Category Archives: ఇంటర్‌వ్యూలు

ఇంటర్‌వ్యూలు

నడిచి వచ్చిన దారి

ఇంటర్వ్యూ : వి. ప్రతిమ నాకు ఊహ తెలిసినప్పుడు మా ఇంట్లోనూ మా ఊళ్ళోను కూడా విద్యుచ్ఛక్తి లేదు. ఊరి చివర ఒక మంచినీళ్ళ బావి వుంద

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

ఎన్నో పాత్రలు పోషిించాల్సివుంటుంది.

వై. లీలాకుమారి నేను బ్యాంక్‌ క్లర్క్‌గా పనిచేస్తున్నాను. నేను బిఎస్‌.సి. చదువుకున్నాను. మాది గుంటూరు.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

మా సంతోషం మా వృత్తిలోనే వుంది.

డా|| జ్యోత్స్న , కన్సల్టెంట్‌, న్యూక్లియర్‌ మెడిసిన్‌ & ఆజూఊ:్పుఊ, డా|| మాధవిప్రసాద్‌ , ఈస్త్రఖ, ఆపరేషన్స్‌ డా|| కవిత, రేడియాలజి & న్యూక్లియర్‌ మెడిసిన్‌ క/ం ఈలిచీశి. అపోలో హాస్పిటల్‌లో పనిచేస్తున్న ముగ్గురు డాక్టర్లు – భూమిక ప్రత్యేక సంచిక కోసం వారిని ఇంటర్వ్యూ

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

సొంత జీవితానికి స్థానం లేదు.

జి.విజయలక్ష్మి మాకు వినతి పేరుతో ఒక  ప్రింటింగు ప్రెస్‌ సికింద్రాబాద్‌లో వుంది. టైమ్‌ ఇస్‌ మనీ అయిపోయింది.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

నా వృత్తి, ప్రవృత్తి ఒకటే.

ఎప్పుడూ చిరునవ్వు చెదరని వదనం, రోగికి ధైర్యాన్నిచ్చే మాటతీరు, మృదు మంజుల కంఠస్వరం…

Share
Posted in ఇంటర్‌వ్యూలు | 1 Comment

మహిళలకు అవకాశాలు ఇచ్చి చూడండి

పి. అనిత నా వయస్సు 43 సంవత్సరాలు. హైద్రాబాద్‌లోని బర్కత్‌పుర ప్రాంతంలో మా నివాసం.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | 1 Comment

పార్లర్‌ ఆన్‌ వీల్స్‌

రాణి హిమాయత్‌నగర్‌లోని ఒకవీధిలోని ఒక గదిలో కొడుకుతో పాటు నివాసం.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

పిల్లల పెంపకంనుంచే మార్పు రావాలి.

కొండపల్లి దుర్గాదేవి కొండపల్లి దుర్గాదేవి గారు ఖమ్మం జిల్లాలో మహిళా సమస్యల పట్ల ఎక్కువగా కృషి చేశారు.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | 2 Comments

నా బిడ్డను బాగా చదివించి, గౌరవంగా బత్రికేలాగా చెయ్యాలని కోరిక

పెంటమ ముప్పయ్యో పడిలో ఉన్న పెంటమ్మ బ్రతుకుబండిని ఉత్సాహంగా అలుపు లేకుండా లాక్కుంటూ ముందుకు పోతూంది.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

సహృదయంతో ఓ సాయంత్రం

ప్రొ. పుష్పా రామకృష్ణగారు ఇంగ్లీషు ప్రొఫెసరుగా డా. బి. ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో పనిచేసి

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

ఒక్కొక్కసారి అన్పిస్తుంది ఇదేనా జీవితం

సీత పభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. నేను బిఏ, బియిడ్‌ చేశాను.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | 1 Comment

రపు ఎప్పుడూ కొత్తగా వుంటుంది.

స్త్రీగా వందేళ్ళ ప్రయాణంలో మనమెక్కడున్నాం? ఆధునిక స్త్రీల ఆలోచనలు, అంతరంగాలు, మనోభావాలు, పోరాటాలు

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

లిఖిత సాహిత్యంలో నేనే మొదటిదాన్ని

అనసూయ అనసూయగారు మీ గురించి చెప్పండి.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

తృప్తిలేని జీవితం

భారతి వంద సంవత్సరాలు అవుతుందా? ఉమెన్స్‌డే సెలబ్రేషన్స్‌ మొదలుపెట్టి. అయినా ఏం సెలబ్రేషన్స్‌ లెండి?

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

‘నడిమిట్ల బతుకెట్లయిన ధైర్నంగ బతుకుడే బతుకు

పారిజాత పారిజాత రోజూ పళ్ళు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. పారిజాత మాటల్లోనే ఆమె జీవితాన్ని విందాం.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

ఆడోళ్ళ పండుగ అని గా పండుగ ఉంటదా?

నా పేరు యాదమ్మ, మా వూరు కొరటికల్లు, మోత్కురు . మేము ముగ్గురక్కచెల్లెలు.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment