Category Archives: ప్రతిస్పందన

స్త్రీవాదమనగానే వెంటనే స్త్రీ లోకాన్ని ప్రభావితం చేస్తున్న స్త్రీ వాద పత్రిక భూమిక గుర్తొస్తుంది. అన్ని మతాలూ స్త్రీలకు వ్యతిరేకమైనప్పటికీ ”హిందుత్వం భీతావహానికి కొలువు”

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

కొండవీటి సత్యవతితోనూ, భూమికతోనూ నా అనుబంధం మీరెవరూ ఊహించలేనంత పాతది. ఈ పుస్తకం తేవటం వెనక అపారమైన ఆమె శ్రమ ఉంది. ఏనాడో ఒకరోజు సత్యవతి విజయవాడలో మా ఇంటికి వచ్చారు.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

2008 సంవత్సరం!! అప్పటికి ఆయేషా మీరా హత్య జరిగి కొన్ని నెలలు అవుతోంది. ఎల్‌ఐసిలో పనిచేస్తున్న మహిళల సంఘం తరపున ”మహిళలపై పెరుగుతున్న హింస” అనే అంశంపై ఒక నోట్‌ తయారు చేయాలి. DATA కోసం వెతుకుతున్నప్పుడు మొదటిసారిగా చూశాను ”భూమిక-స్త్రీ వాద పత్రిక”ను.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

ప్రత్యామ్నాయ పత్రికల అవసరం ఈ సమాజానికి చాలా ఉంది. అలాంటి అవసరాన్ని తీర్చినవాటిలో భూమిక ఒకటి. భూమికతో నాకు ప్రత్యక్ష అనుబంధమే ఉంది. అప్పుడప్పుడూ రచనలు పంపడమే కాక ఆరేళ్ళపాటు మృదంగం అనే కాలమ్‌ రాశాను.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

ఆదర్శం నిబద్దత పట్టుదల, స్నేహశీలత నవ్వుతూ ఎల్లవేళలా ఉత్సాహంతో ఉరలు వేసే వ్యక్తిత్వం, నలుగురితో కలిసిపోవడమే కాక నలుగురిని కలుపుకునే చాకచక్యం – ఇది కె.సత్యవతి

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

నా ప్రియనేస్తమా! పాతిక సంవత్సరాల దేహాన్ని ధరించిన నా స్నేహమయీ! నీతో నా పరిచయం, స్నేహం నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని తీసుకొచ్చింది.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

స్త్రీలంటే కేవలం అందాలు, అలంకరణలు, కుట్టుపని, కొత్త వంటలు మాత్రమే కాదు… స్త్రీలకి మెదడుంది దానికి జ్ఞానాన్నివ్వాలి,

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

భూమిక ఒక నేస్తం. ఒక సలహాదారు. ఒక దిక్సూచి. ఒక సమాచార దర్శని. దాదాపు నాకు ఆ పత్రిక పుట్టినప్పటి నుంచీ తెలుసు. తెలుసు అంటే అప్పటినుంచీ చదువుతున్నానని అర్థం. అప్పుడే ప్రేమలో పడ్డాను.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

భూమిక పత్రికా సంపాదకులకు, తెలుగువాళ్ళకి గర్వకారణమైన ‘స్త్రీవాద పత్రిక భూమిక’ ఒక నాటి మానుషి పత్రికను తలపింపచేస్తుంది. భావ ప్రచార, సేవా రంగంలో అంతకంటే ఎక్కువే. ఇన్నిన్ని మొగపోటు పత్రికల మధ్య ఒక ఆడవారి పత్రిక పాతికేళ్ళ సంచికని తీసుకొస్తూందంటే ఆశ్చర్యమే కాదు, ఇది స్త్రీల పోరాట పటిమ కూడా.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

భూమిక పత్రికా సంపాదకులకు, గత సంచికలో ప్రచురించిన భార్గవి గారి ”భారతీయ చలనచిత్ర సీమ చెక్కిలి మీద ఘనీభవించిన కన్నీటి చుక్క గురుదత్‌” సినిమాలోకం ఆద్యంతమూ ఉద్వేగ భరితం చేసింది. గురుదత్‌ని తీర్చిదిద్దిన ప్రభాత్‌ స్టూడియో ఇప్పుడు ”ప్రతిష్టాత్మక పూనా ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌” అయింది.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

భూమిక పత్రికా సంపాదకులకు, నమస్కారములు. నేను భూమిక మాసపత్రిక చదివాను. ఈ పత్రికలో వచ్చిన సంపాదకీయాలు, వ్యాసాలు, కథలు, కవితలు, పుస్తక పరిచయాలు నన్ను చాలా ఆకర్షించాయి.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

ఎడిటర్‌ గారికి, ప్రశాంతి గారి ‘పడిలేచిన అల’ చదువుతుంటే సహజమే అలలు పడిలేవడం వాటి సహజ గుణం, కానీ సమాజంలో పిల్లలు ఇంతటి విషమ స్థితిని ఎదుర్కొనటం నిజంగా చాలా బాధాకరం.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

భూమిక ఎడిటర్‌ గారికి నమస్తే! ”నాగరికతకి మనం ఎంత దూరంలో ఉన్నాం…?” ఈ వ్యాసం బాగుంది. గత సంచికలో ప్రచురించిన సంపాదకీయం ”సెక్స్‌ వర్క్‌… సెక్స్‌ వర్కర్‌… పునరావాసం !! ఈ అంశం నిజంగానే ఎన్నో సమాధానాలు దొరకని ప్రశ్నల్ని రేపింది….

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

ప్రియమైన శిలాలోలితా, నమస్తే! వర్తమానలేఖ (భూమికలో) నాకు వ్రాసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మీకు నాయందు గల ప్రేమాభిమానాలకు మనసు పులకించింది.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

గౌరవనీయులైన భూమిక పత్రిక సంపాదకులు కె.సత్యవతి మేడమ్‌ గారికి నమస్సులు…

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

భూమిక ఎడిటర్‌ గారికి, గత సంచికలో ప్రచురించిన సంపాదకీయం చాలా బాగుంది. మీరు రాసినవన్నీ అక్షర సత్యాలు.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment