Category Archives: కవితలు

కవితలు

బాల్య వివాహాలు నిలుపుదల – తాటికొండ కాశన్న

పుస్తకాలు మోసె ఈ వయస్సులో పుస్తెల భారమును మేం మోయగలమా?

Share
Posted in కవితలు | Leave a comment

కరెన్సీ కష్టాలు – డా|| బండారు సుజాత

కోటానుకోట్లున్న కోటీశ్వరులకేగా? బ్యాంకుల భరోసా కొత్త నోట్లన్నీ బడాబాబుల చేతుల్లో వుంటే

Share
Posted in కవితలు | Leave a comment

దూరమయ్యాక – బాలసుధాకర్‌ మౌళి

ఎవరూ లేని ఈ నిశ్శబ్ద వొంటరి రాత్రిలో

Share
Posted in కవితలు | Leave a comment

మృగత్వం – ఉమా నూతక్కి

మదత్వాన్ని ఆవాహనం చేసుకున్న మృగాంశ సంభూతుడొకడు

Share
Posted in కవితలు | Leave a comment

విధ్వంసపు పునాదులు పెకిలించు! – తమ్మెర రాధిక

ఎర్ర సూరీడు గోదాలోకి దిగే ముందే ఏదో ఒక అస్పష్టపు నీడ దుస్వప్నంలో కనపడి

Share
Posted in కవితలు | Leave a comment

ఆకాశంలో హరివిల్లును నేను – స్నేహిత, ఏ.సి.పి

ఆకాశంలో హరివిల్లును నేను ఆడుకోలేవు నీవు నా రంగులతో నువ్వు సృష్టించలేదు ఒక్క రంగు కూడా

Share
Posted in కవితలు | Leave a comment

పొద్దు వాలాక – మెర్సీ మార్గరెట్‌

చుట్టూ చూస్తాం ఏదో ఓ చెట్టు నీడనివ్వదా అని

Share
Posted in కవితలు | Leave a comment

ముట్టుకున్నావో!… – భండారు విజయ

అసలు నీవేం అనుకుంటున్నావ్‌? ముఖం మీద నీవు చేసిన గాయం

Share
Posted in కవితలు | Leave a comment

నేటి మహిళ – బండారి సుజాత

మగువ చేయలేని పని మరి ఎక్కడ లేదంట అవకాశాలన్నింటిని అందిపుచ్చుకుంటు

Share
Posted in కవితలు | Leave a comment

సూఫీ…On a dreamy night… – నరేష్కుమార్‌ సూఫీ

1. నువ్వు నవ్వుకుంటావని తెలుసులే నాకు అయినా నేను ఊహించుకొనటాన్ని ఆపను

Share
Posted in కవితలు | Leave a comment

అలనేం చేయను ? – సుజాత పట్వారి

హాయిగా చెరువులో గెంతులేస్తున్న దాన్ని వూరుకోక పక్కనే సముద్రంలోకి దూకాను ఇహ అప్పటి నుండీ

Share
Posted in కవితలు | Leave a comment

సలాం – ఉదయ మిత్ర

ఎంతటి గొప్ప అడుగులు మీవి సముద్రంతో ఆటలాడుకున్నవి భీకర అలలతో భయపెట్టిన సముద్రపు గుండెమీద తన్ని

Share
Posted in కవితలు | Leave a comment

దేహం నిదానించిన చోట – ఉమా నూతక్కి

అలముకుంటున్న కలతల తడి సంకేతాల భాషని కంటికి అంటనివ్వకలా నీ ప్రతి కలనూ కన్నీరుగా కార్చేస్తుంది గుండెని కొలిమిలా రగిలిస్తుంది

Share
Posted in కవితలు | Leave a comment

నిర్వాణం – అఫ్సర్‌ మొహమ్మద్‌

మెతుకు మెతుకూ పట్టి, జీవితాన్ని వెతుక్కుంటాను కాబట్టి నేనెప్పుడూ వొకే భాష మాట్లాడ్తాను.

Share
Posted in కవితలు | Leave a comment

రోహిత్‌ నీ మరణం ఈ జాతికి మేల్కొల్పు కావాలే…?! ఝాన్సీ కె.వి. కుమారి

”ఎన్ని హత్యలు ఈ నేలలో ఎన్ని రక్తపుటేర్లు ఈ ప్రవాహాలలో

Share
Posted in కవితలు | Leave a comment

నాకై పుట్టిన నీవు – జ్యోతి నండూరి

కోనసీమలో కొబ్బరాకులా మండుటెండలో చల్లటి చెట్టునీడలా

Share
Posted in కవితలు | 1 Comment