Category Archives: కవితలు

కవితలు

ఇంకానా! ఇక చెల్లదు!! – నాంపల్లి సుజాత

(భూమిక నిర్వహించిన కథ, కవితల పోటీలో తృతీయ బహుమతి పొందిన కవిత) పుడుతూనే ఆమె నొసటికి దిష్టిచుక్కై తోడొచ్చింది బొట్టు.

Share
Posted in కవితలు | Leave a comment

ఔషధం – ఎస్‌. కాశింబి

ఆకలితో పేగులు అరుస్తున్నా అవమానాలు కురుపులై సలుపుతున్నా అపనిందలు ఈగలై ముసురుతున్నా అవరోధాల ముళ్ళు గీసుకుంటున్నా

Share
Posted in కవితలు | Leave a comment

మాట్లాడటం గురించి కొన్ని ఫలానా ఫలానా మాటలు – విమల

నువ్వు ఇప్పుడు మాట్లాడావనుకో అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని అనవచ్చు పోనీ అపుడు మాట్లాడే ఉంటావనుకో, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనవచ్చు.

Share
Posted in కవితలు | Leave a comment

కరోనా వైరస్‌ — ఎస్‌. సుష్మ , 10 వ తరగతి

ఓ కరోనా 2019 లో వచ్చావ్‌ 2020 నీ ముంచావ్‌ ప్రపంచాన్ని గడగడలాడించావ్‌ ఎన్నడూ లేని లాక్‌డౌన్‌ పద్ధతిని తీసుకొచ్చావ్‌

Share
Posted in కవితలు | Leave a comment

పిలుపు

పండగొచ్చి పోగానే అప్పటి వరకూ సీతాకోకల సమూహాలతో హోరెత్తిపోతూ వెలిగిన ఇల్లు ఉన్నట్టుండి చీకటిని కౌగిలించుకుంది

Share
Posted in కవితలు | Leave a comment

అమ్మా..! నాకిప్పుడు ఆకలిగా లేదు!! -సహచరి

అమ్మా నన్ను కన్నందుకు… నువ్వు అనుభవించిన పురిటినొప్పుల బాధ తెలియదు నాకు… నన్ను పెంచడానికి నువ్వనుభవిస్తున్న

Share
Posted in కవితలు | Leave a comment

నీ కోసం… – శాంతిశ్రీ బెనర్జీ

నిన్ను నిన్నుగా తెలుసుకుని సాటి మనిషిగా గుర్తించి నీకు వలచే హృదయం ఉందని అందుకోవాలనే ఆశలున్నాయని కళ్ళనిండుగా కలలున్నాయని

Share
Posted in కవితలు | Leave a comment

శార్వరి – ములుగు లక్ష్మీ మైథిలి

నిన్న రాత్రి చుక్కల లాంతరు తీసుకుని బయలుదేరాను రాత్రే కదా అని కొట్టి పారేయకు పగలు వేధించిన ప్రశ్నలన్నీ నడిరేయిలో

Share
Posted in కవితలు | Leave a comment

ఒక్కమాట చాలు పాణ్రాన్ని రక్షిస్తుంది (మేల్కొని ముందడుగు వేద్దాం పదండి) – ప్రశాంతి వింజమూరి

గత కొంతకాలంగా మన చుట్టూ ప్రపంచంలో మనం ఎన్నో మనసు కలతపడే సంఘటనలు వింటున్నాం, చూస్తున్నాం. ఈ ఉత్పాతం కచ్చితంగా అసహజం. కానీ మానవీయ భావనలు, ప్రేమ, అనురాగం అసహజాలు కావు.

Share
Posted in కవితలు | Leave a comment

అమ్మా… ఈ రోజేంటే స్పెషల్‌ – రమాదేవి బాలబోయిన

మూడు రోజుల రహస్యయుద్దాన్ని కడుపులోనే సమాధి చేసి ఈరోజే ఫ్రెష్షుగా తలారబోసుకుని దేవుడి ఫోటో దగ్గరొక అగరబత్తి వెలిగించాను

Share
Posted in కవితలు | Leave a comment

నారీమణి – సత్యవతి దినవహీ

బాల్య వివాహమనే తంతులో ముదుసలికి ఇల్లాలై, విధి వక్రించి ఊహ తెలియక మునుపే విధవయై, మూఢాచారాల పేరిట ‘సతి’ కుప్రథకు ఆహుతియై,

Share
Posted in కవితలు | Leave a comment

మహమ్మారి – భూక్యా గోపిరాజ

ఈ మహమ్మారిని తరిమేయాలనే ఆవేశం అందరిలోనూ ఉంది కానీ ఆచరణ కొరతయింది! లోకాన్ని దాని విషకోరలతో అడుగులు వేసుకుంటూ

Share
Posted in కవితలు | Leave a comment

చరవాణి – డా|| బండారి సుజాత

ఓహో సుమబాలా ! మనిషి మనసును గెలిచిన మధుర మధుబాలా అరదాల సుందరీ మనసున మయూరి ఎన్నెన్ని రంగులో నీకెన్ని హొయలో చేతిలో ఇమిలేవు

Share
Posted in కవితలు | Leave a comment

ఆన్లైన్లో క్లాసులు చూడు – డి. లలిత

కరోనా వచ్చె చూడు కరువు వచ్చె చూడు ప్రాణం ఎప్పుడు ఉంటుందో పోతుందో తెలియని పరిస్థితి చూడు ప్రైవేటు బడి తీరు చూడు

Share
Posted in కవితలు | Leave a comment

సుదీర్ఘ యుద్ధం – నాంపల్లి సుజాత

రాశి ఫలాల కోసం వెంపర్లాడితిమి కదా! రాజ్యపూజ్యాలను వెతుకుతూ ఆ పంచాంగంలో… విజృంభిస్తున్న వైరస్‌ గురించి విప్పి చెప్పిందా ఆ గ్రంథం?

Share
Posted in కవితలు | Leave a comment

చికిత్స – ఎస్‌.కాశింబి

ఉమ్మ నీటిలో కదులుతున్నప్పుడే… కమ్మనైన నీతి కథలు వినిపించండి! ఉగ్గునూరి గుక్క గుక్క తాగించేటప్పుడే విచక్షణా స్తన్యాన్ని రంగరించండి!

Share
Posted in కవితలు | Leave a comment