-
Recent Posts
- “హం హైదరాబాదీ” జిలాని బానో – కె.సజయ, కె. సత్యవతి, ఎ. రజిత.
- ప్రముఖ స్త్రీవాది వసంత కన్నాబిరన్‌తో ముఖాముఖి – గిరిజ పైడిమర్రి
- తన కష్టాలన్నింటినీ ఒక వెదురు బుట్టలో పెట్టి – కిరణ్ అడమాచే / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
- సామాజిక పరిణామ క్రమంలో స్త్రీ – అంబేడ్కర్ విశ్లేషణ – అనూరాధ. బి
- తెలంగాణా నారీశక్తిని తెలిపే తెలంగాణా వైభవం – నామని సుజనాదేవి
Recent Comments
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
March 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: లోగిలి
అసంఖ్యాక పాఠక ‘జనవారథి’
మల్లీశ్వరి కొండపల్లి కోటేశ్వరమ్మగారిని 2010 జనవరి 17 తేదీన మొదటిసారి కలిసాను. చాసో స్ఫూర్తి పురస్కార సభకి మేమిద్దరం కలిసి విజయనగరం వెళ్ళాం. ప్రయాణంలో ‘అమ్మమ్మా! నీ గురించి ఏవయినా చెప్పవూ? మాకు స్ఫూర్తిదాయంగా ఉంటుంది కదా!” అని అడగ్గానే, నిష్కపటంగా ఏమాత్రం రాగద్వేషాలు లేని స్వరంతో తన జీవితాన్ని తడుముకున్నారు. పలవరించారు.
Posted in లోగిలి
Leave a comment
ప్రజా ఉద్యమాలకి ప్రతినాయకుడు పూరీ జగన్నాధ్
మల్లీశ్వరి తనొక ‘ఆంధ్ర చెగువెరా’నన్న స్పృహ మనలో కలిగించడానికి నిరంతరం తంటాలు పడే కధానాయకుడు పవన్‌కల్యాణ్, తన తాజా సినిమాలో పలికిన ఒక పాతడైలాగ్ పదే పదే ప్రొమోస్‌లో చూశాం మనం
Posted in లోగిలి
2 Comments
హింస ఒక వ్యాపారం
మల్లీశ్వరి అదొక ఇ.ఎన్.టి డాక్టర్ క్లినిక్. ఛాంబర్ బైట వరుసగా వేసిన కుర్చీల్లో కూర్చుని ఎదురు చూస్తున్నారు పేషెంట్లు. తమ వంతు రాగానే లేచారు ఒక యువజంట. అబ్బాయి తలుపు దగ్గరే ఆగి ”మే ఐ కమిన్ డాక్టర్?” అలవాటయిన సాఫ్ట్వేర్ ప్రొఫెషనలిజంతో చిన్న నవ్వుని జోడించి పొలయిట్‌గా అడిగాడు. పక్కనున్న అతని భార్య నవ్వుతూ … Continue reading
Posted in లోగిలి
Leave a comment
ఒక వాక్యం – రెండు వివక్షలు!!
మల్లీశ్వరి అయిదున్నర అడుగుల ఎత్తు, నల్లని బక్కపలచని శరీరం, చురుకయిన ముఖవర్ఛస్సు, ముప్ఫయ్యేళ్ళ వయస్సు ఉన్న వ్యక్తిగా అతన్ని మనం గుర్తించదలుచుకుంటే అతనిలాంటి వాళ్ళు సవాలక్ష మంది లోకంలో కన్పిస్తారు.
గీతలు దాటుతున్న సీతలు
మల్లీశ్వరి ”మహాసాధ్వి సీత అన్నింటినీ పరిత్యజించి భర్త అయిన రాముడి వెంట అడవులకు వెళ్ళి పధ్నాలుగేళ్ళు అన్యోన్య దాంపత్యం కొనసాగించింది. భార్యంటే యిలా వుండాలి.”
Posted in లోగిలి
2 Comments
రెండవ గిన్నె రాజకీయాలు
మల్లీశ్వరి ”నేనో అద్భుతమయిన స్త్రీని చూశాను.” ఈ మధ్య కలిసిన మిత్రుడొకరు కళ్ళని మెర్క్యురీ లైట్లలా వెలిగిస్తూ అన్నాడు.
మచ్చెమ్మకి ‘దారి పెళ్లయింది’
మల్లీశ్వరి ఆ రోజు తరగతి గదిలోకి అడుగుపెట్టేసరికి మచ్చెమ్మ అనే పాడేరు అమ్మాయికీ కౌండిన్య అనే విశాఖ అబ్బాయికీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది.
Posted in లోగిలి
Leave a comment
కనిమొళి కన్నీరు పెడితే…
మల్లీశ్వరి ఆరునెలల జ్యుడీషియల్ రిమాండ్ అనంతరం బెయిల్ మీద విడుదలయిన డి.ఎం.కె. ఎం.పి. కనిమొళి గులాబీరంగు చుడీదార్లో
