-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: ప్రతిస్పందన
ప్రతిస్పందన
భూమిక సంపాదకులు శ్రీమతి కె. సత్యవతి గారికి, అమ్మా, చాలా కాలం క్రిందట ఒక యువ సాహిత్యాభిలాషి నా ఎదుటికి వచ్చి ‘కాళీ పట్నం వారిది నిస్వార్ధ సేవ’ అన్నాడు. నేనున్నాను కదా, ‘ఆయనది అంతా స్వార్థమే’ అని. నా మీద పడి పీక పిసుకుతాడనుకొన్నాను అతని కోపం చూసి ‘‘అవును తెలుగు కథలంటే, వాటి
Posted in ప్రతిస్పందన
Leave a comment
ప్రతిస్పందన
భూమిక సంపాదకులు శ్రీమతి కె. సత్యవతి గారికి, నమస్కారం. మే మాసం భూమికలో నిజంగా జరిగిన ఒక సంఘటనకు చక్కటి పరిష్కారం రాశారు. స్పందన కథలో డా॥తాళ్ళపల్లి యాకమ్మ గారు.
Posted in ప్రతిస్పందన
Leave a comment
ప్రతిస్పందన
భూమిక సంపాదకులు శ్రీమతి కె. సత్యవతి గారికి, ఆత్మీయునిగా సలహా, కోరికలు సలహా: ప్రతి సంచికలోను మీ పేరు, పత్రిక పేరు, చిరునామా ఆంగ్లంలో ఇవ్వాలి. డబ్బు చెక్కు ద్వారా పంపడానికి ఆ అకౌంట్ పేరు యివ్వాలి
Posted in ప్రతిస్పందన
Leave a comment
ప్రతిస్పందన
భూమిక సంపాదకులకు, దశాబ్దం కిందట బుచ్చిబాబు గారితో, సుబ్బలక్ష్మి గారితో నాకు స్వల్ప పరిచయం. మంచి మనుషులు వారు. వారెంతటి కథకులో ఆనాటి వారికి చెప్పనవసరం లేదు. సుబ్బలక్ష్మి గారి రచనలు ఈనాటి చదువరులకు పరిచయం చేసే మీ ప్రయత్నం అభినందనీయం. ` ఆత్మీయ రంగారావు, చెన్నై
Posted in ప్రతిస్పందన
Leave a comment
ప్రతిస్పందన
సంపాదకులకు, అద్భుతం ‘కొండ ఒడిలో… కొండబడి’ ఫిబ్రవరి భూమిక సంచికలో ప్రచురించిన ప్రశాంతి గారి ‘కొండ ఒడిలో మరో ప్రపంచం ఈ కొండబడి…’ ఎంత అద్భుతంగా ఉంది. ‘కొండ ఒడిలో… కొండబడి’ వినడానికే ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అమాయక ఆదివాసీల జీవితాలలో వెలుగులు నింపడానికి వారి భాగస్వామ్యంతోనే ‘కొండబడి’ ఆవిష్కరించబడడం మరింత అద్భుతం. మానవత్వంలో కొండంత … Continue reading
Posted in ప్రతిస్పందన
Leave a comment
ప్రతిస్పందన
భూమిక సంపాదకురాలు సత్యవతి గారికి, మాకు తెలియని 18వ శతాబ్దం చివరి దశాబ్దాలు, 20వ శతాబ్దపు తొలి దశాబ్దాలకు సంబంధించిన మన సాంఘిక చరిత్రకు మూలకారకులైన నాయికా నాయకుల నేపథ్యంలో ఓల్గా గారు ‘గమనమే గమ్యం’ అన్న నవలను వ్రాయడం, ఆ నవలను మీరు భూమికలో జనవరి సంచిక నుంచి ధారావాహికంగా ప్రచురిస్తుండడం ముదావహం. ఓల్గా … Continue reading
Posted in ప్రతిస్పందన
Leave a comment
ప్రతిస్పందన
భూమిక సంపాదకులకు, భూమిక ఫిబ్రవరి సంచిక ఇప్పుడే చూశాను. సంపాదకీయంలో ఆడపిల్లల పెళ్ళి వయసు పెంచే ప్రతిపాదన గురించి చదివాను. పోయిన వారం ఈ వార్త పేపర్‌లో చూసినప్పుడే అనుకొన్నా, ఇది తప్పు అని. 18 ఏళ్ళ పెళ్ళి వయసును ఇంకా పెంచటం అనవసరం. ఎలాగూ ఇప్పుడు 20 ఏళ్ళు దాటాకనే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. కానీ … Continue reading
Posted in ప్రతిస్పందన
Leave a comment
ప్రతిస్పందన
భూమిక ఎడిటర్ గార్కి , ”భూమిక” నవంబరు సంచికలో డా|| తిరునగరి దేవకీ దేవి గారు ప్రచురించిన ”బతకమ్మ పాటలలో స్త్రీల మనో భావాలు” – పాటల పరిణామ క్రమం అనే పరిశోధన గ్రంధాన్ని అనిశెట్టి రజిత గారు అర్థవంతంగా పుస్తక పరిచయం చేసారు. వారికి ధన్యవాదములు.
Posted in ప్రతిస్పందన
Leave a comment
ప్రతిస్పందన
భూమిక ఎడిటర్ గార్కి , అమ్మ నాకు post women భూమికను తెచ్చి ఇస్తుంది. ఎప్పుడైనా బుద్ది పుట్టి ఇతనికి వచ్చే భూమికలో ఏమి ఉంటుంది అని చూస్తే నేను తల ఎత్తుకునేలా భూమిక తీర్చి దిద్దుతున్న తల్లులందరికి ఏమిచ్చి ఈ ఋణాన్ని తీర్చుకోవాలి అని ఆలోచిస్తుంటే నిజంగా ఏదో ఒక రచన చేయాలి అబ్బా … Continue reading
Posted in ప్రతిస్పందన
Leave a comment
ప్రతిస్పందన
గౌరవనీయులైన భూమిక సంపాదకురాలు కె.సత్యవతి గారికి, వి.సరస్వతీ ఆంజనేయులు, హనుమమ్మ బసవయ్య పౌరగ్రంథాలయం, వేములవాడ నుండి హృదయపూర్వక సాహితీ వందనాలు… శుభాకాంక్షలు… శుభాశీస్సులతో…
Posted in ప్రతిస్పందన
Leave a comment
భూమిక ఎడిటర్ గారికి, భూమిక మార్చి సంచికలో ప్రచురించిన ‘అసహజమనిపించే సహజం’ కథ స్త్రీల అస్తిత్వాన్ని తెలియజేస్తుంది. రచయిత్రి శాంతి బెనర్జీగారికి అభినందనలు. ఈ కథలో కేవలం మూడు పాత్రలు… కమిలిని (ప్రధాన పాత్రధారి), నీరజ (తల్లి), రాగిణి (సహచరిణి)తో పాఠకులకు గొప్ప అనుభవాన్ని కలిగించారు. మరో విషయం నీరజ (తల్లి) క్రిందటి తరానికి చెందినదైనా … Continue reading
Posted in ప్రతిస్పందన
Leave a comment
ప్రతిస్పందన
భూమిక ఎడిటర్ గారికి, గౌరవనీయ సోదరి కె.సత్యవతిగారికి హృదయపూర్వక నమస్కారములు. అమ్మా ! మార్చి సరచిక సంపాదకీయంలోని ఆర్ద్రత, నిజాయితీ, దుర్గాబాయి దేశ్‌ముఖ్ జీవితంపై గాంధీజీ ప్రభావానికి సంబంధించిన ఘటనల చిత్రీకరణ, ప్రశాంతి, అనిశెట్టి గారల వ్యాసాల్లోని మహిళా చైతన్యము; వనజ, ఇంద్రగంటి వారి వ్యాసాల్లోని కటు యథార్థత; అశోక్ గారి ఇంటర్వ్యూలో సంధ్యక్కని ప్రభావితం … Continue reading
Posted in ప్రతిస్పందన
Leave a comment
ప్రతిస్పందన
భూమిక సంపాదకులకు నమస్తే, ఏప్రిల్, మే పత్రికలు నిజంగా హైలైట్! ఎందుకన్నానంటే వింజమూరి అనసూయదేవి గారి ఇంటర్వ్యూ. అటు జీవితానుభవాలలో జీవన్ గూర్చి తెల్సుకోవటం. కామేశ్వరి గారి కథల్లోని సమకాలీనత, పుస్తక సమీక్ష చాల చాల బాగుంది. ఆమె జవాబు వ్యాసం గిరిజన బతుకుల్లోని
Posted in ప్రతిస్పందన
Leave a comment
ప్రతిస్పందన
భూమిక ఎడిటర్ గారికి, నాగావళి తీరాన మెలుకువతో నా కోసం అక్కలాగా లాపంలా సాగింది కవనభూమిక. నన్ను నేను తీర్చి దిద్దుకునేలా చేసిన కవితలకు కవిత్వధారతో ఋణం తీర్చుకుంటాను. కాశింబి గారు అమ్మని అమ్మలాగే కవిత్వీకరించారు. అటువంటప్పుడు ఫెమినిజాన్ని తూచడానికి రాళ్ళెక్కడ! సుజాతక్క ఈ మధ్య జరుగుతున్న సంఘటనల బండారాన్ని చాలా జాగ్రత్తగా బయట పెడుతున్న … Continue reading
Posted in ప్రతిస్పందన
Leave a comment
ప్రతిస్పందన
భూమిక ఎడిటర్ గారికి, ఛాయాదేవి గారిని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఆమె సుందరయ్య విజ్ఞాన కేంద్రం లైబ్రరీలో కూర్చుని ఎంతో ఓపికగా పేపర్ చదివేవారు. ఆమె వ్రాసిన కథలకు సంబంధించిన ఎటువంటి సందేహాలు అడిగినా చాలా ఓపిగ్గా సమాధానం చెప్పేవారు. ఈ తరాలు ఆమెనుంచి
Posted in ప్రతిస్పందన
Leave a comment