Category Archives: కథలు

కథలు

దారిచూపిన ఒంటరి నక్షత్రం – శాంతి ప్రభోద

ఒకే ఒక్క నక్షత్రం ఆయుధంగా నా యుద్ధం మొదలయింది. ఇప్పుడు నా వెనుక పెద్ద సైన్యం వేలు లక్షల సంతకాలతో. రోజు రోజుకు నాకు మద్దతు తెలిపే సైన్యం పెరిగిపోతోంది. నేను విజయం అందుకోవాలని ప్రపంచం నలుమూలల ఉన్న భారతీయుల నుండి మెయిల్స్‌,

Share
Posted in కథలు | Leave a comment

మనసిచ్చినవాడి నుండీ….- అయ్యగారి సీతారత్నం

బాల్కనీలో ఈజీ ఛైర్‌లో వాలి దీర్ఘంగా ఆలోచిస్తోంది ఉజ్వల. పక్కన టీ కప్పు ఇందాక సెగలు కక్కింది. కానీ ఇప్పుడు తెట్టు కట్టడం మొదలుపెట్టింది. కూతురు రమ్య ఆ రోజే వచ్చిన బాబాయి కృష్ణతో మాట్లాడుతోంది. ఆ మాటలు చెవిన పడుతున్నాయి.

Share
Posted in కథలు | Leave a comment

పిల్లలు- మహాశ్వేతాదేవి

ఆ ప్రాంతాన్ని లోహ్రి అని పిలుస్తారు. అది రాంచీ, సర్గుజ, పలామూ అనే మూడు జిల్లాల సరిహద్దులు కలిసే చోట ఉంది. ఆఫీసు రికార్డుల్లో మాత్రం అది రాంచీ జిల్లాకు చెందినట్టుగా ఉంది. ఆ ప్రాంతమంతా ఎండిపోయి,

Share
Posted in కథలు | Leave a comment

సమస్య – పరిష్కారం (కథల పోటీకి వచ్చిన వాటిల్లోంచి సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథ) – గంటి సుజల

అనంతకు ఎందుకో గాభరాగా అనిపించింది. గబుక్కున మంచం మీంచి లేచి కూర్చుంది. కాసేపు అలా కూర్చుంటే తగ్గుతుందనిపించింది. పది నిముషాలు గడిచినా తగ్గలేదు.

Share
Posted in కథలు | 1 Comment

ఆకాశంలో సగం – అసలుకేం లెవ్వు! – తమ్మెర రాధిక

”యాకయ్యా”        ”హాజర్‌ సార్‌” ”రుద్రమ్మా”        ”ఎస్సార్‌” ”జీలుగు మునెమ్మా”    ”ఎస్సార్‌!”            ”ముత్తమ్మా”        ”ఆజరు సార్‌”

Share
Posted in కథలు | Leave a comment

వెలి – కొండేపూడి నిర్మల

ఒకటింపావు రాత్రి చలిగాలి… ఒకటే చల్లటిగాలి… గాలికి ముళ్ళు కూడా వుంటాయా అనిపించేట్లు వళ్లంతా గీసుకుపోతోంది. దిక్కుమాలిన చలి. దిగులుబారిన వెలి. ఎడమచెవి పోటు.

Share
Posted in కథలు | Leave a comment

హృదయ వీణ (భూమిక నిర్వహించిన కథ, కవిత్వం పోటీలో సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథ) – అంబల్ల జనార్దన్‌

డోర్‌ బెల్‌ కిచ కిచ మంది. దయాకర్‌ నిద్రలేచి సెల్‌ఫోన్లో సమయం చూస్తే ఉదయం ఐదు గంటల ఎనిమిది నిమిషాలు! ఇంత ప్రొద్దున ఎవరొచ్చారబ్బా అని విసుగ్గా లేచి కీ హోల్‌ నుంచి చూస్తే తమ ఊరు సారమ్మ. ఆమె ఇద్దరు కొడుకులతో ద్వారం బయట నుంచుని ఉంది. తను తలుపు తెరవగానే ”అన్నా! నాకిక … Continue reading

Share
Posted in కథలు | Leave a comment

జ్వలిత… నిర్వేదం – డా|| మల్లెమాల వేణుగోపాలరెడ్డి

మదర్స్‌ హోం… శరణాలయం చలవ పందిరి కింద… విద్యుత్‌ తోరణాలు రంగు రంగుల పూలతో అలంకరించిన వేదిక… వివాహ వేదిక… పెళ్లికళ శోభిస్తూ…

Share
Posted in కథలు | Leave a comment

నిర్భయ (భూమిక నిర్వహించిన కథ, కవితల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ) – కె.వాసవదత్త రమణ

”రాజ్‌ చదువుకోవచ్చుగా పరీక్షలు దగ్గరికి పడుతున్నాయి కదరా” వైదేహి టేబుల్‌ మీద వండిన గిన్నెలు సర్దుతూ కొడుకుతో అంది వైదేహీ.

Share
Posted in కథలు | Leave a comment

ఆ గువ్వకు ఇప్పుడు ఎగరడమొచ్చింది!- రాజేష్‌ యాళ్ళ

(భూమిక నిర్వహించిన కథ, కవితల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ) ”ఛీ ఛీ!” శ్రావణి పదే పదే అనుకుంటోన్న మాటే అది. ఉదయం టిఫిన్‌ కూడా తినడానికి మనస్కరించలేదు. ఆకలి దంచేస్తోంది. డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చుని నాలుగైదు ముద్దలు గబగబా లాగించేసింది. ఆ కొంచెం అన్నం తినగానే కడుపు

Share
Posted in కథలు | 6 Comments

ఇంటి పేరు- వనజ తాతినేని

బస్‌ లాయర్‌ ఆఫీస్‌ దగ్గరలో ఆగింది. దిగి లోపలికెళ్ళగానే లాయర్‌ అసిస్టెంట్‌ ”సార్‌ లేరండి! నేనే మీకు ఫోన్‌ చేసి చెపుదామనుకున్నాను. వచ్చే గురువారం మీకు విడాకులు వచ్చేస్తాయని

Share
Posted in కథలు | 3 Comments

నిప్పుల నడక లోంచి … కళ్యాణి – వి. శాంతి ప్రబోధ

(భూమిక నిర్వహించిన కథ, కవితల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ) వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మా కాంపస్‌కి కొండంత అండగా నిండుగా కనిపించే కొండని కమ్మేసిన చీకటి మేఘం. మా ఆవరణలోని చెట్లు చిన్న చిన్న నాట్యభంగిమలతో చేసే

Share
Posted in కథలు | 1 Comment

బిజిలీ.. బుజ్జి .. బిడ్డ- వి. శాంతి ప్రబోధ

అది అడవిగుండా సాగే బళ్ల బాట. ఎత్తు పల్లాల గతుకుల బాటలో 108 వాహనం దుమ్ము లేపుకుంటూ పోతోంది. ఆ వాహనంలో ఉన్న యువతికి తోడుగా వెళ్లే ఆమె అత్త 65 ఏళ్ల

Share
Posted in కథలు | 2 Comments

పరివర్తన- సత్యవతి దినవహి

జ్ఞానోదయ పబ్లిక్‌ స్కూల్‌ వార్షికోత్సవం. అంతా సందడిగా ఉంది. బహుమతి ప్రదానోత్సవం జరుగుతోంది. పదవతరగతిలోకి రాబోతున్న నవ్య ప్రతి సంవత్సరం లాగే ఆటలు, పాటలు,

Share
Posted in కథలు | Leave a comment

వేదోదయుడు- ఆదూరి హైమావతి

తూర్పు ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. నిద్రపోతున్న నగరం ఇంకా బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూనే ఉంది. నేను కార్లో చతుర్వేదం చయన్లు గారిల్లు వెతుక్కుంటూ బయల్దేరాను

Share
Posted in కథలు | 1 Comment

పెళ్ళాగింది – ఊరు బాగుపడింది- రమాదేవి చేలూరు

విశాల వినీలాకాశపు వేదికపైకి కారుమబ్బుల కన్యకలొచ్చి కనువిందు చేస్తుంటే, మలయమారుతం రాగనాద సమ్మిళితమై, వాటిని కమ్మేసింది. కరి మబ్బులు పులకించి, పరవశించి

Share
Posted in కథలు | Leave a comment