Category Archives: కవితలు

కవితలు

ప్రేమ కళ్ళతో చూడాలని ఉంది – గుత్తా జ్యోత్స్న

పుట్ల చిరునవ్వుల ఆహ్వానం నాకు శాశ్వతం అనుకున్నాను అప్పుడే పూచిన పువ్వులా వికసించి

Share
Posted in కవితలు | Leave a comment

రుణానుబంధం – డా|| బద్దిపూడి జయరావు

ఆ అరుణోదయం హద్దుల మీద మనసు భాష పంచుకుందామనుకున్నా!

Share
Posted in కవితలు | Leave a comment

పూలు కూడా దుర్గంధాన్నే చిమ్ముతున్నాయి – డాక్టర్‌ కత్తి పద్మారావు

సముద్రం అల్లకల్లోలమవుతుంది అనంతమైన కల్మషంతో

Share
Posted in కవితలు | Leave a comment

మూడు కాళ్ళ పరుగు -కొలిపాక శోభారాణి

ప్రపంచమంతా… ముందు… ముందుకు పరుగెత్తుతున్నది…

Share
Posted in కవితలు | Leave a comment

యుద్ధానికి పిలుపు – పత్తి సుమతి

  అవును… యుద్ధానికి పిలుపు… కణకణమండే కాగడాలతో రుద్రమూర్తులై ఉరకండి…

Share
Posted in కవితలు | Leave a comment

వర్ణాంతర సంధ్య – డా|| కత్తి పద్మారావు

  కొండల సందుల నుండి చందమామ తొంగి చూస్తుంది కొబ్బరి ఆకుల నుండి సూర్యకిరణాలు

Share
Posted in కవితలు | Leave a comment

పణ్రయామృతం -సహచరి

  వాళ్ళు గోడకు దగిలించుకున్న రాధాకృష్ణులు కారు…

Share
Posted in కవితలు | Leave a comment

మహనీయురాలు – డాక్టర్‌ కొమర్రాజు రామలక్ష్మి

  బాలికా విద్యకు బలమైన పునాది వేసిన తొలి ఉపాధ్యాయురాలు బడులెన్నింటినో నెలకొల్చి బతుకునిచ్చిన మహనీయురాలు

Share
Posted in కవితలు | Leave a comment

మహిళ – దినవహి సత్యవతి

  విచక్షణ కలిగిన విద్యావంతురాలై ఎల్లచోటులా తన ఉనికిని చాటుతూ

Share
Posted in కవితలు | Leave a comment

లిప్త కాలం – తమ్మెర రాధిక

పొగడ పూల నక్షత్రాలు రాత్రంతా చేస్తూనే వున్నాయి తపస్సు నిర్నిద్ర కళ్ళతో

Share
Posted in కవితలు | Leave a comment

భూమిక – రాధాదేవి

  అమ్మా ఆడదే భార్యా ఆడదే కూతురు మాత్రం వద్దా నాన్నా

Share
Posted in కవితలు | Leave a comment

వేటగాళ్ళు – డా||బండారు సుజాత

చిన్నారి తల్లులారా, చిరు దీపపు వెలుగుల్లారా అమ్మ కొంగు చాటు బిడ్డల్లారా మనవాడేనంటూ, మగవాళ్ళను నమ్మి మోసపోకండి

Share
Posted in కవితలు | Leave a comment

”మాకూ మనసుంది” – గొల్లపెల్లి రాంకిషన్‌ (రాఖీ)

సాటి ఎక్స్‌ క్రోమోజోమ్‌తో నన్ను కలపకు ప్రభూ… తన ప్రార్థన

Share
Posted in కవితలు | Leave a comment

సూరీడు పరుగుదీశిండు… డా. సిరి

అర్థమరేత్రి, సూరీడు నిద్దరలేశి పరుగుదీశిండు – ఇంకా పొద్దుకు యాలకాలే,

Share
Posted in కవితలు | Leave a comment

ముసుగులు – అనిశెట్టి రజిత

  ముచ్చెమటల తడిలో ఊరబెట్టిన ఊబకాయాల్ని అనువుగా

Share
Posted in కవితలు | Leave a comment

స్వరక్ష – అల్లూరి గౌరీలక్ష్మి

  నిన్నటి తలపుల లోగిలి చిమ్మి మది గదులను అద్దంలా దిద్ది

Share
Posted in కవితలు | Leave a comment