Category Archives: వ్యాసాలు

వ్యాసాలు

ఈ బుల్డోజింగ్‌ ధోరణి తగ్గాలి! – డా॥ నాగసూరి వేణుగోపాల్‌

‘‘వామపక్ష సిద్ధాంతాన్ని నార్ల వెంకటేశ్వరరావు విబేధించి ఉండవచ్చుÑ కానీ, మౌఢ్యాన్ని వ్యతిరేకించడానికి, ఖండిరచడానికి అద్భుతమైన ఆయుధాలు ఇచ్చారనే విషయం పట్టించుకోకపోతే ఎలా?’’ అని ఓ పదేళ్ళ క్రితం ఒక మిత్రుడైన రచయిత ముఖాముఖి మాట్లాడుతూ అన్నారు! మూడేళ్ళ క్రితం కాకినాడ వెళ్ళినపుడు ఒక ప్రముఖ

Share
Posted in వ్యాసాలు | Leave a comment

అమృత ఉద్యమానికి ముందూ వెనుకా… – నంబూరి పరిపూర్ణ

శతాబ్దంన్నరకు పైగా బ్రిటిషు పాలకుల వలసదేశమై బానిసత్వంలో మగ్గిన మన భారతదేశం, ఆగస్టు 15, 1947న స్వేచ్ఛనందుకొని స్వతంత్ర దేశమయింది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

మారుమూల తమిళనాడులో, మానసిక ఆరోగ్య సంరక్షణకు కాపలాకాస్తున్న మహిళలు – ఎస్‌.సెందళిర్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

– అనువాదం: వై. క్రిష్ణజ్యోతి మానసిక వ్యాధిగ్రస్తులకు సహాయం చేసేందుకు, 30 ఏళ్ళుగా కాంచీపురం జిల్లాలోని గ్రామాల్లో పర్యటించారు శాంతి శేష. కానీ ఆమెలాంటి గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలు వ్యక్తిగత ఇబ్బందులతో పాటు అనేక అడ్డంకులను ఎదుర్కొన్నారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

రైతు బతుకు వెతలపై సాధికారిక కథలు – గొల్లపల్లి వనజ

రాయలసీమ అగ్రశ్రేణి కథా రచయితల్లో ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి ఒకరు. ఈయన రాయలసీమ, ముఖ్యంగా కడప ప్రాంత ప్రజలు కరువు వలన పడే కష్టాలను, వారి బాధలను, ఆవేదనలను తన కథల్లో చిత్రించాడు. సీమలో ప్రజలకు ప్రకృతి నుంచి వచ్చిన కష్టాలు కొన్నయితే, బలమైనవాడు బలహీనత కలిగిన వాడిని పెట్టే కష్టాలు

Share
Posted in వ్యాసాలు | Leave a comment

స్త్రీ అంతరంగాన్ని, స్త్రీల భావనలను ఆవిష్కరించిన శృంగార ప్రబంధం ముద్దుపళని కావ్యం ‘రాధికా సాంత్వనము’ – ముకుంద రామారావు

18వ శతాబ్దపు ముద్దుపళని (1730`1790), ఆ కాలం నాటి దక్షిణాపథ ప్రభువైన ప్రతాపసింహమౌళితో వలపు, ఆ రాజు, ఆమె సపత్నులకు మధ్య నడిచిన శృంగారం, నిస్సంకోచంగా తన 585 గద్యపద్యాల ‘రాధికాసాంత్వనము’ కావ్యంలో వర్ణించిన తొలి కవయిత్రి.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సూర్యాధనంజయ్‌ నానీలు ` బంజారా స్త్రీల జీవనం – డా.రాగ్యా నాయక్‌ ఆడావతు

‘‘నోట్లో సారా చుక్కేసి; ఆడ శిశువును చంపేస్తారా?; తండాలకూ ; గుండె లేదా!’’ (పుటః 19) నేడు తండాల్లో జరుగుతున్న అమానవీయ సంఘటనల్ని ఎవరు చెప్పగలరు? ఈ దృశ్యాల్ని ఎవరు చూపగలరు? గిరిజన తండాల్లో పుట్టిన బంజారా బిడ్డ సూర్యామ్మ తప్ప మరెవరు చెప్పగలరు. ఆమె రాసిన

Share
Posted in వ్యాసాలు | Leave a comment

గురజాడ అప్పారావు అభిలషించిన ఆధునిక స్త్రీ ‘సౌదామిని’ – ప్రొఫెసర్‌ కిన్నెర శ్రీదేవి

‘‘ఒక మనిషికి మరో మనిషికి మధ్య ఉండే అత్యంత సహజమైన సంబంధం స్త్రీ పురుష సంబంధం. అందుచేత మనిషి సహజ ప్రవర్తన ఎంత మానవీకరించబడిరదో అది తెలియజేస్తుంది.’’ ` కారల్‌ మార్క్స్‌

Share
Posted in వ్యాసాలు | Leave a comment

నేను చదువుకోవాలి, ఇదే నాకున్న ఒకే ఒక కల – రాహుల్‌

ఝార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్‌ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో నివసిస్తున్న సోమ్‌వారీ బాస్కేకి బడికి వెళ్ళడం, చదువుకోవటం అంత సులభమైన పని కాదు. అయినప్పటికీ సంతాలి, సబర్‌, హో, హిందీ, బంగ్లా భాషలు మాట్లాడే ఈ 13 సంవత్సరాల చిన్నారి ఒక పట్టుదల కలిగిన అభ్యాసకురాలు. ‘‘ఝారియాలో గత 4`5 నెలలుగా మాకు కరెంటు లేదు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

బహుజన స్త్రీవాద దృక్పథం – జ్వలిత వ్యాసాలు – డా. ఎం.ఎం.వినోదిని

తెలుగులో సాహిత్య, సామాజిక విమర్శ రంగంలో కృషి చేస్తున్న స్త్రీల సంఖ్య చాలా తక్కువ. బహుజన దృక్పథం నించి విమర్శ రాస్తున్న రచయిత్రుల సంఖ్య మరీ తక్కువ. అంబేడ్కరిస్టు దృక్పథం నించి సామాజిక సాహిత్య విమర్శ చేస్తున్న ఎస్‌. సి., ఎస్‌. టి. బి. సి. కులాల

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కుటుంబవ్యవస్థ – స్త్రీవాద కవిత్వం – డా.ఎం.ఎం.వినోదిని

స్త్రీ వాద ఉద్యమం ముందుకు వచ్చిన తరువాత, స్త్రీలు తమ చుట్టూ కంచెలు పాతిన అన్ని వ్యవస్థలను గుర్తించి, ప్రశ్నించారు. పితృస్వామ్య సమాజం స్త్రీలనియంత్రణ కోసం ఏర్పాటు చేసిన కట్టుబాట్లను స్త్రీవాదులు బలంగా ఢీ కొట్టారు. వాటిలో ప్రధానమైంది కుటుంబ వ్యవస్థ.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సమకాలీన స్త్రీవాద సాహిత్యం ` అనిశెట్టి రజిత – డాక్టర్‌ కరిమిండ్ల లావణ్య

సామాజిక అభ్యున్నతి లక్ష ్య సాధనే తన జీవిత ధ్యేయంగా మొదలై, సామాజిక ఉద్యమాలలో తన పాత్రను నిర్వహిస్తూ ఎంతో మంది సాహిత్య పిపాసకులకు, సామాజిక కార్యకర్తలకు దగ్గరై, మానవీయ కోణ దృక్పథాన్ని విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్న వాస్తవికవాద, నిరసనవాద రచయిత్రి, కవయిత్రి, గాయకురాలు, సామాజిక కార్యకర్త అనిశెట్టి రజిత.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

తెలంగాణ దళిత స్త్రీ ఆవిష్కరణ – రిజర్వేషన్‌ బోగీ కథలు – డా ఎం.ఎం. వినోదిని

నేపథ్యం జూపాక సుభద్ర ప్రచురించిన కొత్త కథల పుస్తకం ‘‘రిజర్వేషన్‌ బోగీ’’. దళితులు అనుభవిస్తున్న అంటరాని తనం చుట్టూ వున్న అనేక సాంస్కృతిక, రాజకీయ, చారిత్రక అంశాలను గురించి సుభద్ర ఈ కథల్లో లోతైన ప్రశ్నలను లేవనెత్తింది. కవిత్వం రాసినా, కథ

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆహ్వానం తొలి సంపాదకీయం -ఎస్‌ఎస్‌ లక్ష్మి

ఆలోచనాపరులైన పాఠకులకు ఆహ్వానం తొలి నమస్కారాలు ఒక్కమాట: మంచితనానికి మానవతకు అర్థం మనిషి. ఈనాడే కాదు ఏనాడైనా ఏ సమాజంలోనైనా మనిషి పెంచుకోదగినవి, పదిలంగా నిలుపుకోదగినవి మూడేవిలువలు. మొదటిది

Share
Posted in వ్యాసాలు | Leave a comment

విశిష్ట స్త్రీవాద విద్వన్మణి బెంగుళూరు నాగరత్నమ్మ -జయసూర్య

‘‘నాన్‌ దేవర అడియాళి (నేను దేవదాసిని)’’ అని నిస్సంకోచంగా ప్రకటించుకొన్న మహిళా విదుషీమణి బెంగుళూరు నాగరత్నమ్మ (1878`1952) తెలుగు సాహితీ, సంగీత రంగాలకు ఎనలేని సేవలందించారు. ఆనాటి, శతాబ్ది కాలం నాటి సామాజిక వ్యవస్థలో పురుష

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సింగిడి సంకల్పం – రచన ముద్రబోయిన

`అనువాదం: అపర్ణ తోట బాబా సాహెబ్‌ స్థాపించిన ‘ప్రబుద్ధ’ భారత మ్యాగజైన్‌లో క్వీర్‌ పాలిటిక్స్‌ మరియు అంబేద్కరిజం గురించి రాయమని కొన్ని సంవత్సరాల క్రితం నా దళిత ట్రాన్స్‌ స్నేహితులలో ఒకరు నన్ను అడిగారు కానీ అది ప్రచురించబడలేదు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

వలసాంధ్రలో స్త్రీల పత్రికలు: చేరి మూర్ఖుల మనసు రంజింపవలెనన్న వివేకవతి (1909-1934) – డాక్టర్‌ షేఖ్‌ మహబూబ్‌ బాషా

ఎం. అగస్టిన్‌ నరసింహులయ్య (పుంగనూరు, చిత్తూరు జిల్లా) ఒక హిందువుకీ, క్రైస్తువుడికీ మధ్య సంభాషణ రూపంలో చేసిన రచనలో ‘‘హిందూ మత సిద్ధాంతములన్నియు బుటకములని’’ కొట్టి పడేశారు. క్రైస్తవాన్ని గూర్చి అడిగిన హిందువుకు మానవుల పాప

Share
Posted in వ్యాసాలు | Leave a comment