Category Archives: కిటికీ

రెక్కలున్న పిల్ల

పసుపులేటి గీత ‘గంటల పర్యంతం నేనే ఆకాశంలో చుక్కల్ని చూస్తూ గడిపేసే దాన్ని, అక్కడేముంది? ఒక్కోసారి నాకు చాలా విచిత్రమైన ఆలోచన తట్టేది…., ఎక్కడో ఒక చోట, మరో గ్రహం మీద నాలాంటి మరో అమ్మాయి నాలాగే ఆలోచిస్తూ, నాలాగే చుక్కలకి చూపులనతికించి తిరుగుతుంటుందేమో కదా?!’

Share
Posted in కిటికీ | Leave a comment

సిగ్గుపడదాం

పసుపులేటి గీత ‘లాంగ్‌లివ్‌ ఆఫ్ఘన్‌ ముజాహిదీన్‌…!’ నినాదాలు మిన్నంటుతుండగా ఆమె తలలోకి లెక్కలేనన్ని తూటాలు దూసుకు వెళ్ళాయి.

Share
Posted in కిటికీ | Leave a comment

ఆ మహిళలే నాకు స్ఫూర్తిప్రదాతలు

పసుపులేటి గీత ‘నా కళ ఒక ఆర్తగీతి. ఒక సహాయం కోసం.., ఒక నిర్ణయం కోసం.., మన సమస్యలన్నింటికీ ఒక తాత్విక పరిష్కారం కోసం ఉద్దేశితమైన గీతమది.

Share
Posted in కిటికీ | Leave a comment

గుక్కెడు నీళ్ళ గుప్పెట్లో ప్రపంచం

పసుపులేటి గీత ‘ప్రతి నీటి బొట్టుకూ చక్కటి జ్ఞాపకశక్తి ఉంటుంది. అందుకే  అది తాను ఎక్కడ పుట్టిందో తిరిగి అక్కడికే చేరుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూంటుంది ‘ అంటారు అమెరికన్‌ నవలా రచయిత టోనీ మారిసన్‌.

Share
Posted in కిటికీ | Leave a comment

బ్రెయిన్‌ ‘వాష్‌’ !

పసుపులేటి గీత ఒక యువతి భర్తకి కాఫీ తెచ్చి ఇస్తుంది. భర్త ఆమె ముఖం కూడా చూడకుండా న్యూస్‌పేపర్‌ని చదవడంలో లీనమై పోతాడు. దాంతో ఆ మహిళ నిరాశ చెందుతుంది.

Share
Posted in కిటికీ | 3 Comments

తొలి సంతాలీ కవితా స్వరం

పసుపులేటి గీత ‘క్యా హై మే తుమ్హారే లియే ఏక్‌ టకియా, కహీ సే థకా-మారా అయ్యా ఔర్‌ సీర్‌ టికా దియా…’ ‘నువ్వు అలసిపోయి ఇంటికి వచ్చీ రాగానే, గోడకేసి బాదడానికి నేనేమైనా నీ తలగడనా?!’ – నిర్మలా పుతుల్‌

Share
Posted in కిటికీ | Leave a comment

పి.సత్యవతి సాహిత్య కృషి – ఒక అంచనా

బండారి సుజాత పర్యవేక్షణ : కాత్యాయనీ విద్మహే నవలా ప్రక్రియకు సంబంధించి సత్యవతి చేసిన సాహిత్య కృషిని గమనిస్తే స్త్రీల నవలా సాహిత్య చరిత్రలో ఆమెది ఒక ప్రత్యేకమైన ముద్ర అని అర్థం అవుతుంది.

Share
Posted in కిటికీ | Leave a comment

ఒక ప్రమాదకర మహిళ ‘సాదవి’

పసుపులేటి గీత ‘ఒక మహిళగా నా ఆత్మగౌరవం మీద, నా పరిపూర్ణత మీద నాకెలాంటి సందేహాలు లేవు.

Share
Posted in కిటికీ | Leave a comment

చీకటి పంక్తుల వెన్నెల హైకూ ‘గీషా’

పసుపులేటి గీత హృదయం ఒక్కో ఆశను, ఒక్కో ఆకులా రాల్చుకుంటూ, శిశిరంలో చెట్టులా మోడువారి నెమ్మదిగా  మరణిస్తోంది, ఇక ఆశలేవీ మిగిలిలేవు…’ ‘గుడిలో ఒక కవిత ఉంది.

Share
Posted in కిటికీ | Leave a comment

‘కిటికీ’

పసుపులేటి గీత ‘చరిత్రలో ఒక రోజు తప్పక వస్తుంది, ఆ రోజు సర్వమానవాళి ఒకానొక నూతన వివేచనతో అత్యున్నత నైతికస్థాయికి ఎదుగుతుంది.

Share
Posted in కిటికీ | Tagged | Leave a comment