Monthly Archives: June 2017

భూమిక – జూన్, 2017

Share
Posted in Uncategorized | Leave a comment

Cover Inner

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

Cover page

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

కవర్ పేజీ

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

సమాజం నిండా చలపతులే – కొండవీటి సత్యవతి

సమాజపు అన్ని రంగాల్లోను విషవృక్షంలా విస్తరించిన మనువాద భావజాలపు తానులో చలపతిరావ్‌ కూడా ఓ ముక్క.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ప్రతిస్పందన

భూమిక ఎడిటర్‌ గారికి, గత సంచికలో ప్రచురించిన సంపాదకీయం చాలా బాగుంది. మీరు రాసినవన్నీ అక్షర సత్యాలు.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

మంకెన పువ్వెరుపు – పి. ప్రశాంతి

”నానమ్మా… నానమ్మా… దగ్గరగా వేసున్న వీధి గుమ్మం తలుపుల్ని నెట్టుకుని లోపలికొచ్చిన శాంతికి నానమ్మ కనపడలేదు.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

వర్తమాన లేఖ – శిలాలోలిత

ప్రియమైన జానకీ బాల గార్కి, నమస్తే. ఎలా ఉన్నారు? ‘అపు రూప అవార్డ్స్‌’ ఫంక్షన్‌లో మిమ్మల్ని చూసి చాలా సంతోషించాను. మనం కలిసి కూడా ఏడాది దాటినట్లుంది. ఈ సంవత్సరం ఎండలు అగ్ని శరీరాన్ని తొడుక్కొని కూర్చున్నాయి. రోళ్ళే కాదు మనుషులు కూడా బద్ధలైపోయేంతటి ఎండ. దేహమంతా చెమట వర్షం కురుస్తూనే ఉంది.

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

వ్యవస్థీకృతమైన ఆ… ఒంటరీలు – జూపాక సుభద్ర

”మేడమ్‌ మాకు యే పెన్షనొస్తలేదు. గవురు మెంటు ఆసరా పెన్షన్‌ కింద విడో పెన్షన్‌ లని, ఓల్డేజి పెన్షన్‌లని, యింకా వికలాంగుల పెన్షన్‌లిస్తంది, గాని మాకు ఏ పెన్షన్‌ వస్తలేదు.

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

వెలుగు దారులలో… – రాజేష్‌ వేమూరి

పుస్తక ప్రేమికులందరూ ఈ పుస్తకం చదవకపోవడం ఒక తప్పు. చదివాక ఆ అనుభూతిని పంచుకోకపోవడం మరో పెద్ద తప్పు.

Share
Posted in పుస్తక పరిచయం | Leave a comment

ఆటవిక న్యాయం – సౌజన్య కిరణ్‌

(భూమిక నిర్వహించిన కథ, వ్యాసం, కవితల పోటీల్లో రెండవ బహుమతి పొందిన కథ) ”ప్రముఖ సంగీత విద్యాంసుడి హత్య”… రెండు రోజుల క్రితం హత్యకు గురైన సంగీత విద్యాంసుడి హత్య కేసులో నిందితురాలి అరెస్ట్‌ ”…

Share
Posted in కధలు | Leave a comment

బీహారు విధాన పరిషత్‌ – విధాన సభలో వివాదాలు రాజనైతిక సంస్మరణలు – నిర్ణయాలు రమణిక గుప్తా (అనువాదం: సి. వసంత)

స్త్రీ అయినందుకే… స్త్రీల పట్ల రాజకీయ నేతల దృష్టి వింతగా ఉంటుంది.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

కవి సావిత్రి జయంతి మే 18 – అరణ్యకృష్ణ

బందిపోట్లు ”పాఠం ఒప్పచెప్పకపోతే పెళ్ళి చేస్తాన”ని

Share
Posted in నివాళి | Leave a comment

తారాబాయి భండారు అచ్చమాంబ – సరళీకరణ: పి.ప్రశాంతి

క. విదళింప కురుకు సింగపు గొదమయు మదములినగండ కుంజరములపైన

Share
Posted in చరిత్ర చీకటిలో వెలుగురవ్వలు | Leave a comment

కాలాతీత వ్యక్తులు – ఉమా నూతక్కి

కథగా గొప్పగా లేకున్నా కొన్ని కథనాల్లోని జీవానికి అంతం అంటూ ఉండదు. కాలం పొడుగూతా ఉంటూనే ఉంటుంది.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ఋతుక్రమం -కె.జి.ఎన్‌.ఎం. ట్రస్ట్‌

(28 మే అంతర్జాతీయ మెన్ట్రు ్సవల్‌ హైజీన్‌ డే సందర్భంగా) మెన్‌స్ట్రుయేషన్‌ (నెలసరి) గురించి తెలుసుకోవలసిన విషయాలు :-

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment