Category Archives: రిపోర్టులు

ఓల్గా సాహిత్యం – సాన్నిహిత్యం -బి. అనూరాధ

ఓల్గా సాహితీ స్వర్ణోత్సవం సందర్భంగా ‘ఓల్గా సాహిత్యం-సాన్నిహిత్యం ఏ 50’ కార్యక్రమం డిసెంబర్‌ 1 ఆదివారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని నారాయణగూడాలో ఉన్న రెడ్డి ఉమెన్స్‌ కాలేజి ఆడిటోరియంలో జరిగింది. ఎంతోమంది రచయితలు, మేధావులు,

Share
Posted in రిపోర్టులు | Leave a comment

కుల రహిత – మత రహిత అస్తిత్వం కోసండి. -వి.రామకృష్ణారావు

  ‘నిను వీడని నీడను నేనే’ అని ఆత్రేయ ఒక పాట రాశారు. ఎక్కడకు వెళ్ళినా వెంటాడేది నీడ మాత్రమే కాబట్టి నిన్ను నీడలా వెంటాడుతా అని అర్థం. ‘మతం’ కూడా నీడలాంటిదేనేమో… పుట్టుక మొదలు చావు వరకూ మనల్ని వెంటాడుతూనే

Share
Posted in రిపోర్టులు | Leave a comment

నగర బస్తీల్లో అడుగు పెట్టిన భూమిక -కొండవీటి సత్యవతి

  1996 సంవత్సరంలో డిప్యూటి తహిసల్దార్‌గా సెలక్టయ్యి, హైదరాబాదు కలక్టరాఫీసులో ట్రైనింగ్‌ తీసుకున్నప్పుడు ‘మురికివాడలు’గా పిలవబడే హైదరాబాదులో అన్ని చోట్లా విస్తరించివున్న బస్తీలను చాలా దగ్గరగా చూసాను.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవ సంబరాలు -భూమిక టీం

భూమిక విమెన్స్‌ కలెక్టివ్‌ – రూమ్‌ టు రీడ్‌ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో – బాలల హక్కుల వారోత్సవ ను పునస్కరించుకొని నవంబర్‌ 14-19 వరకు వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వివిధ అంశాలలో పోటీలు నిర్వహించబడ్డాయి.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

కౌన్సిలింగ్‌ నైపుణ్యాలు, మానసికాంశాలు, సైబర్‌ క్రైమ్‌ అంశాలపై కౌన్సిలర్లకు అవగాహన పెంచేందుకు శిక్షణా కార్యక్రమం – భూమిక టీం

స్త్రీల అంశాలను చర్చించడానికి, సమస్యల పరిష్కారానికి తగిన సూచనలు చేసేందుకు, మహిళలకు అవసరమైన సమాచారాన్ని అందించడానికై ఉద్దేశించబడి ప్రారంభించిన భూమిక పత్రిక తన పరిధిన మరింత విస్తరించుకుని సమస్యలలో ఉన్న

Share
Posted in రిపోర్టులు | Leave a comment

స్త్రీలపై హింస – మారుతున్న రూపాలు

సమస్యల్లో ఉన్న స్త్రీల కోసం భూమిక హైల్ప్‌లైన్‌ ప్రారంభించి పన్నెండు సంవత్సరాలు అయింది. సమస్యల్లో ఉన్న బాధిత మహిళలకు సలహా, సమాచారం ఇవ్వడంతోపాటు అవసరమైతే వారికి సమీపంలో ఉండే భూమిక వాలంటీర్‌కి వారిని అనుసంధానించడం

Share
Posted in రిపోర్టులు | Leave a comment

పాతికేళ్ళ పండగ రోజు -భూమిక టీం

  ఒక ప్రత్యామ్నాయ స్త్రీ వాద పత్రిక ఇరవై అయిదు సంవత్సరాల పాటు అజేయంగా, అనుపమానంగా నడిచిన తీరును మార్చి 15 నాటి ”భూమిక రజతోత్సవ సభ” రూపు కట్టింది. సుందరయ్య కళానిలయం భిన్నమైన వ్యక్తులతో నిండిపోయింది.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

కరీంనగర్‌ సఖి సెంటర్‌ ప్రారంభోత్సవం -భూమిక టీం

  తెలంగాణలో మహిళలు, పిల్లల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రారంభమైన సఖి సెంటర్లు పాత తొమ్మిది జిల్లాల్లోను ప్రారంభోత్సవాలను ముగించుకున్నాయ్‌. భూమిక నిర్వహణలో నడుస్తున్న కరీంనగర్‌ సఖి సెంటర్‌ని

Share
Posted in రిపోర్టులు | Leave a comment

హింసలేని సమాజంవైపు సామూహిక ప్రయాణం కౌన్సిలింగ్‌ స్కిల్స్‌ మరియు చట్టాలపై రెండు రోజుల శిక్షణ -భూమిక టీం

  భూమిక హెల్ప్‌లైన్‌ కౌన్సిలర్లు, వివిధ మహిళా పోలీస్‌ స్టేషన్‌లలోని సపోర్ట్‌ సెంటర్‌లలో పని చేస్తున్న కౌన్సిలర్లకు, కరీంనగర్‌లోని సఖి సెంటర్‌లో పనిచేస్తున్న కౌన్సిలర్లకు డిసెంబర్‌ 21, 22 తేదీల్లో కౌన్సిలింగ్‌ నైపుణ్యాలు, మహిళా చట్టాలపై శిక్షణా కార్యక్రమం జరిగింది.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

స్టేట్‌ లెవల్‌ మీడియా సెన్సిటైజేషన్‌ వర్క్‌షాప్‌ మరియు ఎన్జీఓ సభ్యులకు శిక్షణ భూమిక టీం

భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌ మరియు పి.ఎల్‌.డి. (పార్టనర్స్‌ ఫర్‌ లా అండ్‌ డెవలప్‌మెంట్‌) ఆధ్వర్యంలో పని ప్రదేశాల్లో, కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ

Share
Posted in రిపోర్టులు | Leave a comment

బహుమతుల ప్రదానోత్సవం -శిలాలోలిత

2017 జులై 13న బహుమతుల ప్రదానోత్సవాన్ని ‘భూమిక’ సంతోష సంబరాల మధ్య జరుపుకొంది. ప్రముఖ తెలంగాణా పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యంగారు రావడంతో సభకు నిండుదనం వచ్చింది.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

తెలంగాణలో మహిళల కవిత్వం – వికాసం (విస్తృతి – వైవిధ్యం) – డా|| కరిమిళ్ళ లావణ్య

మహిళా సాధికారత సాధించే దిశగా అడుగులు వేస్తున్న మహిళలలో స్ఫూర్తిని, ఉత్సాహాన్ని నింపి సమానతను సాధించే క్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయం ”తెలంగాణలో మహిళల కవిత్వం – వికాసం (విస్తృతి – వైవిధ్యం)”

Share
Posted in రిపోర్టులు | Leave a comment

నవీన మహిళా అవార్డులు 2016-17 విజేతలు -నవీన బృందం

1. నెల్లూరు వెటరన్‌ అథ్లెట్లు కేటగరీ: స్ఫూర్తి ప్రదాతలు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఈ మహిళలు సాధారణ మహిళలు ఎంత మాత్రం కాదు. వెటరన్‌ మాస్టర్స్‌ అథ్లెట్‌ అసోసియేషన్‌ సభ్యులు.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

గృహహింస నిరోధక చట్టం అమలుపై అధ్యయనం – భూమిక టీం

గృహిహింస నిరోధక చట్టం 2005 అమల్లోకి వచ్చి పది సంవత్సరాలు కావస్తోంది. భారతదేశంలో అనూహ్యంగా పెరుగుతున్న గృహహింస, రూపాలను మార్చుకుంటూ స్త్రీల జీవితాలను సంక్షోభమయం చేస్తోంది. పోలీస్‌ స్టేషన్‌లకు, రక్షణాధికారి కార్యాలయానికి వస్తున్న బాధిత మహిళల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తన

Share
Posted in రిపోర్టులు | 1 Comment

స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా శతకోటి ప్రజాగళం – కొండవీటి సత్యవతి

1975వ సంవత్సరం నుండి మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినంను ఒక పోరాట దినంగా పాటిస్తూ, జరుపుకొంటూ వస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినం అంటేనే స్త్రీలకు సంబంధించి, స్త్రీల అంశాలకు సంబంధించి ఒక ముఖ్యమైన రోజుగా గుర్తింపు వచ్చింది. ప్రభుత్వాలు, ప్రభుత్వేతరాలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు కలగలిసి

Share
Posted in రిపోర్టులు | Leave a comment

రాచకొండ పోలీసులకు జండర్ ట్రైనింగ్ – కె. సత్యవతి

రాచకొండ పోలీస్‌ కమీషనరేట్‌ పరిధిలోని 43 పోలీస్‌ ష్టేషన్లలో పని చేస్తున్న వివిధ స్థాయి పోలీస్‌ అధికారులకు జండర్‌ స్పృహ…మహిళలు,పిల్లలకు సంబంధించిన వివిధ చట్టాల మీద ట్రయినింగ్స్‌ మొదలయ్యాయి.

Share
Posted in రిపోర్టులు | Leave a comment