Monthly Archives: December 2007

మరో డిసెంబర్‌ 1, మళ్లీ ప్రపంచ ఎయిడ్స్‌ దినం

గత పాతికేళ్లుగా వైరస్‌ మనిషి బలహీనతలతో చావు బ్రతుకుల ఆట ఆడుతోంది. లైంగిక విప్లవం పుట్టిన దేశంలోనే పుట్టిన మానవరోగనిరోధక వ్యవస్థను క్షీణింపజేస్తున్న వైరస్‌పై అలుపెరుగని పోరాటాన్ని అన్ని దేశాల చేస్తున్నాయి.

Share
Posted in గౌరవ సంపాదకీయం | 6 Comments

పాలపుంత

కొండవీటి సత్యవతి ”నందూ! మనం చూద్దామనుకున్న జాగర్స్‌ పార్క్‌ జీటీవిలో వస్తోంది చూడు.” ”అవునా? నువ్వేం చేస్తున్నావిపుడు?” ”నీతో మాట్లాడుతున్నా”

Share
Posted in కథలు | 5 Comments

ఎ థౌజండ్‌ స్ల్పెండిడ్‌ సన్స్‌

డా. జి.భారతి ఒక దేశపు సాంఘిక, రాజకీయ పరిస్థితులను తెలుసుకోవాలన్నా, ఆ దేశంలో జీవించే ప్రజల జీవితాలను గురించి తెలుసుకోవాలన్నా నవల చక్కని మాధ్యమంగా అనిపిస్తుంది.

Share
Posted in పుస్తక సమీక్షలు | 4 Comments

డోరిస్‌ లెస్సింగ్

పి. సత్యవతి అర్హులైన వారికి వారు ఆశించిన పురస్కారాలు వాటిని ఆనందించి, ఆస్వాదించే వయసులో రాకపోవడం, పోయేలోగా వచ్చింది పోనీలే అనుకోవడం- ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ ఏడాది నోబెల్‌ పురస్కార గ్రహీత డోరిస్‌ లెస్సింగుని అడగాలి.

Share
Posted in రాగం భూపాలం | 1 Comment

అమ్మా! నేర్పించు నిజమైన విద్య

ఎల్‌. మల్లిక్‌ ఎక్కిఎక్కి ఏడ్చినా రెక్కపట్టి, ఈడ్చుకెళ్ళి వ్యానులోకి ఎక్కిస్తావే అమ్మా! ఎందుకొచ్చిన చదువే నాకిది? ఒంటబట్టాల్సిన చదువు, నా ఒంటిపైకెక్కి, భుజాన గుది బండలా వ్రేల్లాడడానికి తప్పా! మమ్మీ, డాడీల సంస్కృతి మోజులో, కార్పోరేట్‌ చదువు మత్తులో, గొంతుకోత పోటీలో, ఎంసెట్‌ల జోరులో ఉక్కిరిబిక్కిరి కావడమేనా చదువంటే?

Share
Posted in వ్యాసాలు | 2 Comments

డి.వి. చట్టంపై వచ్చిన సమగ్ర పుస్తకం ‘ఆలంబన’

కొండవీటి సత్యవతి కుటుంబహింస? పవిత్రమైన కుటుంబంలో హింస? రెండు దశాబ్దాల క్రితం వరకు మనం ఈ ప్రశ్నార్థకాలను విన్నాం.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

బత్కమ్మ మాకు దూరమాయె

జె.సుభద్ర గీమద్దెన డిల్లిల గడ గల్లుమన్నది తెలంగాణ బత్కమ్మంటే… శాన సంబురమనిపిచ్చింది. గా పొయినేడు భరత్‌భషణ్‌ తెలంగాణ పల్లెలు దిరిగి బత్కమ్మల్ని కెమెరా కండ్లనిండా వంచుకొని, అద్దాలల్ల మడులుగట్టి సూపిచ్చి శానమందికి పూలపండుగు యింట్లనే జేసిండు. గా పోటువలు జూసి పూలబత్కవ్మెలె నేను పొంగిపోయి పూసిన.

Share
Posted in మాక్క ముక్కు పుల్ల గ | Leave a comment

రాయని పుస్తకాలు

నిమాన్‌ శోభన్‌ అనువాదం : ఓల్గా” “పదాలు నా నివాస గృహాలయ్యయి” అని మెక్సికన్‌ కవి ఆక్టేవియ పాజ్‌ ఒకసారి రాశారు. ముప్ఫై సంవత్సరాలకు పైగా నేను నా దేశం కాని దేశంలో బతుకుతున్నాను.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కుప్పం కస్తూరి ఓ పరిమళభరిత పని పాఠం

వారణాసి చరిత్ర మొత్తం వైధవ్యం పాలైన మహిళల చరిత్రేనని వాటర్‌ సినిమా విషయమై తలెత్తిన వివాదాల సందర్భంగా దీపామెహతా అన్నట్లు గుర్తు.

Share
Posted in న్యూనుడి | Leave a comment

క్రోమోజోముల్ని కంగాళీ చేసే భావజాలం

మొన్న వెబ్సైటులో ఏవో వ్యాసాలు చూస్తూ పోతున్న నన్ను ఒక యువకుడి వాస్తవ గాధ కట్టి పడేసింది. ప్రస్తుతం నేను పనిచేస్తున్న థర్డు జండరు ప్రాజెక్టుకి దగ్గరగా వుండటంతో ఆసక్తి కొద్దీ వెంటనే అనువాదం చేసాను. ఆ కధ ఇలా మొదలయింది.

Share
Posted in మృదంగం | Leave a comment

వర్ణ చిత్రం

ఆంగ్ల మూలం : కిన్నరి జివాని అనువాదం : ఆరి సీతారామయ్య నా కవిత ఆదిమధ్యాంతాలులేని ఓ అనుభూతి అమూర్త అస్పష్ట ఆకారాలుగా

Share
Posted in కవితలు | 1 Comment

కవితలు

వంటింటి ఆర్టిస్టు రోష్నీ ఏమే! కాసిని మంచినీళ్లు వీధిలోంచి భర్త (గెస్ట్‌) కేక చల్లటి మంచినీళ్ల గాస్లందించాను

Share
Posted in కవితలు | Leave a comment

”అంతర్గత భావోద్వేగాల కెరటం గీత కవిత్వం”

శిలాలోలిత‘ ‘కళ్ళల్లో కళ, వ్యక్తీకరణలో అందం, అక్షరాల్లో కాంతి, జీవితంలో ఔన్నత్యం – నిరాడంబరత నుంచే వస్తాయి.” – వాల్ట్‌ విట్‌మన్‌ అన్నట్లుగానే నిరాడంబరతలోని సౌందర్యమే గీత కవిత్వం.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

అరుదైన మహిళామణులు

వేములపల్లి సత్యవతి సరళా థక్రాల్‌: స్త్రీలు గడప దాటి బయటకు అడుగుపెట్టటం మహాపరాధంగా, మహాపచారంగా సమా జంలో కట్టుబాట్లు, సాంప్రదాయలు వున్న రోజుల్లో బ్రిటిష్‌వారు మనదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో, రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు వాణిజ్య విమా న చోదకురాలిగా పనిచేసిన మహిళ సరళా థక్రాల్‌.

Share
Posted in వ్యాసాలు | 1 Comment

న్యాయసంస్కరణ

”తల్లిదండ్రుల, వృద్ధుల పోషణ మరియు సంక్షేమం” చట్టం కాంతి ఏ సమాజంలోనైనా తల్లిదండ్రులను, తాతముత్తాతలను – నిరాదరించడం, అగౌరవపరచడం అన్నది చాలా హృదయవిదారకమైన, సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకునే ప్రక్రియ.

Share
Posted in న్యాయదర్శనం | 1 Comment

స్త్రీ సాధికారత, స్త్రీ వివక్ష – ఐక్యరాజ్యసమితి పాత్ర

స్వర్ణలత, రీసెర్చి స్కాలరు స్త్రీ సాధికారత ఎప్పుడు చర్చనీయంశమే. స్త్రీ వివక్ష ఎప్పుడు అనుభవమే. ఎన్నో చర్చలు, మరెంతో హంగామా. చెప్పింది చాలా. చేసింది తక్కువ.

Share
Posted in వ్యాసాలు | Leave a comment