-
Recent Posts
Recent Comments
- dinojp alternatif on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
October 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: వ్యాసాలు
బి.ఎస్. రాములు కథల్లో స్త్రీలు ‘ఆకాశంలో సగం’ కన్నా ఎక్కువ – విహారి
Posted in వ్యాసాలు
Leave a comment
మహిళా ఉద్యమాలు దృక్పథం – గమనం – కాత్యాయనీ విద్మహే
చాప్టర్ – 16 స్త్రీలపై అత్యాచారాలకు కుల మత రాజకీయాలు, తత్ఫలితమైన సంఘర్షణలు రాజ్యాధికార ప్రయోగాలు, కారణం కావటం మరొక వాస్తవం. గుజరాత్‌లో 2002 ఫిబ్రవరి 27న గోదా రైల్వే స్టేషన్ దగ్గర సబర్మతీ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక కోచ్‌ను స్థానిక ముస్లిం గుంపు తగలబెట్టి 58 మంది సజీవ దహనానికి పాల్పడ్డదన్న నెపంతో ఫిబ్రవరి 28 … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
పటేల్ విగ్రహపూజ వెనక మోడీ రాజకీయాలు
– పి. ప్రసాదు సర్దార్ వల్లభాయి పటేల్, మోహన్ కరమ్ చంద్ గాంధీ యిద్దరూ జాతీయోద్యమంలో సమకాలికులే! పైగా ఇద్దరూ గుజరాతీయులే! అంతేకాకుండా సమకాలీన రాజకీయరంగంలో ఇద్దరూ గురు శిష్యులు కూడా! వారిద్దరిలో ఒకరైన గాంధీ (గురువు)ని ఆర్‌ఎస్‌ఎస్ ఆర్గనైజరు నాథూరామ్ గాడ్సే 30.1.1948వ తేదీన కాల్చి చంపాడు.
Posted in వ్యాసాలు
Leave a comment
స్త్రీ… విముక్తికై కదలాలి కలాలు –
మల్లవరపు విజయ మొన్నటి ఢిల్లీ చీకటి క్షుద్రశక్తుల చేతుల్లో ‘నిర్భయ’ బలైతే నిన్న అదే ఢిల్లీలో ఐదు సం||ల చిన్నారి! మరో మానవ మృగం కామానికి బలైంది. అభం, శుభం తెలియని ఆ చిన్నారికి జరిగిన అన్యాయానికి దేశ ప్రజలను మరోసారి కంటతడిపెట్టించింది.
Posted in వ్యాసాలు
Leave a comment
నెల్లుట్ల రమాదేవి సాహిత్యం
– డా|| వేలూరి శ్రీదేవి వరంగల్‌లో విరబూస్తునన సాహితీ కుసుమం నెల్లుట్ల రమాదేవి. వృత్తి ఆంధ్రా బ్యాంక్, హన్మకొండ నక్కలగుట్ట బ్రాంచ్‌లో జోనల్ ఆఫీసర్. ప్రవృత్తి కవయిత్రి, రచయిత్రి, కార్టునిస్ట్, పుట్టింది వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో, స్థిరపడింది అక్కడే. ఆర్థిక శాస్త్రంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈమె దృష్టి సాహిత్యంవైపు మళ్ళింది.
Posted in వ్యాసాలు
Leave a comment
ఆడదాన్ని నేను… ఆదిశక్తినీ నేనే
– దొమ్మాటి జ్యోతి మన దేశం హిందూమత సంస్కృతి సంప్రదాయాలకు నిలయం, ఇలాంటి సంస్కృతిలో జీవిస్తున్న మనం లక్ష్మీ, సరస్వతి, పార్వతి, సమ్మక్క, సారక్క… మొదలగు స్త్రీ దేవతామూర్తులను పూజిస్తున్నాం.
Posted in వ్యాసాలు
Leave a comment
స్టాపర్స్ స్టాప్ మాల్‌లో జెండర్ అవగాహనా కార్యక్రమం – ఒక కొత్త అనుభవం
జెండర్ ఆధారిత హింసకు వ్యతిరేకంగా 16 రోజుల క్రియాశీల కార్యక్రమంలో భాగంగా ఈసారి భూమిక ఉమెన్స్ కలెక్టివ్ స్కూల్స్, కాలేజీలలోని విద్యార్ధులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించింది.
Posted in వ్యాసాలు
Leave a comment
–
– వలిశెట్టి గాంధీ, వేముల సౌజన్య 1980 తరవాత కొత్త చైతన్యంతో వచ్చింది స్త్రీవాద సాహిత్యం. పాత విలువలను ప్రశ్నిస్తూ, పితృస్వామ్య విలువలను ధిక్కరిస్తూ సమానత్వ కోసం సంఘర్షిస్తూ వినిపించింది స్త్రీవాద కవిత్వం.
Posted in వ్యాసాలు
Leave a comment
– డా. యు. ఝాన్సీ శ్రీశ్రీ ‘దేశచరిత్రలు’ అనే కవితలో… ”ఏ దేశచరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం.” (మహాప్రస్థానం)
Posted in వ్యాసాలు
Leave a comment
