమొచ్చింది. బస్తీకి వెళ్ళినపుడు బస్తీవాసులతో మాట్లాడే క్రమంలో వేరే వాళ్ళ వ్యక్తిత్వం గురించి వాళ్ళు నాకు చెప్పినపుడు ఏం మాట్లాడాలో నాకు అర్థమయ్యేది కాదు, మౌనంగా

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

‘ఐక్యతారాగం’లో నా అనుభవం -` కె.నీలిమ

ఈ శిక్షణకి ముందు నాకు జెండర్‌/సెక్స్‌, లింగ ఆధారిత వివక్ష మరియు ూGదీుూIA గురించి కొంత తెలుసు. శిక్షణలో పాల్గొన్న తర్వాత వాటిపై పూర్తి అవగాహన వచ్చింది. ఇంతకుముందు లింగ ఆధారిత వివక్ష స్త్రీలపై మాత్రమే

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

సామాజిక గుర్తింపుల ఆధారిత వివక్ష గురించి నేర్చుకున్నాను -` సౌమ్య

నేను ఐక్యతారాగం శిక్షణా కార్యక్రమంలో సామాజిక గుర్తింపుల ఆధారిత వివక్ష గురించి బాగా నేర్చుకున్నాను. దీనిలో కులం, మతం, జెండర్‌, లైంగికత, జాతీయత, ప్రాంతం, వర్గం లాంటి అంశాల్లో వివక్ష అనేది సమాజంలో ఎలా

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

నవంబర్, 2021

నవంబర్, 2021

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

ఐక్యతారాగాన్ని ఆలపిస్తూ… కొండవీటి సత్యవతి

భూమిక ప్రయాణంలో ఇదొక విశిష్టమైన అధ్యాయం. మహిళల హక్కులు, మహిళల అంశాలపై మూడు దశాబ్దాలుగా నిరంతరాయంగా పనిచేస్తున్న భూమిక ఐక్యతారాగమనే విభిన్నమైన కార్యక్రమంలో కీలక భాగస్వామి కావడం ఒక ముఖ్య ఘటం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

మార్పు దిశగా… – కె.సుమలత

సంపన్నుల చేతిలో మరింత సంపద పోగుపడేలా చేయడానికి, ఆర్థిక వ్యవస్థలు చేసే ప్రయత్నాలలో పేదరిక నిర్మూలన అనే అంశం గాలికెగిరిపోతుంటుంది. పేదరిక నిర్మూలనకు తగినంత డబ్బు కేటాయించడంలో ప్రపంచం వెనుకబడి ఉంటున్న సమయంలోనే ప్రపంచ బిలియనీర్ల వద్ద సంపద మరింతగా ఎలా పోగవుతోందనేది అర్థం కాదు. కరోనా సంక్షోభం

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

పోరాటంలోనే స్త్రీలకి చోటు!! సంక్షోభ ప్రపంచంలో స్త్రీవాద నాయకత్వం – నందిని రావు

`అనువాదం: డా॥ ఎ. పద్మ ఈ చక్కటి నినాదం ప్రస్తుత భారతావనిలోని తీవ్రతరమైన రైతు ఆందోళనలోను, ఎన్నో భారతీయ భాషల్లోను కనిపించింది. స్త్రీల చోటెక్కడ? అని మనకి మనం వేసుకుంటున్న ప్రశ్నకి ఇంతకంటే మెరుగైన సమాధానం ఏ స్త్రీవాద ర్యాలీలలో మనకి కన్పించదు. తమ స్థానాన్ని తమ

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

కార్యకర్తల స్థాయి నుండి నాయకత్వం దిశగా… పి. ప్రశాంతి

ఐక్యతా రాగం సామూహిక స్వరాలమై… చైతన్య గళాలమై… ఇది చదివిన వెంటనే ఒక విషయం అర్థమైపోతుంది. ఈ టైటిట్‌, ట్యాగ్‌లైన్‌ వెనక లోతైన ఆలోచన ఉందని. అవును! ఇది ఒక్కరోజులోనో, ఒకరి మైండ్‌లోనో తయారైనది కాదు

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

ఇంటర్వ్యూలు – డిజి. మాధవి, ఎం.పద్మ

ప్రతి సంస్థ నుండి ఐక్యతారాగం ట్రైనింగ్‌ తీసుకున్న సభ్యులు బృందాలుగా ఏర్పడి ఒకరినొకరు ఇంటర్వ్యూ చేసుకుని ఆ సారాంశాన్ని ఒకే అభిప్రాయానికి చేర్చి ఇంటర్వ్యూ రూపంలో రాయడమైనది. 1. 3 సంస్థలతో పనిచేయడం మీకు ఎలా అనిపించింది?

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

ఇంటర్వ్యూ: రేవతి

1. మూడు సంస్థల సభ్యులతో కలిసి పనిచేయడం మీకెలా అనిపించింది? జ. మూడు సంస్థలతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఐక్యతారాగంకి వచ్చే ముందు మనసులో ఎన్నో ప్రశ్నలతో, మొహమాటంతో, అలాగే అన్ని ట్రైనింగ్స్‌లో లాగానే

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

ఇంటర్వ్యూ:

1. మూడు సంస్థల సభ్యులతో కలిసి పనిచేయడం మీకెలా అనిపించింది? జ. 3 సంస్థలతో కలిసి పనిచేయడం బాగుంది. అందరం కలిసి ఒకే ఉద్దేశ్యంతో కలిసి పనిచేయడం అనే అంశం బాగుందని అనిపించింది.

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

ఇంటర్వ్యూ : సుమలత, ఎం.రమ, ఆంజనేయులు గ్రామ్య, సుమలత

1. మూడు సంస్థల సభ్యులతో కలిసి పనిచేయడం మీకెలా అనిపించింది? జ. గ్రామ్య, భూమిక, వేదిక సంస్థలతో పనిచేయడం చాలా మంచిగా అనిపించింది. కొత్త స్నేహాలు ఏర్పడ్డాయి. తెలియని విషయాలను చాలా నేర్చుకున్నాము. కొత్త విషయాలను గ్రూప్స్‌

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment