-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: కిటికీ
చలిచీమలు – బలవంతమైన సర్పం – వి.శాంతి ప్రబోధ
అమ్మా… మీ సలహా కావాలమ్మా’’ వస్తూనే హడావిడిగా అన్నది యాదమ్మ. ‘‘ఏంటో చెప్పు’’ ‘‘నా చెల్లి బిడ్డ కబడ్డీ ఆట బాగా ఆడుతది. ఢల్లీి దాంక పోతందుకు సెలక్ట్ అయినది.’’ ‘‘సంతోషమే కదా…’’
Posted in కిటికీ
Leave a comment
బాధిత, నిందితురాలిగా ఎందుకు మారుతోంది?- వి.శాంతి ప్రబోధ
‘‘కలికాలం కలికాలం అంటరు గిందు కేనేమో… ఛీ… ఏం ఆడది. అసాంటి ఆడది బతుకుడు కంటే సచ్చుడే నయం. పసి పొరల పానం తీసెతందుకు చేతులెట్ల చ్చినయో… పానం ఎట్ల ఒప్పిందో. ఇయ్యాల అమ్మల దినం అంటున్నరు.
Posted in కిటికీ
Leave a comment
కనురెప్పే కాటేస్తే… -వి.శాంతి ప్రబోధ
‘‘ఇంతకంటే పాపం ఏముంటుం దమ్మా…’’ నోటిమీద వేలు వేసి అన్నది లోనికి వస్తోన్న యాదమ్మ. ఏమైందన్నట్లు చూస్తున్న నాకేసి చూసి ‘‘మా బస్తీలో ఉన్నడులే అమ్మా… ఓ పశువు. ఆ మాట అంటే పశువులను తప్పు పట్టినట్టయితదేమో… అంతకంటే హీనం బతుకు… తూ… ఆని బతుకు చెడ… నిట్టనిలు నరికెయ్యాల. కండ్లకు ఆడిది తప్ప కన్నబిడ్డ … Continue reading
Posted in కిటికీ
Leave a comment
ఆమె చాలా స్ట్రాంగ్ -వి.శాంతి ప్రబోధ
‘‘అమ్మా… నాకు తెలియక అడుగు తున్న… కోపం కాకు…’’ యాదమ్మ ఎప్పుడూ ఇంతే. మనసు లోతుల్లో తచ్చాడే ప్రశ్నలు నా మీదకు వదిలి ఊపిరి తీసుకుంటుంది. కోప్పడొద్దని ముందు కాళ్ళకు బంధం వేస్తుంది.
Posted in కిటికీ
Leave a comment
మురుగు వాసన… ఏం చేద్దాం? -వి.శాంతి ప్రబోధ
చాట, చీపురుతో బయటికి పోతూ ‘‘ఆ అయ్యవారు అట్ల వదుర్తడు… నాకైతే ఏమీ మంచిగనిపియ్యలే’’ మొహమంతా చిట్లించుకుంటూ అన్నది యాదమ్మ. ఎవరి గురించి మాట్లాడుతోందో అర్థం కాలేదు.
Posted in కిటికీ
Leave a comment
రోగం`మందు – వి.శాంతి ప్రబోధ
‘అమ్మా… ఈ మాట విన్నావా…’ లోపలికి పోతూ అన్నది యాదమ్మ. ఎప్పుడూ ఇంతే. ఏదో ఒక విషయం మోసుకొస్తుంది. హడావిడిగా తన పని తాను చేసుకుంటూనే ఏ విషయమైనా చెబుతుంది. ‘పాపం… నాలుగేళ్ళ పసిబిడ్డ. లోకం పోకడ ఎరుకలేని పొల్ల. ప్మ్‌ా… పాలుగారే పసిదానిపై మదమెక్కిన ఆబోతు పడ్డదట. అయ్యయ్యో… బిడ్డ ఎంత గోస పడిరదో… … Continue reading
Posted in కిటికీ
Leave a comment
వెనక్కి పోతున్నామా?! -వి.శాంతి ప్రబోధ
‘‘అమ్మా… పెళ్ళయిన ఆడోళ్ళంతా పసుపు కుంకుమలతో దీర్ఘ సుమంగళిగా ఉండాలంటే మంగళ గౌరీ వ్రతం, శ్రావణ శుక్రవారం నోములు నోయాలట కదమ్మా…’’ ఎప్పటిలాగే తన పని తాను చేసుకుంటూ అడిగింది యాదమ్మ.
Posted in కిటికీ
Leave a comment
మనిషితనం నింపుకోలేమా…? – వి.శాంతి ప్రబోధ
‘మేడం… ఓ మాట అడుగుతా కోప్పడకుండా చెబుతారా…’ చకచకా పని చేసుకుంటున్న సహాయకురాలు యాదమ్మ అడిగింది. ‘చల్లకొచ్చి ముంత దాయడం ఎందుకు? కానీ… అడుగు’ అని అన్నాను నవ్వుతూ.
Posted in కిటికీ
Leave a comment
బతుకుదాం… బతికించుకుందాం… శాంతి ప్రబోధ
జూన్ 5వ తేదీ. ప్రపంచ పర్యా వరణ పరిరక్షణ దినోత్సవం. ప్రకృతి, పర్యావరణంపై అవగా హన పెంచుకోవాల్సిన రోజు. మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పే రోజు. మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కాపాడుకోవడం అంటే మనని మనం కాపాడు కోవడం కదా! 12 ఏళ్ళ క్రితం నిజామాబాద్ జిల్లాలో 10 … Continue reading
Posted in కిటికీ
Leave a comment
– పసుపులేటి గీత మానవ జీవితంలోని చీకటి కోణాలకు వెలుతురు భాష్యం చెబుతున్న మహిళా ఫోటోగ్రాఫర్ లీసా క్రిస్టీన్ అనుభవమిది.
Posted in కిటికీ
Leave a comment
‘దేవుడు మరణిస్తాడా?’
‘మరణిస్తాడు, తనను నమ్మిన వాళ్ళని నట్టేట ముంచిన మరుక్షణంలో దేవుడు మరణిస్తాడు….’ దేవుడు మరణించిన మరుక్షణమే మృత్యువు గుండె నిండా తొలిశ్వాస తీసుకుంటుంది. గర్భవిచ్ఛిత్తిగా, రక్తస్రావంగా, సిగరెట్ పీకల నిప్పు మచ్చలుగా, చీకటిబిలాలుగా మృత్యుశ్వాస తుఫానులై కమ్ముకుంటుంది.
Posted in కిటికీ
2 Comments
ఎక్కణ్ణుంచి…?!
పసుపులేటి గీత ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి? నాలుక నుంచా, చెవుల నుంచా, కళ్ళ నుంచా…, దేహం నుంచా, మోహం నుంచా…, కామదాహం నుంచా…, ఎక్కడి నుంచి మొదలుపెడదాం? తెల్లవారిన దగ్గర్నుంచీ నోటి నిండా, ఒంటి నిండా, ఇంటి నిండా, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా ప్రవహిస్తున్న మురుగును శుభ్రం చేయడాన్ని ఎక్కణ్ణుంచి మొదలుపెట్టాలి?
Posted in కిటికీ
Leave a comment
సెక్స్‌వర్కర్ల పత్రిక
పసుపులేటి గీత ‘నాపేరు బీబీ మీనా. ఉత్తారీ రామ్‌పూర్ రెడ్ లైట్ ఏరియాలో నివసించే అల్లావుద్దీన్‌తో నా పెళ్ళి జరిగింది. నా భర్తింటి వాళ్ళకి ఆడపిల్లల చేత వ్యభిచారం చేయించడం అలవాటు. అల్లావుద్దీన్‌కు నాకంటే ముందే మరో భార్య ఉండేది. ఆమెకు ఇద్దరు కూతుళ్ళు. నా మెట్టినింటి వాళ్ళు ఆ ఇద్దరు పిల్లల్ని వ్యభిచార వృత్తిలో … Continue reading
‘ఐయామ్ మలాలా’
పసుపులేటి గీత ‘రేపు మగపిల్లల బళ్ళన్నీ తెరవబోతున్నారు. కానీ తాలిబన్లు ఆడపిల్లల చదువును మాత్రం నిషేధించారు. బీరువాలో నా యూనిఫారమ్, పుస్తకాల సంచీ, జామెట్రీ బాక్స్‌ని చూస్తే నాకు చాలా బాధగా ఉంది…’ – మలాలా యూసఫ్ జే
Posted in కిటికీ
Leave a comment
‘ఉయ్ ఆర్ ఫ్రీ….!’
పసుపులేటి గీత 1994….., ఇక్బాల్ మాసి…., ఒక బక్కపలచని చిన్న పిల్లడు. తన రెండు చేతుల్నీ పైకెత్తి ‘ఉయ్ ఆర్….’ అంటూ పెద్దగా కేకపెట్టాడు. ఆ కంఠస్వరం ఎంత బలహీనంగా ఉందో, ఆ నినాదం అంత శక్తిమంతంగా ఉంది. అతను అలా కేక పెట్టగానే, రెండు వేల గొంతులు ‘ఫ్రీ…’ అంటూ నినదించాయి. ఆ రెండు … Continue reading
Posted in కిటికీ
Leave a comment
ఒక యోని కథకురాలు
పసుపులేటి గీత ‘మీరు ఎప్పుడైతే అత్యాచారాలు చేస్తారో, కొడతారో, నోరునొక్కేస్తారో, అంగాంగాల్ని నరికేస్తారో, తగలబెట్టి, పూడ్చిపెట్టి ఆడవాళ్ళను భయభ్రాంతుల్ని చేస్తారో…, అప్పుడే ఈ గ్రహం మీద అత్యంతావశ్యకమైన జీవశక్తిని మీరు ధ్వంసం చేస్తున్నారన్న మాట.’
Posted in కిటికీ
Leave a comment