Category Archives: రిపోర్టులు

చిత్రకూటమి యాత్ర ఓ రకంగా సాహసయాత్రే..?!- వి.శాంతి ప్రబోధ

అద్భుతమైన అందాలొలికే లోయలూ..ఎత్తైన కొండలూ.. సెలయేళ్ళు.. జలపాతాలూ.. వాటి హోరూ.. ఎటు చూసినా పచ్చపచ్చని రంగులు వివిధ షేడ్స్‌తో… కనులకి, మనసుకి ఆనందం, ఆహ్లాదం పంచుతూ..

Share
Posted in రిపోర్టులు | 3 Comments

వేదిక

ఆలంబన ఆవరణలో ప్రతి నెల రెండవ శనివారం వేదిక పేరిట సాహితీ మిత్రుల సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో ఇటీవల ప్రచురితమైన కథ గురించి చర్చా కార్యక్రమం జరుగుతుంది.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

‘జల్‌ – హల్‌’ యాత్ర – కల్పన దయాల

‘జల్‌-హల్‌’ యాత్ర జూన్‌ 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు మహబూబ్‌నగర్‌, నల్లగొండ, మెదక్‌ జిల్లాలలో పర్యటించింది, జల్‌ అంటే జలము, హల్‌ అంటే నాగలి అనే అర్థం

Share
Posted in రిపోర్టులు | Leave a comment

సాహిత్య సమావేశాలకు పూర్వవైభవం – డి. కృష్ణకుమారి

ఈ మధ్య కాలంలో పుస్తక ఆవిష్కరణ వేడుకలు చూస్తూంటే సాహిత్యానికి మునిపటి వైభవం తధ్యమనిపిస్తోంది.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

యుక్త వయస్సు బాల బాలికల ఫోరమ్‌ – భూమిక క్షేత్ర బృందం

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మద్దూరు, దామరగిద్ద మండలాల్లో భూమిక చేపట్టిన త్వరిత మరియు బాల్య వివాహాలపై ప్రాజెక్ట్‌లో భాగంగా తేది 10/2/16 రోజు మద్దూరు మండలం ఎంపిడిఒ కార్యలయంలో యుక్త వయస్సు బాలబాలికల ఫోరం మీటింగ్‌ నిర్వహించటం జరిగింది.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

సఖి సెంటర్ల కౌన్సిలర్లకు శిక్షణ

అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో 2006 నుండి గృహహింస నిరోధక చట్టం 2005 అమలులోకి వచ్చింది. స్త్రీ శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఐ.సి.డి.ఎస్‌ ప్రాజెక్ట్‌ డైరక్టర్‌ రక్షణాధికారిగా డి.వి.సెల్స్‌ అన్ని జిల్లాల్లోను ఏర్పాటయ్యాయి. దేశంలోని కొన్ని రాష్ట్రాల కన్నా ఇక్కడ మెరుగ్గానే ఈ డి.వి.సెల్స్‌ పని చేస్తున్నాయి. ఇద్దరు కౌన్సిలర్‌లతో ఈ సెంటర్‌లు బాధిత మహిళలకు సహకారాన్నందించేవి.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

మహిళలు అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు రెండవ ప్రపంచ మహిళల సదస్సు – ఖాట్మండు తీర్మానం – మార్చి 17, 2016 – వి. సంధ్య, POW

అసమానతలు, దోపిడీ, పీడనలు లేని సమాజం కోసం కలలు కంటూ దానిని వాస్తవీకరించుకోవడానికి అట్టడుగు వర్గాల మహిళలు కదంతొక్కిన సదస్సు రెండవ ప్రపంచ మహిళా సదస్సు. మహిళల జీవితాలను ఛిద్రం చేసే ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, నయా వలస వాదానికి వ్యతిరేకంగా గర్జించిన సదస్సు. సామ్రాజ్యవాదానికి, వారి దోపిడికి, వారు సృష్టిస్తున్న యుద్ధాలకి వ్యతిరేకంగా గళమెత్తిన అర్థప్రపంచపు … Continue reading

Share
Posted in రిపోర్టులు | Leave a comment

మహిళల రక్షణలో షీ టీమ్స్‌కు భూమిక సహకారం

తెలంగాణ ప్రభుత్వం గత సంవత్సర కాలంగా బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రత కోసం ”షి టీమ్స్‌”ను ప్రారంభించింది. సాధారణ దుస్తుల్లో వున్న పోలీసులు ఈ షీ టీమ్స్‌లో వుంటారు. వొక్కో టీమ్‌లో ఐదుగురు ఆడ, మగ పోలీసులుంటారు. వారంతా బహిరంగ స్థలాల్లో, గుర్తించిన ప్రదేశాల్లో అంటే స్త్రీలు ఎక్కువగా తిరుగాడే చోట్లలో తిరుగుతూ మహిళల్ని వేధిస్తున్న … Continue reading

Share
Posted in రిపోర్టులు | Leave a comment

ప్రజాస్వామ్య సంస్కృతి దిశగా 25 సంవత్సరాల అస్మిత- టి. అనూరాధ

స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా 16 రోజుల కార్యాచరణలో భాగంగానూ, అలాగే అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని – అస్మిత రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ విమెన్‌

Share
Posted in రిపోర్టులు | Leave a comment

రిపోర్టు

15 వ రంగవల్లి స్మారక సభ 31.12.15 తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఎప్పటి లాగానే రంగవల్లి అభిమానులుతో హాలంతా నిండిపోయింది.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

భూమిక ఆధ్వర్యంలో దశాబ్ది కాలంగా జరుగుతున్న కథ, కవిత, వ్యాస రచనల పోటీలు- భూమిక

2015 సంవత్సరానికి గాను భూమిక నిర్వహించిన కథ, కవిత పోటీలలో విజేతలకు బహుమతుల ప్రదాన సభ 30-11-15 వ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రం

Share
Posted in రిపోర్టులు | Leave a comment

మత అసహనంపై నిరసన ప్రదర్శన- కొండవీటి సత్యవతి

ఇంతకాలం చాప కింద నీరులాగా, నివురు కప్పిన నిప్పులా ఉన్న మత అసహనం, మత ఛాందసం, హిందూ ఫండమెంటలిజమ్‌  ఇటీవల కాలంలో చాలా బాహాటంగా తన గొంతును

Share
Posted in రిపోర్టులు | Leave a comment

వర్తమాన సమాజంలో సంఘర్షణలు – రచయితల బాధ్యత- – వి. శాంతిప్రబోధ, భండారు విజయ

రచయితలూ, కవులూ, సాహిత్యకారులూ, సాహితీ సంఘాలూ మౌనం వీడి ఒకచోట చేరారు. విభిన్న నేపథ్యాలు, వివిధ ఆస్తిత్వాలు, వర్గాలకు, సంస్థలకు చెందిన కలం యోధులు,

Share
Posted in రిపోర్టులు | Leave a comment

భూమిక రిపోర్ట్స్

స్త్రీ శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న హైదరాబాద్‌లోని స్టేట్‌ హోంలో ఉన్న పిల్లల కోసం వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. భూమికలో కౌన్సిలర్‌గా పని చేస్తున్న

Share
Posted in రిపోర్టులు | Leave a comment

భూమిక రిపోర్ట్స్

భూమిక ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 19వ తేదీన వివిధ ఎన్‌జిఓలలో పనిచేస్తు సభ్యులకు కొత్తగా వచ్చిన చట్టాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించాం. ఇందులో ముఖ్యంగా పిల్లలపై లైంగిక

Share
Posted in రిపోర్టులు | Leave a comment

భూమిక-రిపోర్ట్స్

భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌ ఆధ్వ ర్యంలో సెప్టెంబర్‌ 2015 నెలలో ఆరు కాలేజీల్లోని 612 మంది విద్యార్థులకు అవేర్‌నెస్‌ మీటింగ్స్‌ చేయడం జరిగింది. POCSO చట్టం వరకట్న నిరోధక

Share
Posted in రిపోర్టులు | Leave a comment