Category Archives: కథలు

కథలు

జ్వలిత… నిర్వేదం – డా|| మల్లెమాల వేణుగోపాలరెడ్డి

మదర్స్‌ హోం… శరణాలయం చలవ పందిరి కింద… విద్యుత్‌ తోరణాలు రంగు రంగుల పూలతో అలంకరించిన వేదిక… వివాహ వేదిక… పెళ్లికళ శోభిస్తూ…

Share
Posted in కథలు | Leave a comment

నిర్భయ (భూమిక నిర్వహించిన కథ, కవితల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ) – కె.వాసవదత్త రమణ

”రాజ్‌ చదువుకోవచ్చుగా పరీక్షలు దగ్గరికి పడుతున్నాయి కదరా” వైదేహి టేబుల్‌ మీద వండిన గిన్నెలు సర్దుతూ కొడుకుతో అంది వైదేహీ.

Share
Posted in కథలు | Leave a comment

ఆ గువ్వకు ఇప్పుడు ఎగరడమొచ్చింది!- రాజేష్‌ యాళ్ళ

(భూమిక నిర్వహించిన కథ, కవితల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ) ”ఛీ ఛీ!” శ్రావణి పదే పదే అనుకుంటోన్న మాటే అది. ఉదయం టిఫిన్‌ కూడా తినడానికి మనస్కరించలేదు. ఆకలి దంచేస్తోంది. డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చుని నాలుగైదు ముద్దలు గబగబా లాగించేసింది. ఆ కొంచెం అన్నం తినగానే కడుపు

Share
Posted in కథలు | 6 Comments

ఇంటి పేరు- వనజ తాతినేని

బస్‌ లాయర్‌ ఆఫీస్‌ దగ్గరలో ఆగింది. దిగి లోపలికెళ్ళగానే లాయర్‌ అసిస్టెంట్‌ ”సార్‌ లేరండి! నేనే మీకు ఫోన్‌ చేసి చెపుదామనుకున్నాను. వచ్చే గురువారం మీకు విడాకులు వచ్చేస్తాయని

Share
Posted in కథలు | 3 Comments

నిప్పుల నడక లోంచి … కళ్యాణి – వి. శాంతి ప్రబోధ

(భూమిక నిర్వహించిన కథ, కవితల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ) వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మా కాంపస్‌కి కొండంత అండగా నిండుగా కనిపించే కొండని కమ్మేసిన చీకటి మేఘం. మా ఆవరణలోని చెట్లు చిన్న చిన్న నాట్యభంగిమలతో చేసే

Share
Posted in కథలు | 1 Comment

బిజిలీ.. బుజ్జి .. బిడ్డ- వి. శాంతి ప్రబోధ

అది అడవిగుండా సాగే బళ్ల బాట. ఎత్తు పల్లాల గతుకుల బాటలో 108 వాహనం దుమ్ము లేపుకుంటూ పోతోంది. ఆ వాహనంలో ఉన్న యువతికి తోడుగా వెళ్లే ఆమె అత్త 65 ఏళ్ల

Share
Posted in కథలు | 2 Comments

పరివర్తన- సత్యవతి దినవహి

జ్ఞానోదయ పబ్లిక్‌ స్కూల్‌ వార్షికోత్సవం. అంతా సందడిగా ఉంది. బహుమతి ప్రదానోత్సవం జరుగుతోంది. పదవతరగతిలోకి రాబోతున్న నవ్య ప్రతి సంవత్సరం లాగే ఆటలు, పాటలు,

Share
Posted in కథలు | Leave a comment

వేదోదయుడు- ఆదూరి హైమావతి

తూర్పు ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. నిద్రపోతున్న నగరం ఇంకా బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూనే ఉంది. నేను కార్లో చతుర్వేదం చయన్లు గారిల్లు వెతుక్కుంటూ బయల్దేరాను

Share
Posted in కథలు | 1 Comment

పెళ్ళాగింది – ఊరు బాగుపడింది- రమాదేవి చేలూరు

విశాల వినీలాకాశపు వేదికపైకి కారుమబ్బుల కన్యకలొచ్చి కనువిందు చేస్తుంటే, మలయమారుతం రాగనాద సమ్మిళితమై, వాటిని కమ్మేసింది. కరి మబ్బులు పులకించి, పరవశించి

Share
Posted in కథలు | Leave a comment

ఇంగా సాహసంమూలం : మార్గరెటా పక్కారో, అడెలాటురిన్

ఇంగా అనే అమ్మాయి ఒక ఊళ్ళో నివశిస్తూ ఉండేది. ఆ ఊరు చాలా చిన్నదిగా ఉండటం వలన పేరుపెట్టాలనే ఆలోచన ఎవ్వరికి రాలేదు. ఊరు చిన్నదే అయినా అక్కడ చాలా ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇళ్ళన్ని చాలా చిన్నవిగా

Share
Posted in కథలు | Leave a comment

ఉబ్బిన కన్ను- జి.వెంకటకృష్ణ

రెండు కళ్ళూ తెరుచుకున్నట్లే వున్నాయి. కుడికన్ను బాగావాచివుబ్బింది. తాజాటమోటోలాగా కళకళలాడే మొఖం, చివికిపోయినట్లుంది. శరీరపు అందమంతా ఎముకలై గూడుకట్టింది, ఆమెను చూస్తున్న కిషోర్‌కు గత

Share
Posted in కథలు | Leave a comment

అతి….ఫేస్‌….బుక్‌ అవుతారు – కవిని ఆలూరి

అది ప్రముఖ సైకాలజిస్ట్‌ రమణి కన్సల్టెంట్‌ రూము. ఆ రూమంతా నిశ్శబ్దం ఆవహించి వున్నది. డా|| రమణికి ఎదురుకుండా 18 సంవత్సరాల మధురిమ, పక్కన 45సం||రాల ఊర్మిళ కూర్చొని వున్నారు. మధురిమ

Share
Posted in కథలు | Leave a comment

ఆప్యాయతకి మరోపేరు చాకిరి – కల్పన దయాల

ట్రింగ్‌…ట్రింగ్‌…ట్రింగ్‌… హాల్లో ఫోన్‌ రంగవుతుంటే, బెడ్‌రూంలో  జడ వేసుకుంటున్నదల్లా… బాబును వాకర్‌తో

Share
Posted in కథలు | Leave a comment

ముదిమిసిమి- ఓల్గా

తలుపు తాళం వేసి బైటికి నడుస్తూ కన్నీళ్ళు తుడుచుకుంది సుజాత. తలుపు వెనక గదిలో ఒంటిరిగా బలహీనంగా ముడుచుకుని పడుకున్న తల్లిని తలుచుకుంటే

Share
Posted in కథలు | 2 Comments

అనూరాధ – కె. సుభాషిణి

చాలాసేపటి నుండి తను చీకట్లోనే కూచోని వున్నట్లు అప్పుడు గ్రహించింది అనురాధ.

Share
Posted in కథలు | Leave a comment

ముళ్ళగోడ- శైలజామిత్ర

ఉదయం నుండి ఆకాశం మబ్బులు కమ్మింది. ఒక్కో ఉదయం మనసు మౌనంగా ఉన్నట్లుంటుంది. పగటిని కూడా శీతలంగా మార్చే మంత్రం మబ్బుల్లోనే ఉంటుంది.

Share
Posted in కథలు | Leave a comment