Category Archives: ప్రతిస్పందన

భూమిక ఎడిటర్‌ గారికి, భూమిక మార్చి సంచికలో ప్రచురించిన ‘అసహజమనిపించే సహజం’ కథ స్త్రీల అస్తిత్వాన్ని తెలియజేస్తుంది. రచయిత్రి శాంతి బెనర్జీగారికి అభినందనలు. ఈ కథలో కేవలం మూడు పాత్రలు… కమిలిని (ప్రధాన పాత్రధారి), నీరజ (తల్లి), రాగిణి (సహచరిణి)తో పాఠకులకు గొప్ప అనుభవాన్ని కలిగించారు. మరో విషయం నీరజ (తల్లి) క్రిందటి తరానికి చెందినదైనా … Continue reading

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

భూమిక ఎడిటర్‌ గారికి, గౌరవనీయ సోదరి కె.సత్యవతిగారికి హృదయపూర్వక నమస్కారములు. అమ్మా ! మార్చి సరచిక సంపాదకీయంలోని ఆర్ద్రత, నిజాయితీ, దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ జీవితంపై గాంధీజీ ప్రభావానికి సంబంధించిన ఘటనల చిత్రీకరణ, ప్రశాంతి, అనిశెట్టి గారల వ్యాసాల్లోని మహిళా చైతన్యము; వనజ, ఇంద్రగంటి వారి వ్యాసాల్లోని కటు యథార్థత; అశోక్‌ గారి ఇంటర్వ్యూలో సంధ్యక్కని ప్రభావితం … Continue reading

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

భూమిక సంపాదకులకు నమస్తే, ఏప్రిల్‌, మే పత్రికలు నిజంగా హైలైట్‌! ఎందుకన్నానంటే వింజమూరి అనసూయదేవి గారి ఇంటర్వ్యూ. అటు జీవితానుభవాలలో జీవన్‌ గూర్చి తెల్సుకోవటం. కామేశ్వరి గారి కథల్లోని సమకాలీనత, పుస్తక సమీక్ష చాల చాల బాగుంది. ఆమె జవాబు వ్యాసం గిరిజన బతుకుల్లోని

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

భూమిక ఎడిటర్‌ గారికి, నాగావళి తీరాన మెలుకువతో నా కోసం అక్కలాగా లాపంలా సాగింది కవనభూమిక. నన్ను నేను తీర్చి దిద్దుకునేలా చేసిన కవితలకు కవిత్వధారతో ఋణం తీర్చుకుంటాను. కాశింబి గారు అమ్మని అమ్మలాగే కవిత్వీకరించారు. అటువంటప్పుడు ఫెమినిజాన్ని తూచడానికి రాళ్ళెక్కడ! సుజాతక్క ఈ మధ్య జరుగుతున్న సంఘటనల బండారాన్ని చాలా జాగ్రత్తగా బయట పెడుతున్న … Continue reading

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

భూమిక ఎడిటర్‌ గారికి, ఛాయాదేవి గారిని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఆమె సుందరయ్య విజ్ఞాన కేంద్రం లైబ్రరీలో కూర్చుని ఎంతో ఓపికగా పేపర్‌ చదివేవారు. ఆమె వ్రాసిన కథలకు సంబంధించిన ఎటువంటి సందేహాలు అడిగినా చాలా ఓపిగ్గా సమాధానం చెప్పేవారు. ఈ తరాలు ఆమెనుంచి

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన 

భూమిక ఎడిటర్‌ గారికి, నమస్కారములు అబ్బూరి ఛాయ దేవిగారి పేరు వినడమేకాని కథలు అంత తెలియవు. అక్టోబర్‌ సంచిక మొత్తం చదివాను. అంత మంచి మనిషిని, గొప్ప రచయిత్రిని కోల్పోయినందుకు బాధగా ఉంది. ”బోన్సాయ్‌ బతుకు” పుస్తకం తప్పకుండా చదువుతాను.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

శ్రీమతి సత్యవతి గారికి, నేను నెలనెలా భూమిక చదువుతున్నాను. ఏమిటి అందున్న ఆకర్షణ! కాశీ మజిలీ కథల్లేవు. స్త్రీ పురుషుల అర్థనగ్న చిత్రాల్లేవు. ఆడా మగా వెండి తెర వ్యక్తుల గురించి అనవసరమైన వ్యాఖ్యలు లేవు. ముఖానికిది రాసుకో తలకిది రుద్దుకో అప్సరవైపోతావన్న నర్మగర్భ ప్రకటనలు లేవు.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

భూమిక ఎడిటర్‌ గారికి, ఒక పోలీస్‌ స్టేషన్‌కి సహాయం కోసం వచ్చిన నిండుగర్భిణి అని కూడా పోలీస్‌లు పట్టించుకోక పోయిన పోలీస్‌ స్టేషన్‌కి వేరే పనిమీద వెళ్లిన ఒక స్టూడెంటు పోలీస్‌ స్టేషన్‌ ముందు నిండు గర్భిణిని చూసి భూమిక హెల్ప్‌లైన్‌కి ఫోన్‌ చేయడం

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

భూమిక ఎడిటర్‌ గారికి, భూమిక పత్రిక మహిళల పక్షాన నిరంతరం పోరాడుతున్న పత్రిక. మహిళల సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి సత్వర పరిష్కారం చూపించే దిక్సూచి. – ఓరుగంటి సరస్వతి, ఈ-మెయిల్‌

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ఆరని విషాదం

హేమలత పుట్ల స్మృతితో వచ్చిన ప్రత్యేక సంచిక చదివాను. కవయిత్రులు, రచయిత్రులు, ఆచార్యులు తమ తమ పరిచయాలను స్మరిస్తూ హేమలత వ్యక్తిత్వాన్ని సాహిత్య వ్యక్తిత్వాన్ని స్మరిస్తూ నివాళులు ఘటించారు. హేమలత సహచరుడు ఎండ్లూరి సుధాకర్‌ నాకు చాలా బాగా పరిచయం.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

భూమిక ఎడిటర్‌ గారికి! భూమిక సంచికలో కవనశర్మ గారు వ్రాసిన ‘ఆమె ఇల్లు’ కథ చాలా చాలా బాగుంది. అద్దె ఇంటి కోసం ఆమె పడిన పాట్లు మరియు ఆమె వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగే

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

భూమిక ఎడిటర్‌ గారికి! భూమిక గత సంచికలో కవన శర్మగారి కథ ‘ఆమె ఇల్లు’ చాలా బాగుంది. మహిళల ఆలోచనలు వారి మానసిక సంఘర్షనలు చక్కగా వివరించినారు. అద్దె ఇంటి కోసం అన్వేషణకు బయలు దేరినప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలకు వారినే ఇబ్బంది పెట్టి,

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

భూమిక సంపాదకులకు! గత సంచికలో ”మేము సిగ్గుపడుతున్నాం” కవిత ప్రచురించినందుకు పత్రిక

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

భూమిక సంపాదకులకు! భూమిక సంచికలో సత్యవతి గారు ”వైధవ్యం – రసి కారుతున్న ఓ రాచపుండు” పైన రాసిన అనుమానాలు అన్ని నేను కూడా ఎదుర్కొంటున్న ఒక చేతకాని,

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

భూమిక ఎడిటర్‌ గారికి! భూమికలో గత సంచికలో ప్రచురించిన ”సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు”. ఈ కథలపై చాలా రోజుల నుండి వ్యాసం రాయాలని అనుకుని అశ్రద్ద చేస్తూ ఇప్పటికి రాయగలిగాను.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

భూమిక ఎడిటర్‌ గారికి! భూమిక గత సంచికలోని ”తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ? సంపాదకీయం మీరు చెప్పినట్లుగా ఈ మొత్తం వ్యవహారంలో నవమాసాలు మోసి,

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment