కధానికలు

‘’అందమంటే సన్నబడటమేనా…?'’

భూమిక మే 2008

డా.జి. భారతి 

‘’హలో ఆంటీ బావున్నారా?'’ బస్‌స్టాప్‌లో నుంచుని బస్సుకోసం తపస్సు చేస్తున్న నేను ఒక్కసారి ఈ లోకంలోకి వచ్చి ప్రక్కకి చూశాను.  చిరపరిచితమైన గొంతూ, ఆ నవ్వూ. 

పూర్తిగా చదవండి »

తీరం చేరని కెరటం

భూమిక జులై 2007

- తమ్మెర రాధిక

జానకమ్మ జానమ్మ కాబోతోంది. పెండ్లి సూపులైనయి. పిలగాడు నల్లగ బక్కపలచగ ఓ మోస్తరుగా వున్నాడు. ప్యాంటు చొక్కా మీదంగ ఎర్ర తువ్వాల ఏస్కోని వచ్చిండు. పొల్లగాడే! జానకి మేనత్త చిద్రగాళ పైలమ్మ తెచ్చిందీ సంబంధం. ‘’పిలగాడు ఒక్కడు. ముగ్గురు ఆడిబిల్లలు… పెండ్లీలు గాలె. తల్లి వున్నది. పూర్తిగా చదవండి »