Category Archives: కథలు

కథలు

? ”

-అబ్బూరి ఛాయాదేవి వి.యస్‌. రమాదేవి గారు భూమికకు అత్యంత ఆప్తులు. వారికి నివాళిగా ఛాయాదేవి గారు ఇంతకు ముందు రాసిన వ్యాసంతోపాటు రమాదేవిగారు రాసిన కథను కూడా పునర్ముద్రిస్తున్నాం. 

Share
Posted in కథలు | Leave a comment

….

కవిని సమయం ఉదయం 5 గంటలు కావస్తోంది. అలారం మోగుతోంది. గాఢ నిద్రలో ఉన్న శాంతి ఉలిక్కిపడి లేచింది. మోగుతున్న అలారాన్ని ఆపింది.

Share
Posted in కథలు | Leave a comment

చెయ్‌

రోజూలాగే నిద్ర లేచి అమ్మకోసం తన గదిలోకి వెళ్ళాను. తను లేదు. అప్పుడే లేచేసినట్టుంది. తనని వెతుక్కుంటూ పెరట్లోకి వెళ్ళాను. మార్గశిరమాసపు చలి సర్రుమని కోస్తున్నట్టుంది. ఆ చలిలో వంటిమీద శాలువాయేనా కప్పుకోకుండా ఒక్కొక్క మొక్కముందూ నిలబడి ”చెయ్‌! చెయ్‌!” అంటూ నడుస్తోంది. నా గుండెల్లో సన్నటి బాధ. అమ్మకి కొద్దిగా మతిస్థిమితం తప్పింది. తనని … Continue reading

Share
Posted in కథలు | 2 Comments

ఇది కథ కాదు

డా. కె. సీత ఎండాకాలం సెలవుల్లో మేము సిమ్లా వెళ్ళడానికి ప్లాన్‌ చేసుకున్నాము. న్యూఢిల్లీ – కాల్కా ట్రేన్‌ ఎక్కడానికి ఇంకా రెండు గంటలు టైమ్‌ వుండడం వల్ల వెయిటింగ్‌ రూమ్‌లో కూర్చున్నాము. ఇంతలో మా ఆయన వాటర్‌ బాటిల్‌ తెస్తానని బయటకు వెళ్ళారు.

Share
Posted in కథలు | Leave a comment

లంచ్‌టైం

వి. శాంతిప్రబోధ ”అబ్బ.. మస్తువత్తుగస్తున్నది. అప్పటికెల్లి ఆపుకొనుడు ఎంత కష్టమయితున్నదో.. సార్‌ చెప్పిన పాఠం ఒక్క ముక్క నెత్తికెక్కలే…” శారద చెవిలో గుసగుసగా చెప్పింది కళ్యాణి క్లాస్‌ రూంలోంచి బయటకు అడుగు వేస్తూ.

Share
Posted in కథలు | Leave a comment

నా సరి నీవని…నీ సరి నేనని..

అమృతలత అమ్మ కడుపులో… వెచ్చగా… నిశ్చింతగా – తన ఆకృతి రూపుదిద్దు కుంటోన్న ఓ చిన్ని ఆకారం- ”ఛట్‌! మళ్ళీ ఆడపిల్లేనా? ఒద్దు!” తండ్రి కసాయి మాటలకి ఉలిక్కి పడింది!

Share
Posted in కథలు | Leave a comment

రయికముడి ఎరగని బతుకు

స.వెం.రమేశ్‌ ‘చుక్క పొడిచేసింది లెయ్యండమ్మో’ అంటూ గొంతు చించుకొనింది పుంజుకోడి. ఆ అరుపువిని ఉలిక్కిపడి లేచినాను నేను. నామీద వెచ్చంగా పండుకొని ఉండిన ఎర్రకుక్క లేచి, ఒక్క నీలుగు నీలిగి, చెవులు టపటప తాటించుకొంటూ అవతలకు పోయింది. సర్రుసర్రుమనే సద్దుతో పొరక ఒకటి నా పక్కనుంచే పోయింది.

Share
Posted in కథలు | 2 Comments

ఎక్కడున్నా ఒక్కటేనా?

కొండవీటి సత్యవతి చుట్టూ పచ్చటి పొలాల మధ్య వుంది ఆ వృద్ధాశ్రమం. నాట్లు వేసి నెలరోజులైవుంటుంది. ఏపుగా పెరిగిన చేలు.. గట్ల మీద వరుసగా నాటిన కొబ్బరి చెట్లు. చక్కటి పరిసరాల్లో, హూందాగా నిలిచివున్న ‘జీవన సంధ్య’ ఆశ్రమం.

Share
Posted in కథలు | 1 Comment

తుదిబంధం

అరిపిరాల సత్యప్రసాద్‌ ”ఎలా చెప్తే అర్థం అవుతుంది మీకు…” ఈ మాట ఎన్నిసార్లు అన్నానో నాకే గుర్తులేదు. ఎన్నిసార్లు అన్నా ఎలా చెప్తే ఈయనకి అర్థం అవుతుందో నాకు అర్థం కాలేదు. ఎలా చెప్పినా కొన్ని విషయాలు మగవాళ్ళకి అర్థం కావు అంతే.

Share
Posted in కథలు | Leave a comment

వెండి మబ్బు

స్వర్ణ ప్రభాతలక్ష్మి ”అత్తయ్యా ! మీరూ, మామయ్యగారూ కనీసం అమిత్‌ పుట్టినరోజు వరకైనా ఉంటారనుకున్నాను. పైగా మామయ్యగారికి బెర్త్‌ కూడా కన్‌ఫర్మ్‌ కాలేదు కదా!” అప్పటికి నాలుగోసారి ఇదే మాటలు అంది ముక్త. ”నిరంజన్‌ టి.సి. దగ్గరికి వెళ్ళాడుగా! ఎలాగోలా బెర్త్‌ సాధిస్తాడ్లే ! అమిత్‌ పుట్టిన రోజుకి మీరే అక్కడికి వచ్చేయండి.” నవ్వుతూ అన్నాడు … Continue reading

Share
Posted in కథలు | Leave a comment

అడివిలో… పిడుగు

డా|| మల్లెమాల వేణుగోపాలరెడ్డి ఆకాశం బ్రద్దలౌతున్నట్లు, కొండలు విరిగి పడుతున్నట్లు, ఉరుములు మెరుపులు, మండువేసవిలో వడగళ్లవాన, దగ్గర్లో పిడుగు పడిన శబ్దం. కరెంటు ఆగిపోయింది. అమావాస్య చీకటి.

Share
Posted in కథలు | Leave a comment

మానసిక రోగి

 తమ్మెర రాధిక ప్రొద్దున్నే ఆటో దిగి లోపలికొస్తున్న మరిది పిల్లల్ని, వాకిలి చిమ్ముతున్న వసుధ చూసింది.

Share
Posted in కథలు | Leave a comment

ఆ పుస్తకం పేరు చెబుతారా…!

 సామాన్య మా ఇల్లు చాలా బాగుంటుంది. ఇంటి చుట్టూ బాగా ఎత్తుగా, పకడ్బందీగా, అందంగా కట్టిన బండ రాతి గోడలూ, ఇంటి ముందు చక్కటి లానూ, ఇంటి ఆవరణలోనే చిన్ని పళ్ళ తోటా, ఆర్గానిక్‌ కూరగాయల తోట, వాటి మధ్యన రెల్లు కప్పు వేసిన వెదురు గుంజల గుండ్రటి గది ఒకటి.

Share
Posted in కథలు | 23 Comments

బాదల్‌ సర్కార్‌కి క్షమాపణలతో….

డా. కల్లూరి శ్యామల ఆ వారమంతా కాలేజీలో డ్రామా ఫెస్టివల్‌ అవుతోందని శారద ప్రతిరోజు లేటుగానే ఇంటికి వెళ్తోంది.

Share
Posted in కథలు | Leave a comment

మనసు కాలుష్యపు కడగండ్లు

దోర్నాదుల సుబ్బమ్మ మనసెప్పుడూ ఓదార్పును కోరుకుంటుంది. మనసులో బాధల్ని పంచుకోవడానికి మనసున్నవారికోసం నిరీక్షిస్తుంటాం.

Share
Posted in కథలు | 1 Comment

చావు శిక్ష

కొండవీటి సత్యవతి రాజారావుకి చాలా అలసటగా వుంది. కళ్ళు మూతలు పడిపోతున్నాయి. బలవంతంగా కళ్ళు తెరిచి చుట్టూచూసాడు.

Share
Posted in కథలు | 6 Comments