Monthly Archives: January 2008

ఆకుపచ్చ లోయల్లో, ఆనందపు హేలల్లో ఉద్విగ్నంగా, ఉత్సాహంగా సాగిన రచయిత్రుల సాహితీ యాత్ర

కొండవీటి సత్యవతి పాపికొండల ప్రయాణం తొలి ప్రణయంలా తీపిగుర్తుల్ని గుండెల్లో నింపడంతోను, ఆ గుర్తుల్ని అందమైన అనుభవాలుగా మలిచి అందరితో పంచుకోవడంతోను మా రెండో ప్రయణానికి అనూహ్యమైన స్పందన వచ్చింది.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | 7 Comments

అడవుల్లోకి విహారయాత్ర

ఆర్‌. శాంతసుందరి భూమిక ఏర్పాటుచేసిన కార్తీకమాసపు విహారయత్రలో అడవు లు, సరస్సు లు ఉన్నాయని తెలిసిన వెంటనే నా పేరు ఇచ్చేశాను.

Share
Posted in రిపోర్టులు | 3 Comments

పరిమళించిన మానవత్వం

వి. ప్రతిమ ‘స్త్రీలకి ముప్పయ్యేళ్ళు దాటితే అంతా అయిపోయినట్లే’ అంటాడు సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌…. ఆ మాటనీ, తలకోన వంటి అడవిలో మీరంతా ఒంటరిగా ఎలా వుంటారు? అంటూ మమ్మల్ని వెనక్కి లాగాలని చూసిన చాలా మంది మాటల్నీ బద్దలు కొడుత అంతా ముప్ఫయి పై బడినవారే ముప్పయి మంది చేసిన సాహసయాత్ర యిది….

Share
Posted in రిపోర్టులు | 1 Comment

సాగర సూర్యుడు ఆకాశ జలపాతం

అనిశెట్టి రజిత గూడూరులో రైలు దిగగానే ఎదురొచ్చిన స్నేహస్వాగతం. సముద్రునితో కలిసి సూర్యోద యాన్ని ఆహ్వానించాలని తూపిలిపాలెంవైపు బస్‌లో ఉద్విగ్న ఊపిర్ల వెచ్చదనం.. సముద్ర దర్శనం ఆదిత్యుని ఆగమనం అలలతో ఆటలాడుతూ సేదతీరిన రచయిత్రుల గణం.. నాయుడుపేటలో ప్రతిమ నివాసంలో ఆత్మీయ ఆతిథ్యం ఆహ్లాదపు విడిది. ప్రళయకావేరి కోసం పరుగులు పులికాట్‌ సరస్సుపై పడవ షికారులో … Continue reading

Share
Posted in రిపోర్టులు | 1 Comment

చంద్రుడు కూడా ఒంటరే!

మూలం – సరాషా గుఫ్తా అనువాదం – కల్పనా రెంటాల పంజరం నీడ కూడా ఖైదులో వుంది నేను నన్ను కప్పిన వస్త్రాల నీడగా మారుతున్నాను

Share
Posted in కవితలు | 2 Comments

ఆవ్యక్తం

కె. శ్యామల గోదావరి శర్మ స్వప్నాన్ని వీక్షించడానికే అలవాటు పడ్డ ఈ కళ్లు వెలుగులో సైతం చీకటినే చూస్తున్నాయి

Share
Posted in కవితలు | Leave a comment

ఎ థౌజండ్‌ స్ల్పెండిడ్‌ సన్స్‌

డా|| జి. భారతి (గత సంచిక తరువాయి) మధ్యకాలంలో తారిక్‌ తండ్రికి హార్టు ఎటాక్‌లు వచ్చి చాలా బలహీనపడిపోయాడు. మంచంలోంచి లేవలేని పరిస్థితి.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

స్త్రీవాదోద్యమ ద్వితీయ దశ

పి. సత్యవతి ఇప్పటివరకూ రాగం భూపాలం శీర్షికలో స్త్రీవాదోద్యమ రెండవ దశగా భావించే 1960-80ల మధ్యకాలంలోనూ, అంతకు ముందూ స్త్రీల చైతన్యాన్ని మెరుగుపరిచే దిశగా కృషి చేసిన అనేకమందిని గురించి చెప్పుకున్నాం.

Share
Posted in రాగం భూపాలం | Leave a comment

‘మా’ భాగ్యమే సౌభాగ్యం

డా. రాజ్యలక్ష్మీ సేఠ్‌ (వడ్డాది సౌభాగ్య గౌరి (సౌభాగ్యమ్మగా బంధువులకి, స్నేహితులకి పరిచయం) 1915 మార్చి 18న కాకినాడలో గోపరాజు రాజ్యలక్ష్మి, వెంకట సుబ్బారా వు గార్ల నాల్గవ కుమార్తె.

Share
Posted in నివాళి | Leave a comment

సెట్టున్గొట్టేసినట్టు మాకేసుంగొట్టేసిండ్రు

జె.సుభద్ర అడివిల ఆకసోంటోల్లం. మేము వాల్లజోలికిబోలే… వాల్ల వార్తకు బోలే…. వాల్లను నల్లనండ్లే….. తెల్లనండ్లే….. ఎత్తులు జిత్తులు ఎర్కలేనోల్లం.

Share
Posted in మాక్క ముక్కు పుల్ల గ | Leave a comment

ఒకే ప్రశ్న అనేక ఐడియాలు

సీతారాం నిజమే! అయిడియాలు జీవితాల్ని సమూలంగా మార్చేస్తాయి. మార్పును కోరుకునే వాళ్లు కొత్త ఐడియాలతో ముందుకు పోతారు.

Share
Posted in న్యూనుడి | Leave a comment

మహిళా సమతే ధ్యేయం

ఇంటర్వ్యూ సేకరణ: హసేన్‌ ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమత సొసైటీి అనే స్వచ్ఛంద సంస్థకి స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఆమె. ఆమె పేరు ప్రశాంతి పేరు లాగే ప్రశాంతంగా కనిపిస్తారు ఆమె.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

ఆ దేశం నీకేమిచ్చింది?

కొండేపూడి నిర్మల లూసియనాలో చదువుకుంటున్న అల్లం రాజయ్య కంటిదీపం కిరణ్‌కుమార్‌ హత్య వార్త విన్నప్పటినుంచీ మనసు మనసులో లేదు. అంతకు ముందు ఎ.బి.కె. ప్రసాద్‌ మనవడి మరణం ఇలాంటిదేనని గుర్తొచ్చింది.

Share
Posted in మృదంగం | 6 Comments

15వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం కె. వెన్నెల ఈ మధ్య వచ్చే సినిమాల్లో పిల్లలకు అవసరమైన అంశాలే ఉండడం లేదు. పిల్లలను జోకర్లుగా, రౌడీలుగా చూపిస్తున్నారు. ఒక కుటుంబంలోని వారు సినిమాలకు వెళితే అందులో పిల్లలు ఎక్కువ, పెద్దలు తక్కువ ఉంటారు.

Share
Posted in Uncategorized, మాక్క ముక్కు పుల్ల గ | Leave a comment